Home తెలంగాణ

తెలంగాణ

Category Template - Magazine PRO

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని కోదాడ 65వ జాతీయ రహదారి పై మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద ఓ ట్రావెల్ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ...

ఈటల భూ ఆక్రమణల వివాదంలో కీలక మలుపు !

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూములపై...

ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్ధ‌మే.. ఆత్మ‌గౌర‌వం కంటే ప‌ద‌వి గొప్ప‌కాదు..

త‌న‌కు ఆత్మ‌గౌర‌వం కంటే ప‌ద‌వి గొప్ప‌కాదు అని స్ప‌ష్టం చేశారు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్.. ఆయ‌న‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ కాగా.. విచార‌ణ‌కు సైతం ఆదేశించారు...

మంత్రి ఈట‌ల భూక‌బ్జా… విచార‌ణ‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

తెలంగాణ‌లో ఎన్టీవీ క‌థ‌నం సంచ‌లం సృష్టించింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. జమున హ్యాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి వందల...

బీసీ మంత్రి కబ్జాలో బడుగుల భూములు.. ఈట‌ల వ్య‌వ‌హారం సంచ‌ల‌నం..!

ఆయనో బీసీ మంత్రి…. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ఆయనే.. వారి అసైన్డ్ భూములపై కన్నేశాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పేదలను భయపెట్టాడు.. నాయానో భయానో భూములు కాజేసేందుకు అధికారాన్ని...

తెలంగాణ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా చేసే స్థితిలో కూడా లేదు…

తెలంగాణ ప్రజలు ఆందోళనలో ఉన్నారు అని భట్టి విక్రమార్క అన్నారు.  ఏడాది నుండి మేము చెప్పినవి జరుగుతున్నాయి. కానీ మీరు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. వీళ్ళు… వాళ్ళు అని కాదు..అందరూ కరోనా భారిన...

వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ వినియోగానికి డీజీసీఏ అనుమతి…

“కోవిడ్-19” వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ వినియోగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఏడాది పాటు ఈ విధానం అమల్లో ఉండటానికి డీజీసీఏ ఓకే చెప్పింది.  పౌరుల ఇంటి వద్దకే...

పదవి పోతుందన్న భయంతో మతి తప్పిన ఈటల మాటలు…

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక ఆరోగ్యంపై అనుమానాలు కలుగుతున్నాయి అని అన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ. రెండు రోజుల క్రితం...

తెలంగాణ వాతావరణ సూచన…

మూడు రోజుల నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసరప్రాంతాల నుండి విదర్భ వరకు సముద్ర...

టీఎస్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వ్యాక్సిన్ నిలిపివేత‌

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది… ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ తెలంగాణ‌ వైద్య ఆరోగ్య‌శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెంట‌నే కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలంటూ.. రాష్ట్ర...

ఆర్టీపీసీఆర్ టెస్టులో తేలని ఫలితం.. త్వరలో కేసీఆర్‌కు మళ్లీ పరీక్షలు…

తెలంగాణ సిఎం కెసిఆర్ కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ కు నిన్న నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. మొన్నటి యాంటీజన్ టెస్ట్...

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ పొడిగింపు

క‌రోనా సెకండ్ వేవ్ క‌ట్ట‌డికి తెలంగాణ ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూ విధించింది.. అది ఈ రోజుతో ముగిసిపోగా.. జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే.. ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌కు వెళ్తుందేమో అనే ప్ర‌చారం కూడా సాగింది.....

తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి హై కోర్టు సీరియస్ !

తెలంగాణ సర్కార్ పై మరోసారి టీఎస్ హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ నేటితో ముగుస్తుంది.. అయినా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది. ఉదయమే...

తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికలు… నిబంధనలు పాటిస్తూ… 

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.  వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు, సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.  ఈరోజు ఉదయం...

18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అన్నారు… కానీ…?

కరోనా వైరస్ మహమ్మారి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కలెక్టర్లు… మీ పరిధిలో ఉన్నవి...

కూక‌ట్‌ప‌ల్లి కాల్పుల్లో ఒక‌రు మృతి.. రంగంలోకి పోలీసులు

కూక‌ట్‌ప‌ల్లిలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి.. ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జ‌రిపిన ఆగంత‌కులు.. డ‌బ్బుల‌తో ప‌రార‌య్యారు.. అయితే.. కాల్పుల్లో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు అలీ.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.....

తెలంగాణ‌లో లాక్‌డౌన్..! క్లారిటీ ఇచ్చిన‌ మంత్రి ఈట‌ల

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం విధించిన నైట్ క‌ర్ఫ్యూ ఈ నెల 30వ తేదీతో ముగియ‌నుంది.. అయ‌తే, నిన్న హోంశాఖ‌మంత్రి మ‌హ‌మూద్ అలీ.. పోలీసులు ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌డం.. లాక్‌డౌన్‌పై...

కూక‌ట్‌ప‌ల్లిలో కాల్పుల క‌ల‌క‌లం.. భారీ దోపిడీ..

హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లిలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వ‌ద్ద కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు దుండ‌గులు… ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జ‌రిపిన ఆగంత‌కులు… సెక్యూరిటీ గార్డుతో పాటు ఏటీఎం సిబ్బందిపై...

బిగ్ బ్రేకింగ్ : కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ సిఎం కెసిఆర్ కొలుకున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం.. సీఎం కెసిఆర్ కు ఇవాళ తన...

టీఆర్ఎస్ ప్రభుత్వం పై విజయశాంతి ఫైర్…

బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు.  రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి  ఈటల రాజేందర్ నేడు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని...

Latest Articles