పాఠ్య‌పుస్త‌కాల్లో క‌రోనా పాఠాలు…

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుతలం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఆర్థికంగా నిల‌దొక్కుకున్న దేశాలు సైతం క‌రోనా దెబ్బ‌కు కుదేల‌య్యాయి.  క‌రోనా ఎలా వ‌స్తుంది. దాని వ‌ల‌న వ‌చ్చే ఇబ్బందులు ఎంటి?  క‌రోనా అంటే ఎంటి… ఎలా ఒక‌రి నుంచి మ‌రోక‌రికి సోకుతుంది… క్వారంటైన్‌, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు త‌దిత‌ర విష‌యాల‌ను విద్యార్థుల‌కు బోధించేందుకు పశ్చిమ బెంగాల్ సిద్ద‌మైంది.  11 వ త‌ర‌గ‌తిలోని హెల్త్ అండ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ స‌బ్జెక్ట్‌లో పాఠ్యాంశంగా బోధించ‌నున‌న్నారు. 11 వ త‌ర‌గ‌తికి మాత్ర‌మే కాకుండా, 6 లేదా 7 త‌ర‌గ‌తుల నుంచే ఈ క‌రోనా పాఠాల‌ను బోధించాల‌ని కొంత‌మంది నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు.  దీనిపై త్వ‌ర‌లోనే వెస్ట్ బెంగాల్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోనున్న‌ది.  

Read: ఈ గ‌ణేషుడు చాలా స్వీటు…

Related Articles

Latest Articles

-Advertisement-