కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ ల చోరీ…

తెలంగాణలో వ్యాక్సిన్ ల చోరీ కలకలం రేపుతోంది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 500 కోవిషిల్డ్ డోసులు మాయం అయ్యాయి. ఈ ఘటనలో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఆసుపత్రి సిబ్బంది, అధికారులు. అయితే ఈ కోవిషిల్డ్ డోసులు మాయమైన రోజు నుంచి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా కనిపించడం లేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు ఆసుపత్రి సూపరిండెంట్. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలంగాణలో రోజుకు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-