Home Top Story

Top Story

ఈట‌ల‌పై మోత్కుప‌ల్లి ఫైర్‌…కారెక్క‌డం ఖాయ‌మే…!!

బీజేపీలో చేరిన ఈట‌ల‌పై మోత్కుప‌ల్లి న‌ర్సింహులు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ఈట‌ల అవినీతి నాయ‌కుడ‌ని, అవినీతి ద్వారా కోట్లాది రూపాయ‌లు సంపాదించార‌ని అలాంటి అవినీతి నాయ‌కుడిని బీజేపీలో చేర్చుకుంటార‌ని మోత్కుప‌ల్లి ప్ర‌శ్నించారు.  ముఖ్య‌మంత్రి...

తెలంగాణలో టీడీపీ ఒక పార్టీగా ఉండిపోతే చాలా…?

మనుగడ కష్టమైనచోట దుకాణం మూసేయడం కామన్‌. తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు ఇదే చేశాయి. కానీ.. ఆయన ఆలోచన వేరేలా ఉంది. ప్రజల్లో ఆదరణ తగ్గినా పార్టీని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారో లేక.....

విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌పై హైకోర్టులో విచార‌ణ‌…కేంద్రానికి చివ‌రి అవ‌కాశం…

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించేందుకు కేంద్రం ఇప్ప‌టికే స‌న్నాహాలు మొద‌లుపెట్టింది.  త‌మ‌కున్న 100 శాతం వాటాల‌ను విక్ర‌యించాలని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది.  విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించ‌డం వ‌ల‌న ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని,...

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి రేసులో ఆ ముగ్గురు… ఎవ‌రికి ఛాన్స్‌…

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి మార్పు అనివార్య‌మ‌ని తేలిపోయింది.  ఈ విష‌యాన్ని య‌డ్డియూర‌ప్ప స్వ‌యంగా ప్ర‌క‌టించారు.  బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారిని పద‌వుల నుంచి త‌ప్పించే సంప్ర‌దాయం ఉన్న‌ది.  ఈ సంప్ర‌దాయాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు...

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ మళ్లీ పార్టీ మారతారా…?

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆ మాజీ ఎమ్మెల్యే మనసు మార్పు కోరుకుంటుందా? బ్యాక్ టు పెవీలియన్‌ అని వచ్చేస్తారా? అనుచరుల మాటేంటి? మాజీ ఎమ్మెల్యే మాట వింటారా? రాం రాం చెబుతారా?...

వినూత్న ఆలోచన‌: వాడేసిన మాస్క్‌ల‌తో వెడ్డింగ్ గౌన్‌…

క‌రోనా కాలంలో మాస్క్‌ల వాడకం అధికమయింది.   క‌రోనా త‌రువాత ప్ర‌పంచంలో వాడిపాడేసిన మాస్క్‌లతో కాలుష్య‌మ‌వుతుంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్న నేప‌థ్యంలో టామ్ సిల్వ‌ర్ వుడ్ అనే డిజైన‌ర్ డిస్పోజ‌బుల్ మాస్క్‌ల‌తో తెల్ల‌ని వెడ్డింగ్...

జ‌మ్మూక‌శ్మీర్‌లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం: 5 కేజీల బాంబు స్వాదీనం…

జ‌మ్మూకశ్మీర్‌లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం సృష్టించింది.  శుక్ర‌వారం తెల్ల‌వారుజామున అక్నూర్ సెక్టార్ ప‌రిధిలోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద డ్రోన్ క‌నిపించ‌డంతో ఇండియ‌న్ ఆర్మీ కాల్పులు జ‌రిపి డ్రోన్‌ను కూల్చివేశారు.  ఈ డ్రోన్‌కు 5...

తెలంగాణ ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి…రాహుల్ ట్వీట్‌…

తెలంగాణ‌లో గ‌త కొన్ని రోజులుగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి.  గోదావ‌రి ఎగువ ప్రాంతాల్లో సైతం విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో పరివాహ‌క ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టుల...

రివ్యూ: నీడ (మలయాళ డబ్బింగ్)

బేసికల్ గా మలయాళ నటి అయిన నయనతార తమిళ, తెలుగు సినిమాలే ఎక్కువగా చేస్తోంది. అయితే అడపా దడపా మలయాళ చిత్రాల్లో నటించడం మానలేదు. అలా ఆమె నటించిన తాజా మలయాళ చిత్రం...

ఇండియా క‌రోనా అప్డేట్‌: త‌గ్గిన కేసులు… మ‌ర‌ణాలు…

ఇండియాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.  తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 35,342 కేసులు…482 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా...

పార్ల‌మెంటులో ఎలుక‌…ప‌రుగులు తీసిన నేత‌లు…

పార్ల‌మెంట్‌లో దేశంలోని స‌మ‌స్య‌ల గురించి నేత‌లు సీరియ‌స్‌గా చర్చ చేస్తున్నారు.  చ‌ర్చిస్తున్న స‌మ‌స్య‌ల‌పై స్పీక‌ర్ మాట్ల‌డుతున్న స‌మ‌యంలో అనుకోకుండా ఓ అతిధి స‌భ‌లోకి ప్ర‌వేశంచింది.  దానిని చూసి స్పీక‌ర్ షాక్ కావ‌డ‌మే కాకుండా...

వీడు మాములోడు కాదు… ఎలుక‌ల్ని ఎలా శాశిస్తున్నాడో చూశారా…

మ‌నుషుల‌ను కంట్రోల్ చేయ‌డం కంటే జంతువుల‌ను కంట్రోల్ చేయ‌డం చాలా సుల‌భం.  స‌ర్క‌స్‌లో జంతువుల‌కు నెల‌ల త‌ర‌బ‌డి ట్రైనింగ్ ఇస్తారు.  అలా ట్రైనింగ్ ఇచ్చి వాటిని త‌మ కంట్రోల్‌లోకి తీసుకుంటారు.  స‌ర్క‌స్ రింగ్‌లో...

అక్క‌డ ఈరోజు నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు సంపూర్ణ లాడ్‌డౌన్‌…

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి భూప్ర‌పంచం ఎప్ప‌టికి బ‌య‌ట‌ప‌డుతుందో ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు.  మ‌రో మూడు నాలుగేళ్ల‌పాటు క‌రోనా నుంచి ఇబ్బందులు త‌ప్పేలా క‌నిపించ‌డంలేదు.  కేసులు పెరిగిన‌పుడు లాక్‌డౌన్ చేసుకుంటూ కంట్రోల్ అయిన‌పుడు...

జులై 23, శుక్రవారం దిన‌ఫ‌లాలు

మేషం : శారీరకశ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉమ్మడి వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు, ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది....

ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క‌రోనా… డెల్టాకు తోడు గామా…

ప్ర‌పంచంలో క‌రోనా ఉదృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది.  త‌గ్గిన‌ట్టే త‌గ్గి అనేక దేశాల్లో క‌రోనా తిరిగి విజృభిస్తున్న‌ది.  క‌రోనాకు తొలి వ్యాక్సిన్‌ను త‌యారు చేసిన ర‌ష్యాలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.  క‌రోనాకు వ్యాక్సిన్‌ను త‌యారు...

ఏపీలో నేడే ఇంట‌ర్ ఫ‌లితాలు…

ఈరోజు ఏపీ ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల కాబోతున్నాయి.  సాయంత్రం 4 గంట‌ల‌కు మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల‌న చేయ‌నున్నారు.  ఇంటెర్నెట్ ద్వారా ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు.  సాయంత్రం...

గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్ … కోడి రామకృష్ణ

(జూలై 23న కోడి రామకృష్ణ జయంతి) నెత్తిన తెల్లని కట్టు, నుదుటన ఎర్రని బొట్టు, తాయెత్తులతో నిండిన మణికట్టు, వేళ్ళ నిండా ఉంగరాలు, చిరునవ్వు చెరగని ముఖంతో మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేసిన కోడి...

వైవిధ్యం… సూర్య ఆయుధం!

ప్రతిభావంతులను ఆదరించడంలో తెలుగువారు ముందుంటారు. తమిళ స్టార్ హీరో సూర్యను మనవాళ్ళు భలేగా ఆదరిస్తున్నారు. సూర్య నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమవుతూ, ఇక్కడా విజయం సాధిస్తూనే ఉన్నాయి. ప్రముఖ తమిళనటుడు...

ఏపీ క‌రోనా అప్డేట్‌…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త‌గా 1843 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోద‌న మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,48,592కి చేరింది.  ఇందులో 19,11,812 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్...

Latest Articles