ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే…

ఐపీఎల్ 2021 లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు వెళ్తుంది. అలాగే ఒదిన జట్టు క్వాలిఫైర్ 2 లోకి వెళ్తుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఇప్పటివరకు ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ లో ఒక్కసారి కూడా చెన్నై ని ఓడించలేదు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.

చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ధోని (wk/c), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

ఢిల్లీ : శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషబ్ పంత్ (wk/c), శ్రేయాస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మీర్, టామ్ కుర్రాన్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే

-Advertisement-ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే…

Related Articles

Latest Articles