Home తెలంగాణ

తెలంగాణ

రాష్ట్రంలో నాలుగు వెట‌ర్న‌రీ కాలేజీలు…సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు సిద్దిపేట‌, కామారెడ్డిలో ప‌ర్య‌టిస్తున్నారు.  ఈరోజు ఉద‌యం సిద్దిపేట‌కు వెళ్లిన ముఖ్య‌మంత్రి క‌లెక్ట‌రేట్‌, సీపీ కార్యాల‌యాల‌ను ప్రారంభించారు.  అనంత‌రం ముఖ్య‌మంత్రి మీడియా స‌మావేశంలో ప్ర‌సంగించారు.  సిద్దిపేట తాను పుట్టిన...

మగాడివైతే చిటికే వెయ్యి : లోకేష్ కు మంత్రి అనిల్ కుమార్ సవాల్…

నారా లోకేష్ పై మంత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. కర్నూల్ లో జగన్ గురించి మాట్లాడిన వాళ్ళకు చెబుతున్నా.. గడ్డం పెంచుకుని గట్టిగా మాట్లాడితే అంతకన్నా సౌండ్ వస్తుంది ఇక్కడి నుంచి...

అన్‌లాక్‌లో ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి…

ఈరోజు నుంచి తెలంగాణ‌లో అన్ని ఓపెన్ అయ్యాయి.  సాధార‌ణ స‌మ‌యాల్లో ఎలాగైతే ప‌నులు చేసుకునేవారో, ఇప్పుడు కూడా అదే విధంగా ప‌నులు చేసుకునేందుకు వీలు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  దీంతో ప్ర‌జ‌లు...

శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు పై కారు భీభత్సం…

శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు సర్విస్ రోడ్డుపై కారు భీభత్సం ఇద్దరు యువకులకు గాయాలు హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డు సర్విస్...

పెళ్లి పత్రికలో పేర్లు లేవని ఘర్షణ.. కత్తిపోట్లు!

పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసిన ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు,...

నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సిద్దిపేట...

శుభవార్త : తగ్గిన బంగారం ధరలు…

క‌రోనా మ‌హమ్మారి క్ర‌మంగా తగ్గుముఖం పడుతున్న‌ది. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా న‌డుస్తున్నాయి. క‌రోనా స‌మ‌యంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్త‌డి ఆ త‌రువాత...

నేటి నుంచి మెట్రో సర్వీసుల్లో మార్పులు

తెలంగాణలో కేసులు త‌గ్గుముఖం పడుతుండటంతో లాక్‌డౌన్ ఎత్తివేసింది ప్రభుత్వం. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నేటి నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు...

అన్ లాక్: ఆలయాల్లో భక్తుల దర్శనాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అత్యవసర ప్రాతిపదికన శనివారం మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గం లౌక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన...

ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ కేబినెట్ అభ్యంతరం..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఆంద్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం...

రెండో పెళ్లి పేరుతో భారీ మోసం

హైదరాబాద్ నగరంలో ఓ సైబర్ నేరగాడు రెండో పెళ్లి పేరుతో యాభై లక్షల రూపాయలను కాజేసాడు. భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీ‌లో జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ రిజిస్టర్...

4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం..

ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జ‌రిగిన కేబినెట్ స‌మావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. రాష్ట్రంలో...

మంత్రి ఎర్రబెల్లిపై విజయశాంతి విజయశాంతి ఫైర్

మంత్రి ఎర్రబెల్లిని టార్గెట్ చేసిన బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. మంత్రి ఎర్రబెల్లికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చుక్కలు చూపించారని చురకలు అంటించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి...

ఏపీలో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసినవారి పరిస్థితి ఏంటి ?

ఎన్నికల్లో గెలిస్తే ఆ కిక్కే వేరు. గెలిచిన వారి సంబరాలకు.. సంతోషాలకు హద్దే ఉండదు. చేతి చమురు వదిలించుకున్నాక.. ఆ ఎన్నికలు రద్దయితే..? మింగలేక... కక్కలేక ఇబ్బంది పడతారు నాయకులు. ఏపీలో పరిషత్‌...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన స్మితా సబర్వాల్..

తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకొని హైదరాబాద్ లోని తన నివాసంలో ఈ రోజు ముఖ్యమంత్రి...

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1362 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం...

హుజూరాబాద్ బ‌రిలో పెద్దిరెడ్డి..? బీజేపీ ముఖ్య‌నేత‌ల‌తో మంత‌నాలు..!

భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో మంత్రి ప‌ద‌వి కోల్పోయిన ఈటెల రాజేంద‌ర్‌.. అన్ని రాజ‌కీయ పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి చివ‌ర‌కు ఢిల్లీ వెళ్లి మ‌రీ బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసి త‌న అనుమానాల‌ను నివృత్తి చేసుకున్నారు.....

కొన్నాళ్లుగా ఆ టీఆర్‌ఎస్‌ ఎంపీ సైలెంట్‌ !

ఆ టీఆర్‌ఎస్‌ ఎంపీ కొన్నాళ్లుగా యాక్టివ్‌గా లేరు. మరోవైపు చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వెనక కారణాలేవైనా.. పార్టీ మారడం లేదని ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకా ప్రకటన...

టీ పీసీసీ చీఫ్‌ పీఠం కోసం నేతల దాగుడుమూతలు

కాంగ్రెస్‌లో వాళ్లిద్దరూ.. మంచి మిత్రులు. రాజకీయంగా కలిసి పనిచేస్తున్నారు. ఒకరికోసం ఇంకొకరు సాయం చేసుకుంటారు కూడా. ఓ కీలక విషయంలో మాత్రం ఆ ఇద్దరిలో ఒకరు మధ్యలోనే కాడి పడేశారు. రేస్‌లో లేనని...

Latest Articles