మైఖేల్ జాక్స‌న్‌ను త‌ల‌పిస్తున్న ఇండియ‌న్ స్ట్రీట్ డ్యాన్స‌ర్‌…

ప్ర‌పంచ పాప్ దిగ్గ‌జం మైఖేల్ జాక్స‌న్ అంటే అభిమానించ‌ని వ్య‌క్తులు ఉండ‌రు.  ముఖ్యంగా ఆయ‌న మూన్ వాక్ స్టైల్, డేంజ‌రస్ సాంగ్స్ ఏ స్థాయిలో హిట్ అయ్యాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  అయితే, మూన్ వాక్ స్టైల్‌లో డ్యాన్స్ చేయ‌డం కొంత‌మేర ఈజీనే.  కానీ, డేంజ‌ర‌స్ సాంగ్‌కు స్టెప్పులు వేయాలంటే మాత్రం చాలా క‌ష్టం.  అలాంటి క‌ష్ట‌మైన స్టెప్పుల‌ను చాలా ఈజీగా చేసి చూపించాడు ఓ యువ‌కుడు.  సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత చాలామంది త‌మ హిడెన్ ట్యాలెంట్ ఇలా బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ది.  డేంజ‌ర‌స్ సాంగ్‌ను అచ్చుగుద్దిన‌ట్టు అలానే దించేశాడు. ఈ సాంగ్‌కు సంబంధించిన చిన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.  

Read: కోవిడ్ టెస్టుల‌కు రూ.40 ల‌క్ష‌ల బిల్లు…

-Advertisement-మైఖేల్ జాక్స‌న్‌ను త‌ల‌పిస్తున్న ఇండియ‌న్ స్ట్రీట్ డ్యాన్స‌ర్‌...

Related Articles

Latest Articles