లైవ్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య సఖ్యత కుదరడం లేదనే వార్తలు వస్తూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి విముఖతతో ఉన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే తాజాగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. దీంతో ఒక్కసారి టీకాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఉలిక్కి పడ్డారు. ఈ పరిణామాల నడుమ జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని ప్రత్యక్షప్రసారంగా వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్‌ చేయండి.

Related Articles

Latest Articles