బికినీ పిక్ తో మంట పుట్టిస్తున్న హాట్ బ్యూటీ

బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్​, నటి దిశా పటానీలపై ఇటీవలే కేసు నమోదైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా రోడ్డు మీదకు వచ్చి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ జిమ్ చేసిన తర్వాత అలా సేదతీరేందుకు ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారట. ఆ సమయంలో ముంబై పోలీసులు టైగర్ ష్రాఫ్​, దిశా పటానీని బాంద్రా వద్ద ఆపి, లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో వారిపై ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈ లవ్ బర్డ్స్ ఇంకా స్పందించలేదు. కానీ తాజాగా హాట్ బ్యూటీ దిశా పటాని తన హాట్ బికినీ పిక్ తో యువకులకు చెమటలు పట్టిస్తోంది. సూర్యాస్తమయం సమయంలో బీచ్ లో తడిసి ఉన్న దేహంతో ఎరుపు బికినీలో హాట్ ఉన్న ఈ బ్యూటీ “త్రోబ్యాక్” అంటూ కామెంట్ చేసింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-