Home Top Story

Top Story

విద్యుత్ నియంత్రణ భవన్ కు గవర్నర్ తమిళిసై శంకుస్థాపన

విద్యుత్ నియంత్రణ భవన్ కు శంకుస్థాపన చేశారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఈ కార్య‌క్ర‌మంలో… ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు, సీఎండీ ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి, స్పెషల్...

ఒమిక్రాన్‌ భయాలు.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం ఇదే

వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయాన్ని వెల్లడించారు ఆర్బీఐ గ‌వ‌ర్నర్ శ‌క్తికాంత్ దాస్… మానిట‌రీ పాల‌సీ క‌మిటీ రిపోర్ట్‌ను మీడియాకు వెల్లడించిన ఆయన.. రెపో, రివ‌ర్స్ రెపో రేట్లు య‌ధాత‌థంగా ఉంటాయని ప్రకటించారు.. రెపో...

కూలీని వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే లక్షాధికారి..

మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ గనుల్లో పనిచేసే కూలీలు రాత్రికి రాత్రే లక్షాధికారులవడం మామూలే. అయితే తాజాగా మరో కూలీని అదృష్టం వరించింది. దీంతో ఆ కూలీ...

ఏపీ సీఎంను కలిసిన సమంత స్నేహితురాలు… ఎందుకు ?

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పా రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను కలిశారు. శిల్పా రెడ్డి నటుడు సమీర్ రెడ్డికి సోదరి, అలాగే సౌత్ స్టార్ హీరోయిన్...

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. పేరుకుపోయిన కోవిడ్‌ టీకాలు..!

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన సమయంలో ఎన్నో భయాలు.. వ్యాక్సిన్‌ వేసుకుంటే ఏదో అయిపోతుందనే అనుమానాలు.. ఇక, ఆ తర్వాత క్రమంగా వ్యాక్సిన్‌వైపు పరుగులు పెట్టారు జనం.. కానీ, అప్పుడు వ్యాక్సిన్లు దొరకని...

ఇండియాలో కొత్త‌గా 8,439 క‌రోనా కేసులు

ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరిగి పోతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో ఇండియాలో కొత్త‌గా 8,439 క‌రోనా కేసులు నమోదు అయ్యాయి.....

ఒమిక్రాన్‌ వేళ.. తెలంగాణలో సదువులు సాగేనా..?

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. గత రెండు కరోనా వేవ్‌లతోనే ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌ రూపంలో మరోసారి...

భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్‌..! తాజా హెచ్చరికలు

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది… ఇప్పటికే భారత్‌లో ఫస్ట్‌వేవ్‌, సెకండ్‌ వేవ్‌ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోవడమే కాదు.. ఆర్థికంగా కూడా అన్ని...

57 దేశాలకు పాకిన ఒమిక్రాన్‌..

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ రూపంలో మరోసారి ప్రపంచ దేశాలను భయాందోళన గురి చేస్తోంది. డెల్టా వేరియంట్‌తోనే తలమునకలైన ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒమిక్రాన్‌ చావుదెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్‌...

బాలయ్యపై మీమ్స్… “అఖండ”పై తమన్ క్రేజీ వన్‌లైనర్‌ పంచులు

నందమూరి బాలకృష్ణ టీం అంతా ఇప్పుడు "అఖండ" సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య అభిమానులు సైతం 'అఖండ' జాతరను ఫుల్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన...

కుప్పంలో అలా ఎందుకు జరిగింది..? చంద్రబాబు పోస్టుమార్టం

కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో అందరూ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తారు.. ఒక్కప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా...

నగరంలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు…

మద్యం మత్తులో తూగుతూ వాహనాల నడిపి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. జల్సాల కోసం మద్యం సేవించి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రోజురోజుకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు...

రైతుల ఆందోళనల విరమణ..! నేడే తుదినిర్ణయం..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ఆందోళనకు ఏడాది దాటింది.. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఏకంగా ప్రధాని నరేంద్ర...

నల్గొండ టూ టౌన్ ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్‌

దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్సై డి. నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్.కె. నాగుల్ మీరా లను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. నల్లగొండ టూ...

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

దక్షిణాఫ్రికాలో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం నేడు భారత జట్టు ప్రకటించనుంది. 22 మందితో జంబో బృందాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.ఉద్యోగ విభజనపై వడవడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం...

ఏపీ సమస్యలపై అమిత్ షా తో వైసీపీ ఎంపీల‌ సమావేశం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి, లోకసభ పక్ష నాయకుడు మిధున్ రెడ్డి సమావేశమ‌య్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం...

డిసెంబర్‌ 8, బుధవారం దినఫలాలు

మేషం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. పెరిగిన ధరలు, ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా...

ఆ నాటి కండలవీరుడు… ధర్మేంద్ర!

హిందీ చిత్రసీమలో కండలు తిరిగిన సౌష్టవంతో స్టార్స్ గా రాణించిన ఆ నాటి నటుల్లో ధర్మేంద్ర స్థానం ప్రత్యేకమైనది. 'మేచో మేన్'గా పేరొందిన తొలి హిందీ హీరో ధర్మేంద్ర అనే చెప్పాలి. అప్పట్లో...

ఏకంగా కలెక్టరేట్‌కే ధాన్యం లోడ్‌తో వచ్చిన విప్‌ గంప గోవర్థన్‌..

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలల్లో గంప గోవర్థన్‌ రూటే సపరేటుగా ఉంటుంది. ఆయన దేనిపైన స్పందించినా తన దైనతీరుతో వెళ్తుంటారు. తాజాగా ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే అయిన గంప గోవర్థన్‌ కలెక్టరేట్ కి రైతులతో...

ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్‌కు భారీగా అక్రమ ఆస్తులు

అధికారం చేతిలో వుంటే అవినీతి ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుందంటారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతూ అవినీతి సమ్రాట్‌లుగా ఎదిగిపోతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు...

Latest Articles