Home తెలంగాణ

తెలంగాణ

ప్రిస్కిప్షన్ చూపిస్తే ఆక్సిజన్ సిలిండర్లను ఇంటికి పంపిస్తాం : రాచకొండ సీపీ

రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ రాచకొండ పోలీసులకు ఆక్సిజన్ సిలిండర్ల ను అందజేశాయి పలు సచ్చంద సంస్థలు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారు రాచకొండ పోలీసులను సంప్రదించవచ్చు అని రాచకొండ సీపీ మహేష్ భగవత్...

రైతులు పండించిన ప్ర‌తి గింజ కొనుగోలు..

రైతులు పండించిన ప్ర‌తి ధాన్యం గింజ‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని, రైతులు దిగులు చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ధైర్యాన్ని చెప్పారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు… ఇవాళ...

కరోనా వేళ.. గొప్ప మనసు చాటుకున్న రేవంత్ రెడ్డి

గాంధీ ఆసుపత్రి ముందు కరోనా బాధితులకు ఉచిత భోజన సౌకర్యం ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. ప్రతీ రోజు వెయ్యి మందికి భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్. ఈ సందర్బంగా రేవంత్...

కేసీఆర్… పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది

సిఎం కెసిఆర్ పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నీకు మానవత్వం ఉందా.. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చుతాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పావు కాదా ఏమయింది...

లాక్‌డౌన్‌.. ఆ 4 గంట‌లే య‌మ డేంజ‌ర్..!

వ‌రుస‌గా పెరిగిపోతోన్న క‌రోనా కేసుల‌కు చెక్ పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా లాక్‌డౌన్ విధించింది తెలంగాణ ప్ర‌భుత్వం… అయితే, ప్ర‌జ‌ల‌కు కూర‌గాయాలు, ఇత‌ర నిత్యావ‌స‌రాల‌కు ఇబ్బందిలేకుండా ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు...

కరోనా విలయం : షర్మిల సంచలన ప్రకటన..

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి...

అంబులెన్సులను అపేయడంపై రాములమ్మ ఫైర్..కెసిఆర్ పై కేసు వేయాల్సిందే !

ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేయడంపై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ మానవత్వం లేకుండా వ్యవహరించిందని ఆమె మండిపడ్డారు. "వైద్యం...

మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న లిక్కర్ దాడులు

మంచిర్యాల జిల్లాలో మద్యం షాపులపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల బెల్లంపల్లిలోని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, రీసెంట్ గా జిల్లాలోని ఇందారం గ్రామంలో కల్తీ మద్యం దందాని నడిపిస్తున్న లక్ష్మీగణపతి వైన్స్...

ఇవాళ, రేపు వ్యాక్సినేషన్ కు బ్రేక్

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర...

తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు…

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో...

టీఆర్ఎస్ లేకుంటే ఈటెల ఎక్కడ ఉండేవాడు : గంగుల కమలాకర్

జమ్మికుంట ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సమితి లేకుంటే ఈటెల రాజేందర్ ఎక్కడ ఉండేవాడు అని అన్నారు. కళ్యాణలక్ష్మి ఆసరా పింఛన్లు రైతుబంధు  పథకాల గురించి పరిగి...

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు : బండి

ఎంజీఎం, కరీంనగర్ సివిల్ ఆస్పత్రి ఎది చూసిన బాధ కలుగుతుంది అని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అక్కడ కోవిడ్ వార్డుల్లా లేవు… సాధారణ వార్డుల కంటే అధ్వానంగా వుంది అని...

రాష్ట్రంలో 45 శాతం ఇతర రాష్ట్రాల పేషేంట్లే…

రాష్ట్రంలో విధిలేని పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టాల్సి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో 45 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషేంట్లు ఉన్నారు...

హుజురాబాద్ లో ఈటెలకు ఎదురు దెబ్బ…

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కసారిగా మారుతున్నాయి హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయాలు.  హుజూరాబాద్ లో ఈటెలను వ్యతిరేకిస్తున్నారు పలువురు ప్రజా...

అంబులెన్స్ నిలిపివేత పై హైకోర్టులో విచారణ… ఎలా అడ్డుకుంటారు…?

ఏపీ తెలంగాణ బోర్డ‌ర్‌లో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి.  లాక్‌డౌన్ కార‌ణంగా ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్స్ ల‌ను తెలంగాణ బోర్డ‌ర్‌లోనే అధికారులు అడ్డుకుంటున్నారు.  దీంతో అత్య‌వ‌స‌ర చికిత్స అంద‌క రోగులు మృతిచెందుతున్నారు.  ఇలా...

తెలంగాణలోకి ఎంటర్ కావాలంటే.. ఇక ఈ రూల్స్ పాటించాల్సిందే

తెలంగాణలోకి వచ్చే పేషెంట్లకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ తప్పనిసరి చేసిన సర్కార్… కోవిడ్ పేషెంట్ల అడ్మిషన్ కోసం ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని...

తెలంగాణ కరోనా అప్డేట్….

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,693 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో...

మార్కెట్లో రెమెడీసీవర్ బ్లాక్ దందా…

కరోనా మహమ్మారికి ప్రజల జీవితాలు ఆసుపత్రుల పాలవుతుంటే , కొంత మంది ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది మాత్రమే ఇదే అదనుగా భావించి కరోనా సోకినా వ్యక్తికి అందించే రెమెడీసీవర్ ఇంజెక్షన్లను అధిక...

లాక్ డౌన్ నిబంధనలకు ప్రజలు కచ్చితంగా పాటించాలి… 

తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్ అమలు జరుగుతున్నది.  ఉదయం నుంచి రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.  ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై ఉన్న వారిని వెనక్కి పంపించారు.  సీపీ అంజనీకుమార్ లాక్ డౌన్ పై సమీక్షను...

చిన్నారుల వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతి… 

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.  మరో వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రాబోతున్నది.  అయితే, దేశంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటం, థర్డ్...

Latest Articles