ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు అనుమానమే..

ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రేపు అనుమానమే అంటున్నారు. ఆనందయ్య మందు ఆయుర్వేద మందు కాదంటు సిసిఆర్ఏఏస్ తేల్చేసినట్లు సమాచారం. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రాష్ట్ర పరిధిలో జారి చేసే అవకాశం వుండగా… కేంద్ర పరిధిలోకి ఎందుకు వచ్చారంటు అనుమానం వ్యక్తం చేసింది సిసిఆర్ఏఏస్. ఆనందయ్య మందు పంపిణీ అంశాని ఆయూష్ కి నివేదించనుంది సిసిఆర్ఏఏస్. చిక్కు ముడులు విడి…. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు వచ్చే అవకాశం ఇప్పట్లో లేనట్లే అంటున్నారు నిపుణులు. అయితే చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది అనేది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-