శేఖర్ కమ్ములతో సినిమా… ఎగ్జయిటింగ్ లో ధనుష్!

శేఖర్ కమ్ముల తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరని తమిళ స్టార్ హీరో ధనుష్ అన్నారు. ఆయనతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అని చెప్పారు. శేఖర్ కమ్ములతో వర్కింగ్ ఎగ్జైటింగ్ గా ఉందని ట్వీట్ చేశారు. నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాణంలో ఎస్వీసీ ఎల్ఎల్పీ సంస్థలో నటించడం సంతోషంగా ఉందన్నారు ధనుష్. సినిమా ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నా అని ట్వీట్టర్ లో పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ తెలుగు, తమిళ, హిందీ త్రిభాషా చిత్రాన్ని శుక్రవారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా ధనుష్ కు తొలి స్ట్రైట్ తెలుగు సినిమా కానుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

శేఖర్ కమ్ములతో సినిమా… ఎగ్జయిటింగ్ లో ధనుష్!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-