Home తెలంగాణ

తెలంగాణ

ప్రజలందరూ ఈటలకు గోరి కట్టేందుకు సిద్ధ‌మయ్యారు..!

హుజూరాబాద్ ప్ర‌జ‌లంతా ఈట‌ల రాజేంద‌ర్‌కు గోడి క‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.. హుజురాబాద్‌లో పెద్ద ఎత్తున యువత టీఆర్ఎస్ గూటికి చేరుతున్నార‌ని తెలిపారు.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం...

ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా ఆస్పత్రుల పై చర్యలు

కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. యూరోప్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్ ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పని చేయాలి అని కేంద్ర మంత్రి...

థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. కేంద్ర‌మంత్రి వార్నింగ్

క‌రోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాక‌ముందే.. మ‌రోవైపు థ‌ర్డ్ వే భ‌యాలు ప్ర‌జ‌ల‌ను వెంటాడుతున్నాయి.. అయితే, థ‌ర్డ్ వేవ్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి.. అనవసరంగా...

నేడు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్న ఈటల…

ఈటల రాజేందర్ ఈరోజు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు. అయితే ఈటల రాజీనామాతో హుజురాబాద్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ పైన వరుస విమర్శలు చేస్తున్నారు ఈటల. అధికార తెరాస అహంకారానికి హుజురాబాద్...

40 లక్షలు విలువ చేసే వజ్రాలు, జాతిరత్నాలు చోరీ

హైదరాబాద్ లోని ఓ నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యాపారం నిమిత్తం మురళీకృష్ణ ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్నాలు తీసుకువచ్చారు. మురళీకృష్ణకు...

లోన్ యాప్స్ కేసులో వెలుగులోకి కొత్త కోణం…

లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకుల నుంచి 300 కోట్ల రూపాయలు కొట్టేయాలని ప్లాన్ చేసారు.టైల్ బేసిక్ లో కలకత్తా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కోటి 18 లక్షల...

బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్..? క‌్లారిటీ వ‌చ్చిన ఎంపీ

తాజాగా టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి కాస్త వెనుకో ముందు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో.. నియోజ‌క‌వ‌ర్గంపై...

త‌ల్లి ప‌క్క నుంచి మాయం.. నీటి ట్యాంకులో బాలుడి మృత‌దేహం..

హైద‌రాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో దారుణ‌మైన ఘ‌న జ‌రిగింది.. తల్లితో కలిసి నిద్రించిన రెండు నెల‌ల బాలుడిని మాయం చేసిన దుండ‌గులు.. తెల్లవారే సరికి బాలుడిని హ‌త్య చేసి.....

మేడిగ‌డ్డ బ్యారేజీ 15గేట్లు ఎత్తి వేత‌

మేడిగ‌డ్డ బ్యారేజ్ 15 గేట్లు ఎత్తివేసి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు అధికారులు.. మ‌హారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కార‌ణంగా.. బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు మ‌హారాష్ట్ర అధికారులు.. దీంతో.. దిగువన ఉన్న...

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే…?

గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. మొదట అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. కానీ ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. పెరిగిన ధరల ప్రకారం...

ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైలులో ప్ర‌యాణం..! క్లారిటీ ఇచ్చిన రైల్వే

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డ‌మే కాదు.. మీడియాకు ఎక్కిన ఓ వార్త గురించి క్లారిటీ ఇచ్చింది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే.. ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైల్లో ప్రయాణించే అవకాశం లేద‌ని స్ప‌ష్టం చేసింది.. అస‌లు...

బ్రేకింగ్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. ఒక‌రు మృతి

హైద‌రాబాద్‌లోని శంషాబాద్ అంత‌ర్జాతీయ విమ‌నాశ్ర‌యంలో గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది.. ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్ కావ‌డంతో.. ఊపిరాడ‌క ముగ్గురు వ్య‌క్తులు స్పృహ‌కోల్పోయారు.. ఆ ముగ్గురు వ్య‌క్తుల‌ను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంట‌నే ఎయిర్‌పోర్ట్‌లోని...

తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా కొత్త నేత వస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మాణిక్యం ఠాగూర్ కొనసాగుతారా.. కొత్త వ్యక్తి వస్తారా? అయితే బాధ్యతలు చేపట్టే ఆ మూడో కృష్ణుడు ఎవరు? ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్గాల్లో.. గాంధీభవన్‌ సర్కిళ్లలో ఇదే చర్చ...

తెలంగాణలో దొంగల ప్రభుత్వం నడుస్తోంది

తెలంగాణ రాష్ట్రంలో దొంగల ప్రభుత్వం నడుస్తోందని..కిసాన్ మోర్చా ఇన్చార్జ్ ప్రేమేంధర్ రెడ్డి అన్నారు. ఏడేళ్ళలో ఎన్నికోట్ల నకిలీ విత్తనాలు అమ్మారు.. రైతులు ఎంతమేర నష్టపోయారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు...

వేడెక్కుతున్న నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ రాజకీయం

వారిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ. కలిసి సాగాల్సిన చోట కత్తులు దూసుకుంటున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఎత్తులు వేస్తున్నారు. పోలీసుల ఎంట్రీ వారి మధ్య ఇంకా గ్యాప్‌...

మ‌రోసారి ఎంసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా కొన్ని ప‌రీక్ష‌లు ర‌ద్దు కాగా.. మ‌రికొన్ని పోటీ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తూ వ‌స్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం.. లాక్‌డౌన్ నేప‌థ్యంలోనూ మ‌రికొన్ని ప‌రీక్ష‌లు వాయిదా ప‌డుతున్నాయి.. ఇక‌, జులైలో జ‌ర‌గ‌నున్న...

42.43 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ధి.. ఖాతాల్లో రూ.1153.50 కోట్లు జ‌మ

క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం.. రైతుల‌కు అండ‌గా ఉంటూ రైతు బంధు ప‌థ‌కం కింద పంట సాయాన్ని అందిస్తోంది.. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల...

తెలంగాణ కరోనా అప్డేట్.. 24 గంటల్లో

తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూనే ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1492 కరోనా కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం...

బల్దియా అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదు : కేటీఆర్ వార్నింగ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్ జోన్...

నేరేడుమేట్ లో హిజ్రాల హల్ చల్….

నేరెడుమేట్ లో హిజ్రాల హల్ చల్ సృష్టించారు. పెళ్లి వారి ఇంటికి వెళ్లి 50 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు…. ఇవ్వకపోతే బట్టలు విప్పి హంగామా చేస్తామని వారిని ఆందోళనకు గురి చేశారు....

Latest Articles