Home Top Story

Top Story

Category Template - Magazine PRO

మంత్రి మల్లారెడ్డి అవినీతి..? ఆధారాలు బయటపెట్టిన రేవంత్‌..

మొన్న మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. ఇవాళ వాటికి సంబంధించిన ఆధారాలంటూ కొన్ని పత్రాలను మీడియా ముందు బయటపెట్టారు.. సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు...

ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా!?

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న హీరో ఎవరంటే ఎవరైనా ప్రభాస్ పేరే చెబుతారు. 'బాహుబలి' సీరీస్ మహాత్మ్యం అది. 'బాహుబలి' రెండు భాగాలతో పాటు 'సాహో' బాలీవుడ్ సక్సెస్ ప్రభాస్...

రేపటి నుంచే బండి సంజయ్‌ పాదయాత్ర.. సాగనుంది ఇలా..

తెలంగాణలో పాదయాత్ర పర్వం మొదలైంది.. ఈ జాబితాలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేరిపోయారు.. రేపటి నుండి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్.. అవినీతి,...

మల్లారెడ్డి సవాల్‌పై స్పందించిన కేటీఆర్..

ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మొదలైంది… మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.. ఇక, రేవంత్‌ వ్యాఖ్యలపై ఘాటుగా...

క‌ర్ణాట‌క‌లో రూపాయికే భోజ‌నం…

రూపాయికి ఏమోస్తుంది అంటే చెప్ప‌డం క‌ష్ట‌మే.  అలాంటిది రూపాయికే భోజ‌నం దొరుకుంది అంటే అంత‌కంటే కావాల్సినంది ఎముంటుంది.  క‌ర్ణాట‌కలోని జైన్ యువ‌క మండ‌లి రూపాయికే భోజ‌నాన్ని అందించేందుకు ముందుకు వ‌చ్చింది.  పేద‌ల కోసం...

సాధారణ కూలి ఇంటికి లక్షల్లో కరెంట్ బిల్‌… అదేంటని అడిగితే…!!

ఒక చిన్న ఇల్లు, మూడు బ‌ల్బులు, ఒక ఫ్యాన్‌, ఒక టీవి... ఇలాంటి ఇంటికి నెల‌కు క‌రెంట్ బిల్లు ఎంత వ‌స్తుంది.  మామూలుగా అయితే రూ.200 వ‌ర‌కు వ‌స్తుంది.  అయితే, అలాంటి ఇంటికి...

అఫిషియల్ : “టక్ జగదీష్”పై నాని బిగ్ అప్డేట్ !

నేచురల్ స్టార్ నాని "టక్ జగదీష్" మూవీపై బిగ్ అప్డేట్ అంటూ నిన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దానికి కారణం నాని ట్వీట్. నాని "రేపు" అంటూ ట్వీట్ చేయడంతో...

రూ.30 కోట్ల హెలీకాప్టర్… రూ.26 కోట్లు డిస్కౌంట్‌… ఎవరూ కొన‌ట్లేద‌ట‌…!!!

హెలీకాఫ్ట‌ర్ల ఖ‌రీదు చాలా ఎక్కువ‌గా ఉంటుంది.  ఇక ప్ర‌జా ప్ర‌తినిధులు, ముఖ్య‌మంత్రులు వాడే హెలీకాఫ్ట‌ర్ ఖ‌రీదు మ‌రింత ఎక్కువ.  వారి భ‌ద్ర‌త‌కు అనుగుణంగా ఉండే హెలీకాఫ్ట‌ర్ల‌ను కొనుగోలు చేస్తుంటారు.  రాజ‌స్తాన్ ప్ర‌భుత్వం 2005లో...

ఐసిస్ ఖోరోస‌న్ అంటే ఏమిటీ? తాలిబ‌న్ల‌కు వీరు వ్య‌తిరేక‌మా?

ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌పై ఐసిస్ ఉగ్ర‌వాదులు ఆత్మాహుతి దాడుల‌కు పాల్ప‌డ్డారు.  మొత్తం ఆరు ప్ర‌దేశాల్లో దాడులు చేశారు.  ఈ దాడిలో 100 మందికి పైగా మృతి చెందిన‌ట్టు ఆఫ్ఘ‌న్ అధికారులు పేర్కొన్నారు.  ఈ...

అమెరికా మ‌రో హెచ్చ‌రిక‌: మానవ బాంబులు, రాకెట్లతో దాడి

అమెరికాతో పాటుగా అనేక అగ్ర‌రాజ్యాలు కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించాయి.  అలా హెచ్చ‌రించిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే దాడులు జ‌రిగాయి.  అంటే అక్క‌డ సెక్యూరిటి ఏ విధంగా ఉన్న‌దో...

ఆఫ్ఘ‌న్‌లో ఆహార సంక్షోభం… ప్రతి ముగ్గురిలో ఒకరు…

ఆఫ్ఘ‌న్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయిన తరువాత తాలిబ‌న్ల పాల‌నలోకి వ‌చ్చింది.  ఇంకా పూర్తి స్థాయిలో అధికారుల బ‌ద‌లాయింపు ప్ర‌క్రియ పూర్తికాలేదు.  అధికార బ‌ద‌లాయింపు పూర్తికాకుండానే అక్క‌డ అరాచ‌కాలు జ‌రుగుతున్నాయి.  నిన్న‌టి రోజున కాబూల్...

ఓనం ఎఫెక్ట్‌: ప్రతి వంద మందిలో 18 మందికి క‌రోనా…

దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది.  సెకండ్ వేవ్ త‌గ్గిపోతుంద‌ని అనుకున్నా ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.  ప్ర‌తిరోజూ వేల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇక కేర‌ళ‌లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది....

కాబూల్ టెర్రర్‌: తృటిలో తప్పించుకున్న 160 మంది భారతీయులు…

కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ర‌స బాంబు పెలుళ్ల‌తో దద్ద‌రిల్లిపోతున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద 6 పేలుళ్లు జ‌రిగాయి.  ఈ పేలుళ్ల‌లో 72 మంది మృతి చెందారు.  ఇందులో సాధార‌ణ పౌరులు 60 మంది...

షాకింగ్ స‌ర్వే: 2064 తరువాత ప్రపంచ జనాభా భారీగా త‌గ్గుతుందా?

ప్ర‌పంచంలో ఇప్ప‌టికే 700 కోట్ల మందికి పైగా జ‌నాభా ఉన్న‌ది.  ఎక్కువ జ‌నాభా ఆసియా దేశాల్లోనే ఉండ‌టం విశేషం.  ప్ర‌స్తుతం ఉన్న జ‌నాభాకు కావాల్సిన మౌళిక వ‌స‌తులు,  ఆహారం, ఉద్యోగాల క‌ల్ప‌న స‌రిగా...

ఇందిరాపార్క్ వద్ద క‌ల‌క‌లం సృష్టించిన ఫ్లెక్సీ… వారికి ప్రవేశం లేదు…

ఇందిరాపార్క్ లో ఉద‌యం, సాయ‌త్రం స‌మ‌యాల్లో పెద్ద సంఖ్య‌లో న‌గ‌ర‌వాసులు వాకింగ్ చేసేందుకు వ‌స్తుంటారు.  అయితే, ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం వ‌ర‌కు సామాన్య‌ప్ర‌జ‌ల‌కు ప్ర‌వేశం ఉంటుంది. ఇందిరా పార్క్‌కు ఎక్కువ‌గా...

ఈరోజు బాక్స్ ఆఫీస్ బరిలో 5 సినిమాలు

కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారతీయ సినిమా రంగంలో థియేట్రికల్ వ్యాపారం తిరిగి పుంజుకుంటున్న ఏకైక సినిమా పరిశ్రమ టాలీవుడ్. థియేటర్లు తిరిగి తెరిచినప్పటి నుండి ఎన్నో చిన్న సినిమాలు విడుదల అయ్యాయి....

మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌: త‌గ్గిన పుత్త‌డి ధరలు…

నిన్న‌టి వ‌ర‌కు బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగిన సంగ‌తి తెలిసిందే.  పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం ధ‌ర‌లు అమాంతంగా పెరిగాయి.  అయితే, అంత‌ర్జాతీయ మార్కెట్లో ధ‌ర‌లు దిగి వ‌స్తుండ‌టంతో దేశీంగా ధ‌ర‌లు త‌గ్గుతున్నాయి....

తాలిబ‌న్ల వింత ప్ర‌క‌ట‌న‌… మా ఫైటర్‌లకు మహిళలను గౌరవించడం తెలియదు… నేర్పుతాం…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ త‌రువాత అక్క‌డ అరాచ‌కాలు జ‌రుగుతూనే ఉన్నాయి.  మ‌హిళ‌ల‌ను గౌర‌విస్తామ‌ని తాలిబ‌న్లు చెబుతున్నప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో అలా జ‌ర‌గ‌డంలేదు.  మ‌హిళ‌ల‌ను ర‌క‌ర‌కాలుగా హింసిస్తూనే ఉన్నారు.  ఒంట‌రిగా బ‌య‌ట‌కు వ‌స్తున్న మ‌హిళ‌లను తాలిబ‌న్...

కాబూల్‌లో మరిన్ని దాడులు జరిగే అవకాశం… ప్రతీకారం తీర్చుకుంటామ‌న్న అమెరికా…

అంతా అనుకున్న‌ట్టుగానే జ‌రిగింది.  ఆత్మాహుతి దాడి జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టుగా అగ్ర‌రాజ్యాల నిఘావ్య‌వ‌స్థలు హెచ్చ‌రించిన కొద్దిసేప‌టికే కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద బాంబు దాడులు జ‌రిగాయి.  ఈ దాడుల్లో 72 మంది మృతి చెంద‌గా,...

Latest Articles