Home టాప్ సినిమా న్యూస్

టాప్ సినిమా న్యూస్

స్వతంత్ర పోరాట చిత్రం!

తెల్లవారు మన అఖండ భారతాన్ని పరిపాలిస్తున్న రోజుల నుంచీ మనలో స్వతంత్ర కాంక్ష రగిలింది. అది రోజు రోజుకూ పెరిగింది. ఎందరో అమరవీరుల త్యాగఫలంగా మనకు స్వరాజ్యం లభించింది. బ్రిటిష్ వారు మన...

30 ఏళ్ళ ‘సౌదాగర్’

హిందీ చిత్రసీమలో మేటి నటులుగా పేరొందిన దిలీప్ కుమార్, రాజ్ కుమార్ కలసి నటించిన 'సౌదాగర్' చిత్రం విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రానికి 32 ఏళ్ళ ముందు 'పైఘామ్'లో వీరద్దరూ కలసి నటించారు....

25 ఏళ్ళ ‘ఖామోషీ: ద మ్యూజికల్’

బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా కొన్ని మ్యూజికల్ హిట్స్ ఎప్పటికీ జనం మదిలో చెరగని ముద్ర వేసుకొనే ఉంటాయి. అలాంటి వాటిలో సల్మాన్ ఖాన్, మనీషా కొయిరాల జోడీగా నటించిన 'ఖామోషీ'ని...

‘బొమ్మరిల్లు’కు 15 ఏళ్ళు

పిల్లలను ఎలా పెంచాలి? అన్న దానిపై ఇప్పుడు బోలెడు పుస్తకాలు వస్తున్నాయి. కానీ, శాస్త్రకారులు ఏ నాడో చిన్న సూక్తుల్లోతేల్చి చెప్పారు. పిల్లాడిని పసితనంలో రాజులాగా, ఆ తరువాత సేవకునిలా, యవ్వనం వచ్చాక...

మళ్ళీ ‘దిగు దిగు నాగ…’

తెలుగునేలపై విశేషంగా వినిపించే జానపదగీతాలను సినిమాలకు అనువుగా ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు నాగశౌర్య హీరోగా తెరకెక్కిన 'వరుడు కావలెను' చిత్రంలో అలాంటి ఓ జానపదమే సందడి చేస్తోంది. ఆగస్టు 4న 'వరుడు...

రెండు పాటలు మినహా ఆచార్య‌ షూటింగ్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్రధాన పాత్రల్లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య‌....

‘బెల్ బాటమ్’ స్టార్ బ్లాక్ టికెట్ కథ!

సినిమా రంగంలోకి ఎంటరై ఏదో ఒక శాఖలో స్థిరపడాలంటే… ముందు సినిమా పట్ల పిచ్చి ఉండాలి! అది ఉన్న వారే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతారు! అక్షయ్ కుమార్ జీవితంలోనూ అదే...

బన్సాలీ చిత్రంలో మళ్లీ ‘బాజీరావ్’! ‘బైజు బావ్రా’ నుంచీ రణబీర్ ఔట్…

తనకు నచ్చిన నటులతో మళ్లీ మళ్లీ పని చేస్తుంటాడు సంజయ్ లీలా బన్సాలీ. హీరోలైనా, హీరోయిన్స్ అయినా ఆయన సినిమాల్లో పదే పదే రిపీట్ అవుతుంటారు. తాజాగా రణవీర్ సింగ్ ఆయన ఫేవరెట్...

రమాప్రభ అసలు పుట్టినరోజు

రమాప్రభ పుట్టినరోజు ఏది? అన్న సందేహం చాలామందికి కలగవచ్చు. ఎందుకంటే ఆమె పుట్టినరోజు మే 5 అని కొన్ని చోట్ల, ఆగస్టు 5 అని మరికొన్ని చోట్ల, అక్టోబర్ 5 అని ఇంకొన్ని...

ఒకప్పుడు కేవలం షమా…. ఇప్పుడు గుర్తు పట్టటం వశమా?

షమా సికందర్… ఈ పేరు తెలియని బాలీవుడ్ ప్రియులు ఉండరు. అయితే, ఆమె సినిమాల్లో సంచలనాలు సృష్టించలేదు. ప్రధానంగా టీవీ సిరియల్స్, షోస్ చేస్తుంటుంది. కానీ, తన హాట్ ఫోటోషూట్స్ తో సొషల్...

భూమ్మీద మగాళ్లందరిలోనూ… అత్యంత అందగాడు… ‘ఇతడే’!

అందం అనగానే అందరూ ఆడవాళ్ల గురించే మాట్లాడేస్తుంటారు. మరి మగవాళ్ల ఆందం సంగతేంటి? అదే అనుమానం వచ్చి ఓ బ్యూటీ వెబ్ సైట్ లోతైన అధ్యయనం జరిపిందట! అందులో తేలింది ఏంటంటే… బీటీఎస్...

కంగనాపైకి చెప్పు విసిరిన మహేశ్ భట్!?

కంగనా కాంట్రవర్సీల చిట్టా పెద్దదే. అయితే, అందులో ప్రధానమైన వాటిని ఏరితే తప్పకుండా మనకు దొరికేవి మహేశ్ భట్, ఆలియా భట్ పై ఆమె చేసిన ఆరోపణలు! కరణ్ జోహర్ తరువాత కంగనా...

మాజీ ప్రధాని అవతారంలో మాజీ విశ్వ సుందరి! గుర్తు పట్టలేకపోతోన్న ప్రేక్షకులు…

అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ చేసిన 'బెల్ బాటమ్' ఆగస్ట్ 19న వచ్చేస్తోంది. అయితే, తాజాగా ట్రైలర్ విడుదల చేశారు ఫిల్మ్ మేకర్స్. అందులో అందరి దృష్టినీ ఆకర్షించింది లారా దత్తా! ఆమె...

టీ-సిరీస్ కు వినోద్ భానుశాలీ గుడ్ బై!

27 ఏళ్లుగా టీ-సిరీస్ లాంటి అగ్ర సంస్థతో కలసి పని చేసిన వినోద్ భానుశాలీ తాజాగా తన పదవికి రాజీనామా చేశాడు. దేశంలోనే నంబర్ వన్ మ్యూజిక్ కంపెనీగా టీ-సిరీస్ ఎదగటంలో ఆయన...

తాను చేసిన పనికి… సారీ చెప్పిన సారా!

సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాదు భలే కామెడీగా కూడా నవ్విస్తుంది సారా అలీఖాన్. స్టార్ కిడ్ అయినప్పటికీ పెద్దగా భేషజాలకు పోదు ఈ నవాబ్ ఖాన్ దాన్ లాడ్లీ. అప్పుడప్పుడూ...

కొరటాల మూవీ కోసం ఎన్టీయార్ మేకోవర్!

టాలీవుడ్ లో మేకోవర్ అయిన స్టార్ హీరోల గురించి మాట్లాడాలంటే మొదట ఎన్టీయార్ పేరే చెప్పాలి. 'యమదొంగ' సినిమాకు ముందు… ఆ తర్వాత ఎన్టీయార్ లో వచ్చిన మార్పు అనితర సాధ్యం అనిపిస్తుంది....

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బ్యూటీకి మళ్లీ షాక్!

బాలీవుడ్ కి, డ్రగ్స్ కి ఉండే సంబంధం ఈనాటిది కాదు. సంజయ్ దత్ మొదలు చాలా మంది బడా సెలబ్రిటీలు డ్రగ్స్ సేవించిన వారే. అయితే, డ్రగ్స్ తీసుకోవాలంటే తెచ్చే వారు కూడా...

తమన్నా భాటియా… మరోమారు బాలీవుడ్ కి!

ఇప్పటికే తెలుగులో, తమిళంలో వెబ్ సిరీస్ లు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా నెక్ట్స్ హిందీలోనూ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నిజానికి కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ మూవీ చేసింది ఆనాటి టీనేజ్ ట్యామీ....

ఆ గాయకుడు తనని గాయపరిచాడంటూ కేసు పెట్టిన భార్య!

పంజాబీ పాప్ సింగర్ యో యో హనీ సింగ్ పై గృహ హింస కేసు నమోదైంది. ఆయన భార్య శాలినీ తల్వార్ దిల్లీలోని తిస్ హజారీ మెట్రోపాలిటన్ కోర్టుని ఆశ్రయించింది. ఆమె హనీ...

ప్రశ్నార్థకంగా ప్రియా వారియర్ కెరీర్!

కన్నుగీటి దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ టాలీవుడ్ ప్రేక్షకుల నుండి 'ఇష్క్' లభించక ఇక్కట్లు పడుతోంది. ప్రమోషనల్ వీడియోతో వచ్చిన క్రేజ్ తొలి మలయాళ...

Latest Articles