Home Top Story

Top Story

థర్డ్‌వేవ్‌ ముప్పు.. రూ.1,827 కోట్లు విడుదల

కరోనా సెకండ్‌ వేవ్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. అప్పుడే.. థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైపోయిదంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది.. అయితే, కోవిడ్‌ మూడో ఉద్ధృతి సూచనలు కనిపిస్తుండడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన...

పెగాసస్‌పై న్యాయపోరాటం.. విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

రాజకీయ రచ్చకు కారణం అవుతోన్న పెగాసస్‌ అంశంపై విచారణకు సిద్ధమైంది సుప్రీంకోర్టు.. పెగాసస్ పిటీషన్లపై వచ్చే గురువారం విచారణ చేయనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం.. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం...

ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి....

జడ్జి హత్య కేసు.. రంగంలోకి సీబీఐ..!

సంచలనంగా మారిన ధన్‌బాద్‌ జిల్లా జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య కేసును సీబీఐకి అ్పపగించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని.. దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, నిందితులకు శిక్షపడేలా చేస్తామన్నారు జార్ఖండ్ సీఎం....

టోక్యోలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు..

ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. ఒలింపిక్ నగరం టోక్యోలో రికార్డు స్థాయి కేసుల్ని నమోదు చేస్తోంది. తాజాగా 4 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. జపాన్ రాజధానిలో నాలుగువేలకు...

నేటి నుంచి బ్యాంకింగ్‌ సేవల్లో కీలక మార్పులు.. అవి ఇవే..

నేటి నుంచి బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ సేవల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాకు ఛార్జీలు పెరిగాయి.. అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు 15...

‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్‌… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని...

పాదయాత్రపై ఈటల ప్రకటన.. చాలా బాధగా ఉంది..

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌.. తాను ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్రకు పూనుకున్నారు.. అయితే, అస్వస్థకు గురైన ఆయన.. ఆస్పత్రిలో చేరారు.. ఈ నేపథ్యంలో ఈటల...

ఆగస్టు 1 ఆదివారం దినఫలితాలు

మేషం : ఈరోజు మీరు అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు, చర్చలు ఫలిస్తాయి. మీ బలహీనతలను కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు. ఖర్చులు...

అటు…ఇటు… ఇటు… అటు… తాప్సీ

(ఆగస్టు 1న తాప్సీ పన్ను పుట్టినరోజు)తెలుగు చిత్రం 'ఝుమ్మంది నాదం'తోనే వెండితెరపై తొలిసారి వెలిగింది తాప్సీ పన్ను. తరువాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించినా, ఉత్తరాదికి వెళ్ళాకనే ఆమెకు నటిగా మంచి గుర్తింపు...

40 ఏళ్ళ ‘రాణికాసుల రంగమ్మ’

(ఆగస్టు 1న 'రాణికాసుల రంగమ్మ')చిరంజీవి 'మెగాస్టార్' కాకముందు శ్రీదేవితో కలసి రెండు సినిమాల్లో చిందేశారు. అందులో ఒకటి శోభన్ బాబు హీరోగా రూపొందిన 'మోసగాడు'. అందులో చిరంజీవి విలన్ గా నటించారు. ఆ...

పలాసలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్‌ మీడియా వార్‌…!

మొన్నటి ఎన్నికల సమయంలో ఆ నేతలిద్దరి ప్రచారానికి.. పరస్పర ఆరోపణలకు సోషల్ మీడియా మంచి వేదికైంది. పైసా ఖర్చులేని వ్యవహారం కావడంతో కేడర్‌, అభిమానులు ఏ పోస్టులు పెట్టినా గో ఏ హెడ్...

గుంటూరు పశ్చిమలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవలేరా…?

శత్రువును దెబ్బతీయడానికి రాజకీయాలలో రకరకాల ఎత్తులు వేస్తుంటారు. ప్రత్యర్థిపార్టీలే కాదు.. సొంత పార్టీ నేతలనూ.. ఇందుకు మినహాయింపు ఇవ్వట్లేదు ఓ నేత వర్గం. పట్టు నిలుపుకోవడానికి.. వర్గాన్ని కాపాడుకోవడానికి.. సెంటిమెంట్‌ అస్త్రం ప్రయోగించి.....

విశాఖలో టీడీపీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారా…?

గట్టిగా ఉన్నామని అనుకున్నచోట టీడీపీ నేతల లెక్కలు వర్కవుట్‌ కావడం లేదా? అంతా ఆరంభ శూరత్వమేనా? బలహీనతలు తెలిసీ నేల విడిచి సాము చేస్తున్నారా? కేడర్‌ వద్దని వారించినా పంతాలకు పోయి.. ఎందుకు...

రివ్యూ: వన్

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన 'ది ప్రిస్ట్' తెలుగు డబ్బింగ్ మూవీ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఆయన నటించిన 'వన్' చిత్రం సైతం శుక్రవారం నుండి తెలుగులో ఆహాలో...

సెమీస్ లో సింధూ ఓటమి…

టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో చైనా కి చెందిన వరల్డ్ నెంబర్ వన్‌ తైజుయింగ్‌ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్...

పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా.. షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఓ ఎమ్మెల్యే.. ఉన్నట్టుండి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. దీంతో.. ఈ పరిణామన్నా సీరియస్‌గా తీసుకున్న పార్టీ...

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.. ఇక ప్రత్యక్ష విచారణ.. కానీ..!

కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు కూడా ఆన్‌లైన్‌ విచారణకే పరిమితం అయ్యాయి… కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష విచారణకు సిద్ధం అవుతోంది తెలంగాణ హైకోర్టు.. ఆగస్టు 9వ తేదీ...

కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కలిపి ఒకే డోస్‌..!

కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌… మొదట ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్‌లోనే రెండు వ్యాక్సిన్లు తయారు చేశారు.. ప్రభుత్వ అనుమతితో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ టీకాలను వేస్తున్నారు.. ఇప్పటికే...

Latest Articles