Home తెలంగాణ

తెలంగాణ

మంచిర్యాల జిల్లా పరిధిలో డ్రోన్ నిఘా!

మంచిర్యాల పట్టణంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. లాక్​డౌన్ అమలు తీరుపై డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ పర్యవేక్షిస్తున్నారు. దీంతో మంచిర్యాల రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అన్ని ప్రధాన రహదారులతో...

తెలంగాణ ఉద్యోగుల‌కు నిరాశ‌..!

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఈ నెల కూడా నిరాశ త‌ప్పేలా లేదు.. పీఆర్సీ అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించినా.. కొన్ని రోజులు ఎన్నిక‌ల కోడు.. ఆ త‌ర్వాత జాప్యం.. ఇలా అమ‌లుకు నోచుకోవ‌డం...

వ్యాక్సినేష‌న్‌పై నిర్ణ‌యం.. కాసేప‌ట్లో కీల‌క భేటీ

వ్యాక్సినేష‌న్‌పై కీల‌క నిర్ణయం తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు… కాసేప‌ట్లో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.. ఈ స‌మావేశంలో.. వ్యాక్సినేష‌న్ ఎప్ప‌టి నుంచి తిరిగి ప్రారంభించాల‌న్న దానిపై నిర్ణ‌యం తీసుకోనున్నారు.. కాగా, వ్యాక్సిన్ల...

యాస్ తుఫాన్ ఎఫెక్ట్‌… తెలంగాణ‌లో వ‌ర్షాలు..

యాస్ తుఫాన్ నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ‌శాఖ తాజా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది… వాయుగుండం తీవ్రమై ఇవాళ ఉదయం 05.30 గంట‌ల‌కు తూర్పు మధ్య బంగాళాఖాతంలో యాస్ తుఫాన్‌ ఏర్పడినది. ఉద‌యం 08.30 గంట‌ల‌కు పరదిప్...

ఈటలపై మరోసారి గంగుల ఫైర్..అందుకే బర్తరఫ్ చేశారు

ఈటలపై మరోసారి మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో 15 రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఈటెల రాజేందర్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు ఫిర్యాదులు చేశారని..వెంటనే ముఖ్యమంత్రి...

ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ !

కరోనా సృష్టించిన సంక్షోభంతో ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చి, అక్కున చేర్చుకొన్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా...

సిఎం కెసిఆర్ కాలయముడు లాగా తయారు అయ్యాడు : బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాలయముడు లాగా తయారు అయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఉసురు పోసుకుంటున్నారని..కుంభకర్ణ నిద్ర వీడి రెండు హస్పిటల్స్ ను...

నిజామాబాద్ జిల్లా పై బ్లాక్ ఫంగస్ పంజా… 

తెలంగాణలో క‌రోనా కేసులు క్రమంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి.  అయితే, ఇప్పుడు మ‌రో కొత్త స‌మ‌స్య రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్న‌ది.  రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బ్లాక్...

వచ్చే నెలలోనే తెలంగాణ ఇంటర్ పరీక్షలు !

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు.. గత వారం రోజులుగా 3 వేలు మించడం లేదు. ఈ నేపథ్యంలో.. జూన్‌ నెలాఖరులో ఇంటర్‌...

కుంభకర్ణుడిలా నిద్ర లేచారు…రైతుల ఏడుపులు కనిపించడం లేదా? : విజయశాంతి

సిఎం కెసిఆర్ పై మరోసారి బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల సమస్యలు కెసిఆర్ కు కనిపించడం లేదా అని నిప్పులు చేరిగారు. "తెలంగాణలో రైతులు తాము పండించిన పంటను...

బైక్ పై వేగంగా వచ్చి చెక్ పోస్ట్ బారియర్ కు ఢీ కొన్న యువకుడు

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలా పూర్ చెక్ పోస్ట్ వద్ద దండ కర్ర యువకుని ప్రాణాలు మింగింది. ఇద్దరు యువకులు బైక్ పై దండేపల్లి నుండి జన్నారం వైపు వెళ్లారు. అదే...

మంచిర్యాల జిల్లాలో మరో ముఠా అరెస్ట్

మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రిలో దందా కూడా ఎక్కువే అవుతుంది. రీసెంట్ గా బ్లాక్ లో అధిక ధరలకు మందులు అమ్ముతున్న ముఠాను...

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు..24 గంటల్లో 2242

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి..తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 2242 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 19...

హైదరాబాద్ లో భారీగా నమోదవుతున్న మరణాలు

కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్...

బలపడుతున్న అల్పపీడనం.. రాగల కొన్ని గంటల్లో!

ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల కొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఉత్తర - వాయువ్య దిశగా కదిలి బలపడి...

16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి.. అంతలోనే పోలీసుల ఎంట్రీ

సొంత బావతో.. 16 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి తలపెట్టిన తల్లిదండ్రుల ప్రయత్ననాన్ని కీసర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన చిన్న కొండయ్య.. తండ్రి...

స్వీగ్గీలో ఐస్ క్రీమ్ ఆర్డర్.. తిన్న కాసేపటికే యువకుడు మృతి

హైదరాబాద్ లోని నాచారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐస్ క్రీమ్ తిని సంపత్ అనే యువకుడు మృతి చెందాడు. స్విగ్గీలో స్కూబ్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన సంపత్.. కేజీ ఐస్ క్రీమ్...

కరోనా విలయం : మంచి మనసు చాటుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి

కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇవాళ తన నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్ ఆస్ప‌త్రిని ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి....

హైదరాబాద్ లో నిబంధనలు కఠినం… బోసిపోయిన రోడ్లు… 

హైదరాబాద్ లో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు.  కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండటంతో, రోడ్లపైకి ఎవర్ని అనుమతించడం లేదు.  రోడ్లపైకి అనవసరంగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్...

గలీజ్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ హుజూర్ నగర్ : ఉత్తమ్

హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలం ముసి ఒడ్డు సింగారం లో 7 కోట్ల 29 లక్షల 50 వేల అంచనాతో నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణంలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు మండల...

Latest Articles