Home తెలంగాణ కరీంనగర్

కరీంనగర్

తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం…

నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావం తెలంగాణ‌పై క‌నిపిస్తోంది.  నైరుతి రుతు ప‌వ‌నాల ప్రభావంతో జోర‌గా వ‌ర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచి క‌రీంన‌గ‌ర్, ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాల్లో భారీ వ‌ర్షం కురిసింది.  క‌రీంన‌గ‌ర్‌లోని హుజూరాబాద్‌,...

కరీంనగర్ లో వేగంగా స్మార్ట్ సిటీ పనులు : వినోద్ కుమార్

కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారుమాజీ ఎంపీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాము. కరోనా నేపథ్యంలో...

కరీంనగర్‌లో వింత! తల పైకి ఎత్తి అరుస్తున్న పాము!!

కరీంనగర్ జిల్లాలో అరిచే పాము హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో ఓ వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును...

రేపు బాల్క సుమన్ ను పరామర్శించనున్న కేటీఆర్

చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాల్క సుమన్ తండ్రి, మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ అనారోగ్యంతో కన్నుమూశారు....

ఈటల రాజేందర్ మాటలు పూర్తిగా అవాస్తవం…

కరీంనగర్ జిల్లాలో మా సంఘం స్థాపన జరిగింది.మాకు సంఘం పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారు అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టిఆర్ వికెఎస్) తెలిపింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలా...

హుజురాబాద్ ఉప ఎన్నికకు సిద్దం అవుతున్న టీఆర్ఎస్…

హుజురాబాద్ ఉప ఎన్నికకు సిద్దం అవుతుంది టీఆర్ఎస్. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో తెరాస నేతల సమావేశం అయ్యారు. నియోజక వర్గానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల నియామకం పై చర్చించారు. సమావేశానికి ఇంచార్జీ...

కరీంనగర్ లో ఆరు హాస్పిటల్స్ లైసెన్సులు రద్దు…

కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఆరు ప్రవేటు హాస్పిటల్స్ కు వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించని ప్రవేటు హాస్పిటల్స్ లైసెన్సు లు 15...

రైతు కూలీలకు అండగా ఎంపీ సంతోష్..13వ రోజు అన్నదాన కార్యక్రమం

దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుం బిగించారు. లాక్ డౌన్ పూర్తి...

బిజేపికి షాక్ : మాజీ ఎంపీ వివేక్‌పై అసంతృప్తి నేతలు తిరుగుబాటు !

బిజేపిలోకి ఈటల వస్తున్నాడన్న వార్తతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈటల చేరికపై ఫుల్ బిజీగా ఉన్న తెలంగాణ బిజేపికి షాక్ తగిలింది. పెద్దపల్లి బిజేపిలో ముసలం నెలకొంది. మాజీ...

రాజన్న సిరిసిల్లాలో దారుణం : అత్తకు కరోనా.. కోడలును బలవంతంగా కౌగిలించుకుని మరీ..!

రాజన్న సిరిసిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ అత్త తనకు కరోనా వచ్చిందని కోడలికి కూడా అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది....

రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో భారీ అగ్నిప్రమాదం

పెద్దపల్లి జిల్లా రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లోని టాటా కంపెనీకి చెందిన స్టోర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నూతనంగా నిర్మాణంలో ఉన్న సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ లోని టాటా...

రేపు ఢిల్లీకి బండి సంజయ్…

రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్లారు. ఈటల రాజేందర్...

గోదావరిఖనిలో బెదిరించి డబ్బులు వసూలు.. నలుగురు అరెస్ట్

కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని గోదావరిఖని గంగా నగర్ ఏరియాలో లారీ డ్రైవర్ ను కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని...

గర్భం దాల్చిన బాలిక ఘటనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు

జగిత్యాల జిల్లాల రాయికల్ లో గర్భం దాల్చిన బాలిక ఘటన చోటు చేసుకుంది. దీని పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు రాయికల్ పోలీసులు. ఐదు రోజులుగా ఈ ఘటన...

బిజేపిలోకి ఈటల.. టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా మాజీ మంత్రి !

తెలంగాణ రాజకీయాలు వేడివాడిగా సాగుతున్నాయి. ఈటల నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తారని సమస్త తెలంగాణ ప్రజల్లో ఓ ప్రశ్న మెదులుతోంది. మొన్నటి వరకు సొంత పార్టీకే ఓటు వేసిన.. ఈటల రాజేందర్ BJPలో...

ఆత్మ గౌరవం అంటే వ్యాపారాలు పెంచుకోవడమేనా…?

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ బీసీ కమిషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడుతూ… ఆత్మ గౌరవం వ్యాపారాలు పెంచుకోవడమేనా అని ఈటలను ప్రశ్నించారు. మీ వెంట ఎవరూ లేరు...

ఈటల రాజేందర్ కలిస్తే తప్పేంటి : కిషన్ రెడ్డి

ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే.. కానీ ఇప్పటి వరకు ఈటల నన్ను కలవలేదు అని తెలిపారు....

15 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని పట్టుకున్న కరీంనగర్ పోలీసులు…

వివిధ కేసుల్లో సుమారు 40 కి పైగా నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ కాగా వాటినుండి తప్పించుకొనుటకు 15 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న, ఒక ఘరానా మోసగాడిని వెంటాడి , వేటాడి...

కరీంనగర్ సీవీఎం హాస్పిటల్ పై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం…

కరీంనగర్ సీవీఎం ప్రైవేటు హాస్పిటల్ నిర్వకంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీవీ కథనాలను సుమోటోగా స్వీకరించింది మానవ హక్కుల కమిషన్. సీవీఎం హాస్పిటల్ లో వెంటిలేటర్ సరిగా లేక...

ఈటలపై మరోసారి గంగుల ఫైర్..అందుకే బర్తరఫ్ చేశారు

ఈటలపై మరోసారి మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో 15 రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఈటెల రాజేందర్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు ఫిర్యాదులు చేశారని..వెంటనే ముఖ్యమంత్రి...

Latest Articles