ఆనందయ్య మందు పంపిణీపై గందరగోళం…

ఆనందయ్య మందు పంపిణీపై తీవ్ర గందరగోళం నెలకొంది. నేటి నుండి మందు పంపిణీ చేస్తామని ఆనందయ్య చెప్పగా నిన్న సాయంత్రమే వార్డు వాలంటీరిలు, అనుచరులు ఇంటింటికి మందు పంపిణి చేసారు ఆనందయ్య టీం. కానీ ఇంకా నేటి పంపిణీ పై సృష్టత రాలేదు. మందు పంపిణీ పై క్లారటీ ఇవ్వాలంటూ ఆనందయ్య ఆర్డీవో, డిఎస్పీఇతర అధికారులతో చర్చిస్తున్నారు. అయితే కృష్టపట్నం మందు పంపిణి లేదని మొదటిగా సర్వేపల్లి నియోజకవర్గంలో… తరువాత జిల్లాకు ఐదు వేల ఫ్యాకేట్ల చోప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. మందు ఇస్తారో… లేదో… అసలు ఎమీ జరుగుతుంది అర్ధం కాగ ఆవేదన గురౌతున్నారు కరోనా రోగులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-