Home తెలంగాణ

తెలంగాణ

తెలంగాణలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే…?

తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 621 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు...

బీజేపీ నాయకులకు నిజం చెప్పే అలవాటు లేదు…

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఇంచార్జ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు 31.30కోట్ల రూపాయలతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు....

కేసీఆర్ గిరిజనులను అనాధలుగా చేశారు : రేవంత్ రెడ్డి

గిరిజనులను అనాధలుగా చేశారు సీఎం కేసీఆర్. భూముల పై హక్కులు లేకుండా చేస్తుంది ప్రభుత్వం. సీలింగ్ యాక్ట్ తెచ్చి గడిల దగ్గర బందీ అయిన భూములను పేదలకు పంచింది కాంగ్రెస్ అని పిసిసి...

గిరిజన హక్కులను తెలంగాణలో కాలరాస్తున్నారు : సీతక్క

ఇందిరా భవన్ లో పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… మనకు పోడు భూములకు హక్కులు కల్పించింది కాంగ్రెస్, కేసీఆర్ దళితులను సీఎం చేస్తా అని అన్నారు. మోసం...

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.. ఇక ప్రత్యక్ష విచారణ.. కానీ..!

కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు కూడా ఆన్‌లైన్‌ విచారణకే పరిమితం అయ్యాయి… కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష విచారణకు సిద్ధం అవుతోంది తెలంగాణ హైకోర్టు.. ఆగస్టు 9వ తేదీ...

ఆయన చెప్పిన మాటల్లో 90శాతం అబద్దాలే…

వరంగల్ లో ఎంపీటీసీల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గడీల కుమార్ మాట్లాడుతూ… మా సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. గత మార్చి 22న కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్...

కరోనా: డీహెచ్ శ్రీనివాస్‌ ఆందోళన.. అలా చేయొద్దని విజ్ఞప్తి

రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్‌.. ప్రస్తుతం కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన ఆయన.. సేకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో...

అన్ని ఉత్తుత్తి పథకాలే : టీఆర్‌ఎస్‌ పై రాజా సింగ్ ఫైర్‌

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ టీఆర్‌ఎస్‌ పై ఫైర్‌ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు అద్వాన్నంగా తయారు అయ్యాయని.. చిన్న వర్షానికే వాటర్ జమ అవుతుంది… అందులో పడి చనిపోతున్నారని మండిపడ్డారు....

రేపే లాల్‌దర్వాజా బోనాలు.. 8 వేల మంది పోలీసులతో భద్రత

రేపు హైదరాబాద్‌లో లాల్‌దర్వాజా బోనాలు జరగనున్నాయి.. ఇదే రోజు హైదరాబాద్‌ మొత్తం… శివారు ప్రాంతాలు.. మరికొన్ని గ్రామాల్లో కూడా బోనాలు తీయనున్నారు.. దీంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు.. సిటీలో జరిగే బోనాల ఉత్సవాలకు...

దళిత బంధుతో దగా.. ఎన్నో చెప్పారు.. ఏమైంది..?

దళిత బంధుతో దళితులను దగా చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గీతారెడ్డి.. కేసీఆర్‌ దళితుల గురించి ఎన్నో చెప్పారు.. దళితులని సీఎం చేస్తా అన్నారు.. లేదంటే...

ఎంతో మంది ప్రాణత్యాగం.. వారి బలిదానాలు వృథా కానివ్వం..!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భావజాలం వ్యాప్తి కోసం, బీజేపీ జెండా ఎగరేయడానికి, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు.. వారి బలిదానాలను వృతా కానివ్వం...

రగడ రాజేసిన బిచ్కుంద పోలీస్ స్టేషన్!

అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు.. అధికారుల మధ్య అవగాహన ఉన్నంతకాలం ఎలాంటి గొడవలు రావు. తేడా కొట్టిందో.. రచ్చ రచ్చే. ఆ జిల్లాలో ప్రస్తుతం అధికారపార్టీ ఎమ్మెల్యేకు.. జిల్లా ఎస్పీకి మధ్య అదే జరుగుతోందట....

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ !

ఎంకిపెళ్లి సుబ్బిచావుకు రావడం అంటే ఇదే. ఏదో ఆశించి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే.. అది అధికారపార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేసిందట. 'రాజీనామా చేయండి సార్‌..!' అంటూ.. సోషల్‌ మీడియాలో చేస్తున్న...

ఒక్కటవుతున్న ఎమ్మెల్యే గండ్ర వ్యతిరేకులు!

అధికార పార్టీలోకి వెళ్లితే ఐదేళ్లు ఢోకా ఉండదని ఎన్నో లెక్కలు వేసుకున్నారు ఆ ఎమ్మెల్యే. కేబినెట్‌లో చోటు దక్కుతుందని గంపెడాశలతో ఉన్నారు. ఇంతలో మారిన రాజకీయ పరిణామాలతో ఆయనకు నిద్రకరువైందట. ఉన్న పార్టీలోని...

హైదరాబాద్ ప్రజలకు అలర్ట్ : రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు

మహా నగరం హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ఉన్న నేపథ్యంలో… హైదరాబాద్‌ లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు....

అపోలోలో చేరిన ఈటల..

తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేశారు.. ప్రజాదీవెన పేరుతో పాదయాత్రను...

యాచారంలో టెన్షన్‌ టెన్షన్.. 33 కేవీ విద్యుత్‌ టవర్లు కూల్చివేత..!

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లిలో ఉద్రిక్త నెలకొంది… అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్లను కూల్చివేశారు స్థానికులు.. నిన్న పోలీస్ బందోబస్తు మధ్య 33 కేవీ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేశారు...

రేపు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్‌ చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది....

మందుబాబులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్‌ !

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్‌. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు ఎక్కువగా.. హైదరాబాద్‌పై ఫోకస్‌ చేసింది. ఎలాంటి అవాంఛనీయ...

తెలంగాణ కరోనా అప్డేట్…

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో క్రమంగా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 1,11,251 శాంపిల్స్‌ పరీక్షించగా.. 614 మందికి...

Latest Articles