Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Stock Market Scam: విశాఖపట్నంలో భారీ మోసం వెలుగు చూసింది.. అమాయక ప్రజల నుంచి పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడింది ఓ కుటుంబం… స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు కాజేశారు కేటుగాళ్లు.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ.. ప్రజలను నమ్మించి సుమారు రూ 6.5 కోట్లు డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్లు సమాచారం.. మీ తరఫున స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికి, వచ్చిన లాభాల్లో 50 శాతం వాటా ఇస్తామని పలువురుని ముంచేసారు మాయగాళ్లు… అయితే, గడువు తేదీ ముగిసినా లాభాలు ఇవ్వకపోగా, అసలు కూడా తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు నిందితులు.. ఇక, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు బాధితులు.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పీఎం పాలెం పోలీసులు.. మోసానికి పాల్పడిన సూర్య నారాయణమూర్తి, ఆయన భార్య త్రిపుర సుందరి, కుమారుడు ఎన్ భగవత్ వెంకట వినోద్, కోడలు గాయత్రిని అరెస్టు చేశారు పోలీసులు..
Also Read
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
తాజావార్తలు
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్‌లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!