నేడు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై విచారణ…

తెలంగాణలో దిశ కేసు ఎంత సంచనలం రేపిందో అందరికి తెలుసు. ఆ కేసులు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ ఎన్ కౌంటర్ పై దిశ కమీషన్ విచారణ వేగవంతం వేగవంతం చేసింది. నేడు దిశ కమిషన్ ముందు మరోసారి ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలు హాజరు కానున్నారు. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ నమోదు చేసుకుంటున్న కమిషన్… ఇప్పటికే పలువురు సాక్ష్యులను విచారించింది. సిట్ అధికారి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కమిషన్ నివేదికను సిద్ధం చేస్తుంది. ఎన్ కౌంటర్ బూటకం అని కమిషన్ ముందు చెప్పారు కుటుంబ సభ్యులు. నేడు మరోసారి బాధిత కుటుంబాల స్టేట్మెంట్ నమోదు చేయనుంది కమిషన్. ఎన్‌కౌంటర్ విచారణ అధికారి రాచకొండ సీపీ మహేష్ భగవత్ కమీషన్ ముందు ఈ రోజు హాజరు కానున్నారు ఆ కుటుంబ సభ్యులు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-