Home తెలంగాణ

తెలంగాణ

గుడ్ న్యూస్ : ఈరోజు తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన...

నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం: ఆర్ఎస్ ప్రవీణ్

బహుజనుల బతుకులు మారాలంటే వంద శాతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బహుజనులు కేంద్రంగా కొత్త పార్టీ రావాలన్నారు. తెలంగాణలో బహుజనులకు...

తెలంగాణలో కొత్తగా 648 కరోనా కేసులు

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,14,928 కరోనా పరీక్షలు నిర్వహించగా, 648 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82...

నా నాయకుల్ని కేసీఆర్ కొనేసిండు: ఈటల

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఆయన పర్యటించారు. మాట్లాడుతూ.. ‘నాలుగు...

వేధించిన కాలేజీ యాజమాన్యం.. వీడియోతో విద్యార్థిని..!

ఘట్‌కేసర్ జోడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ ఫీజులు చెల్లించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోంది. విద్యార్థిని లావణ్య తాను చనిపోయేముందు సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది. ఫీజుల కోసం కాలేజ్ యాజమాన్యం వేధిస్తున్నారంటూ ఆవేదన...

ఏసీబీ వలలో కాటారం తహశీల్దార్ సునీత

మరో అవినీతి తహసీల్దార్ ఏసీబీ వేసిన వలకి చిక్కింది. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు ఆ తహసీల్దార్ ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ లంచం...

నీటిమయమైన నిర్మల్ జిల్లా.. రోడ్లపై భారీగా చేపలు

నిర్మల్ జిల్లా నీటిమయమైంది. జిల్లా అంతటా ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. ప్రధాన వీధులు శివారు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమములోనే రహదారులపైకి...

మంత్రి కేటీఆర్ బర్త్ డే: పార్టీ నేతల ఉచిత స్కూటీలు..!

జులై 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘గిప్ట్ ఏ స్మైల్’...

సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా మరో...

భారీ వర్షాలపై అప్రమత్తం.. ప్రగతి భవన్ లో సీఎం రివ్యూ!

తెలంగాణలో వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ లో...

చ‌లో రాజ్‌భ‌వ‌న్‌: కాంగ్రెస్ నేత‌లు అరెస్ట్‌…

చ‌లో రాజ్‌భ‌వ‌న్ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వ‌డంతో ఇందిరాపార్క్ వద్ద‌కు భారీ సంఖ్య‌లో నేతలు, కార్య‌క‌ర్త‌లు చేరుకున్నారు.  ర్యాలీగా రాజ్‌భ‌వ‌న్ కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త...

తెలంగాణలో వర్సిటీ వీసీలలో కొత్త ఆందోళన!

విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్స్‌లర్లే బాస్‌లు. నిధులు.. నియామకాల విషయంలో వారి నిర్ణయమే ఫైనల్‌. కానీ.. మారిన పరిణామాలతో తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నామని రగిలిపోతున్నారట వీసీలు. హక్కులను కాపాడుకునే విషయంలో ఇంకేదో చేస్తున్నారని...

వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు జ‌రా భ‌ద్రం…

గ‌త మూడు రోజులుగా తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ వ‌ర్షాల కార‌ణంగా ప‌లు కాల‌నీలు జ‌ల‌మ‌యం కావ‌డంతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  భారీ వ‌ర్షాలు కురిసే ప్రాంతంలోని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా...

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి విద్యాసాగర్‌రావు ఆఫర్‌ ఇచ్చారా?

ఒక మాజీ మంత్రి చేరిక.. ఇంకో మాజీ మంత్రి అలకకు కారణమైంది. అసంతృప్తితో ఉన్న ఆ నాయకుడిని ఎలా బుజ్జగించాలో పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. అందుబాటులో ఉన్న పెద్దలందరినీ పంపి సముదాయిస్తున్నారట....

ఇందిరాపార్క్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌…ర్యాలీ జ‌రుగుతుందా?

దేశంలోని అన్నిరాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చ‌లో రాజ్‌భ‌వ‌న్‌కు పిలుపునిచ్చింది.  కాంగ్రెస్ నేత‌ల ఫోన్ ట్యాపింగ్‌కి నిర‌స‌న‌గా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యం తీసుకుంది.  ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ...

ఇవాళ్టి నుంచి తెలంగాణలో పెరిగిన భూముల రేట్లకు రెక్కలు

తెలంగాణలో పెరిగిన భూముల ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి సబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. కొత్త ధరలు, విధి విధానాలు ఖరారు చేసింది. మొత్తం మూడు స్లాబుల్లో...

కౌశిక్ రెడ్డికి షాక్‌.. జీహెచ్‌ఎంసీ భారీ ఫైన్‌..

ఇవాళే టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్‌రెడ్డికి భారీ షాక్‌ ఇచ్చింది గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ).. ఈ మధ్యే కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన హుజురాబాద్‌ అసెంబ్లీ నియోకవర్గానికి చెందిన పాడి కౌశిక్‌...

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయిన సంఘటన తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. కొమరం భీమ్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతం అందాలను చూడడానికి మహారాష్ట్రలోని దేవాడకు రామ్ కిషన్ బిజ్జు...

రేపటి నుంచి అమల్లోకి పెరిగిన భూముల రేట్లు..

తెలంగాణ పెరిగిన భూముల ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రేట్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్‌… వ్యవసాయ భూములపై 50 శాతం పెంచింది. కనిష్ఠ మార్కెట్‌ విలువ ఎకరాకు...

తెలంగాణ కరోనా అప్‌డేట్‌

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 691 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… మరో ఐదుగురు...

Latest Articles