రైతుల విజయోత్సవ ర్యాలీకి సీపీఎం సంఘీభావం…

రైతుల విజయోత్సవ ర్యాలీకి సీపీఎం సంఘీభావం తెలిపితుంది అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రధాని క్షమాపణ కేవలం గొప్ప నాయకుడని చిత్రీకరించుకునేందుకే చెప్పారు. 750 మంది చనిపోయినందుకా, ఏడాది పొడవునా రైతులు ఇబ్బందులు పడ్డందుకా, మంత్రి తనయుడి కాన్వాయ్ ప్రమాదం చేసినందుకా… తెలపాలి. ఎం.ఎస్.పీ, మంత్రిని బర్త్ రఫ్ చేయాలి, రైతులకు పరిహారం చెల్లించాలి. సీఎం కేసీఆర్ 750 మందికి రూ.3లక్షలు పరిగరం ప్రకటించారు, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని ప్రకటించారు…దాన్ని స్వాగతిస్తున్నాం. సీఎం కేసీఆర్ కొంతకాలం మద్దతు ప్రకటిస్తారు, కొంతకాలం నిశ్శబ్దంగా ఉంటారు. కేంద్రపై రాజీలేని పోరాటం చేస్తేనే సీఎం కేసీఆర్ నిలకడ లేనితనంగా ఉంటారనే అపవాదు తొలిగిపోతుంది. ఆడవాళ్ళను అవమానించడం సరైంది కాదు. చంద్రబాబు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఏపీ స్పీకర్ బాధ్యత వహించి భాద్యులను శిక్షించాలి. ఆడవాళ్లపై అవమానకరంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ధాన్యాన్ని కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలి…ఎఫ్.సి.ఐ గోదాములను ప్రైవేట్ కు ఇస్తున్నారు అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles