వినాయక చవితి.. కేసీఆర్‌ ఫ్యామిలీ ప్రత్యేక పూజలు

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. గణేష్‌ ఉత్సవాలను నిర్వహించుకోవాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.. ఇక, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య… తదితరులు పాల్గొన్నారు. ప్రగతి భవన్‌లో గణేష్‌ పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను మీడియాకు విడుదల చేశారు అధికారులు.

Related Articles

Latest Articles

-Advertisement-