Home Top Story

Top Story

కేంద్ర కొత్త కేబినెట్‌ తొలి భేటీ.. కీలక నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన తొలిసారి సమావేశమైన కొత్త కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.. రూ.23,132 కోట్ల కరోనా నిర్వహణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా… రాత్రి...

జల జగడం.. వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కాకరేపుతోన్న జల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేవారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల… హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో వివిధ అంశాలపై స్పందించిన ఆమె.....

నెట్టింట్లో దిలీప్, సాయేషా రేర్ ఫోటో హల్చల్!

'అఖిల్' మూవీతో తెరంగేట్రమ్ చేసిన సాయేషా సైగల్…. దిలీప్ కుమార్ కు మనవరాలు అవుతుంది. దిలీప్ భార్య సైరాబాను మేనకోడలు షహీన్ బాను కూతురే సాయేషా. విశేషం ఏమంటే… సాయేషా తన బాల్యంలో...

ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ కౌంటర్!

'ఎలక్షన్స్ ఎప్పుడు?' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్ కు సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్ అదే సోషల్ మీడియా ముఖంగా బదులిచ్చారు. 2019లో ఎన్నికైన...

దిలీప్ తెలుగు బంధం

తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో ఏయన్నార్ 'దేవదాసు'గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ 'దేవదాస్'లో దిలీప్ నటించి మెప్పించారు. అక్కినేని 'దేవదాసు'...

షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల కొత్తపార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ స్పందించారు. తెలంగాణలో షర్మిల పార్టీకి స్వాగతమని చెప్పిన పవన్ కల్యాణ్… ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలన్నారు. ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా స్వాగతించాలని…...

టీఆర్ఎస్‌లోకి ఎల్. రమణ..కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ

తెలంగాణ టీడీపీ చీఫ్‌ ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్‌ను రమణ కలవనున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్‌ రమణ పనిచేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ...

నిర్మాతలను ఎగ్జిబిటర్స్ నియంత్రించగలరా!?

'అక్టోబర్ వరకూ ఓటీటీల్లో మీ సినిమాలను విడుదల చేయకండి. ఆ తర్వాత కూడా పరిస్థితులలో మార్పు రాకుంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి' అని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం...

కరోనా మరో కొత్త రూపం.. 30 దేశాల్లో గుర్తింపు

కరోనా వైరస్ మరో కొత్త రూపం లోకి మారింది. లాంబ్డా వేరియంట్‌తో ఐరోపా దేశాల్లో భయాందోళనలు సృష్టిస్తుంది. దీంతో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. లాంబ్డా వేరియంట్‌పై పరిశోధనలు జరిపిన మలేషియా ఆరోగ్య...

తెలకపల్లి రవి : కేంద్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో రాజకీయ సత్యాలు

రెండవసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్లతర్వాత తన మంత్రివర్గాన్ని దాదాపు సమూలప్రక్షాళన చేసిన ప్రధాని మోడీ చర్యలో స్పష్టమైన రాజకీయ సంకేతాలున్నాయి. తన ప్రభుత్వమూ బిజెపి కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయనే వాస్తవాన్ని ఆయన...

నేడు​ షర్మిల రాజకీయ పార్టీ అధికారిక ప్రకటన

దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల, ఇవాళ తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. నిన్న సాయంత్రమే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల… తల్లి విజయమ్మతో కలిసి ఈరోజు వైఎస్సార్ ఘాట్...

అభినేత్రి రేవతి

(జూలై 8న రేవతి పుట్టినరోజు) చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కాసింత పరిచయం కాగానే యెద చుట్టేసుకుంటుంది. కళ్ళతోనే కోటి భావాలు పలికిస్తుంది. పెదాలు విప్పితే ఆమె ముత్యాల పళ్ళు పలకరిస్తాయి....

కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు..

కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. 15 మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం...

గరం గరం రాజకీయాలు నడిచే గన్నవరం టీడీపీలో కొత్త చర్చ…

గరం గరం పాలిటిక్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన గన్నవరంలో టీడీపీ కేడర్‌కు కష్టమొచ్చిందట. అక్కడ పార్టీ ఇంఛార్జ్‌ ఉన్నా.. కేడర్‌కు లీడర్‌ కొరత మాత్రం తీరలేదని టాక్‌. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని...

నరసరావుపేటలో వైసీపీ నేతకు కలిసొచ్చిన వెంచర్లు…!

జిల్లా కేంద్రం వస్తుందన్న ప్రచారంతో అక్కడ రియల్‌ బూమ్‌ అందుకుంది. అదికాస్తా అధికారపార్టీ నేతకు వరంగా మారింది. ఆ ప్రాంతంలో ఏం చెయ్యాలన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే. ఎవరు వెంచర్ వేసినా కమీషన్...

నరేంద్ర మోడీ నయా టీమ్..

36 మంది కొత్త ముఖాలు.. ఏడుగురికి ప్రమోషన్‌.. మోడీ 2.ఓ కేబినెట్‌లో ఈక్వేషన్స్‌ ఇవి..! కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ.. చివరి వరకు ఉత్కంఠ రేపింది. మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రాంతాలు,...

జల వివాదంపై స్పందించిన జనసేనాని.. సీఎంల సఖ్యత ఏమైంది..?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం హీట్‌ పెంచుతోంది… ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు...

ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ బలరాం పోస్టుకు పొగ పెట్టిన నేతలు…

ఆ జిల్లాలో ఆయన చెప్పినట్టు చేయకపోతే అంతేనట. ప్రజాప్రతినిధులతో పొసగకపోతే.. ఎంతటి వారికైనా పొగపెట్టేస్తారట. ఆ ఆస్పత్రి డైరెక్టర్‌ విషయంలో అదే జరిగిందని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. అదే ఇప్పుడు ఆదిలాబాద్‌ జిల్లాలో...

కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణం

ఇప్పటి వరకు సహాయ మంత్రిగా పనిచేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌ వచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కింది.. ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం...

Latest Articles