అల్ఫాకంటే 80 శాతం వేగంగా డెల్టా వేరియంట్‌…

క‌రోనా కేసులు ప్ర‌పంచంలో కొన్ని ప్రాంతాల్లో త‌గ్గుముఖం పడుతున్నా, మ‌రికొన్ని చోట్ల భారీగా న‌మోద‌వుతున్నాయి.  వివిధ దేశాల్లో వివిధ ర‌కాలైన వేరియంట్లు న‌మోద‌వుతున్న‌సంగ‌తి తెలిసిందే.  ఆల్పా, బీటా, గామా వేరియంట్లు న‌మోదైనా వీటిలో ఆల్ఫా వేరియంట్ కేసులు అత్య‌ధికం.  అయితే, ఇండియాలో సెకండ్ వేవ్ కు కార‌ణ‌మైన డెల్టా వేరియంట్‌లు ఆల్ఫా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ది.  డెల్టా వేరియంట్ కార‌ణంగా ఇండియాలో రోజూ వేలాది కేసులు, మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  ఈ వేరియంట్ ఇప్పుడు ప్ర‌పంచంలోని 111కు పైగా దేశాల్లో వ్యాపించింది.  ఆల్ఫా వేరియంట్ కంటే 60 నుంచి 80 శాతం వేగంగా ఈ వేరియంట్ వ్యాపిస్తుండ‌టం విశేషం. 

Read: ‘బజ్రంగీ భాయ్ జాన్ 2’… కేవీ విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-