ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ

ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో మొదట స్థానానికి చేరుకుంటుంది. దాంతో ఈ ఇందులో ఎలాగైనా గెలవాలని చుస్తున్నాయి రెండు జట్లు. చూడాలి మరి ఈ మ్యాచ్ తర్వాత ఎవరు టాప్ లోకి వెళ్తారు అనేది.  

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ (w/c), స్మిత్, హెట్మియర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేష్ ఖాన్

బెంగళూరు : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడికల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (w), వాషింగ్టన్ సుందర్, డేనియల్ సామ్స్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్

Related Articles

Latest Articles

-Advertisement-