Home తెలంగాణ

తెలంగాణ

కరీంనగర్ అభివృద్దిపై టీఆర్ఎస్ ఫోకస్ !

ఈటల రాజేందర్ ఎపిసోడ్ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ కరీంనగర్ అభివృద్దిపై ఫోకస్ చేసనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కరీంనగర్ లోయర్ మానేరు కింద చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికల పైన...

తెలకపల్లి రవి : సినారె.. భళారే!

సాహిత్యస్పూర్తి, సమయస్పూర్తి, సభాస్పూర్తి, స్నేహ స్ఫూర్తి కలబోసుకున్న స్పురద్రూపి సినారె. రాతకూ కూతకూ పాటకూ మాటకూ కలానికి గళానికి సరిహద్దులు చెరిపేసిన వారు. ‘నిలకడగా వున్న నీళ్లలో కమలాలే కాదు, క్రిములూ పుడతాయి’...

బీజేపీని తిట్టి …ఆ పార్టీలోకే ఈటల వెళుతున్నారు : టీఆర్ఎస్ కౌంటర్

ఈటల రాజేందర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. హుజరాబాద్ ఎన్నిక అభివృద్ధి చేసిన పార్టీకి…అభివృద్ధి చేయని పార్టీలకు మధ్య పోటీ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్...

తెలంగాణ కరోనా అప్డేట్ : 24 గంటల్లో

తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంది.. ప్ర‌తీరోజు ల‌క్ష‌కు పైగానే కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నా.. పాజిటివ్ కేసులు మాత్రం రెండు వేల లోపే న‌మోదు అవుతున్నాయి.. తాజాగా ఆ...

బీజేపీ అధిష్టానం ఆదేశాలు.. స్పెష‌ల్ ఫ్లైట్ ర‌ద్దు చేసుకున్న ఈట‌ల‌

ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్‌.. భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖ‌రారు చేసుకున్నారు.. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం.. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ...

ఈటలపై పల్లా ఫైర్.. కెసిఆర్ వల్లే పదవులు !

ఈటలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి...

ఈటలకు కౌశిక్ రెడ్డి కౌంటర్ : పంచాయితీ నీకు..కెసిఆర్ కే !

ఈటల చేస్తున్న ఆరోపణలపై హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కెసిఆర్ డబ్బులు పంపిస్తే… రెండున్నర యేండ్ల నుండి ఎందుకు మాట్లాడలేదని.. ఇన్నాళ్లు నిద్ర పోయావా? అని...

తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు

నిన్న ఏర్పడిన అల్పపీడనం.. ఈ రోజు వాయువ్య బంగళా ఖాతం &పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనము వ్యాపించింది. రాగల...

ఏపీలో భారీగా త‌గ్గిన కోవిడ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,08,616 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 6,952...

పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్…..

టీఆర్ఎస్‌కు ఇప్ప‌టికే రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్.. ఇవాళ ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేయ‌డం.. అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి ఆమోదించ‌డం జ‌రిగిపోయాయి.. ఈ నెల 14వ తేదీన...

సింగరేణి బొగ్గు లారీలకు జరిమానా విధించిన పోలీసులు

మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామం శివారులో జైపూర్ ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందారం IK-1A ఓపెన్ కాస్ట్ మైన్ నుంచి బొగ్గు...

ఉచిత పౌష్టికాహార పంపిణీ : వేదం ఫౌండేషన్ లోగోను లాంచ్

30 వేల మందికి ఉచిత పౌష్టికాహార పంపిణీ జరిగిన సందర్భంగా వేదం ఫౌండేషన్ లోగో ను విప్లవ్ కుమార్ లాంచ్ చేశారు. గత 25 రోజులుగా వేదం ఫౌండేషన్ కరోనా బాధితులకు ఉచిత...

ప్రియుడితో భార్య కలిసి ఉండగా.. భర్త ఏంచేశాడంటే?

భార్య ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని ఏ.పి నగర్ కాలనీలో ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్...

కోడిపందెం రాయుళ్లను పరిగెత్తించిన పోలీసులు

మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ మరియు జైపూర్ మండలంలో కోడిపందాలు, పేకాట యథేచ్ఛగా నడుస్తుంది. పక్క సమాచారంతో జిల్లా పోలీసులు వారిని పరుగెత్తించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగపూర్ గ్రామ...

మధ్యంతర ఎన్నికలకు సిద్ధమా? టీఆర్ఎస్ కు బిజేపి సవాల్

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత NVSS ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కల్తీ విత్తనాల అమ్మకం తెలంగాణ లో పతాక స్థాయిలో ఉందని NVSS ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ 7 ఏళ్లలో కనీసం ఏడుగురిపై...

పీసీసీ చిచ్చు..! ఢిల్లీకి క్యూక‌ట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు

తెలంగాణ పీసీసీ చీఫ్ ప‌ద‌వికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయ‌డంతో.. క‌స‌ర‌త్తు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి.. పీసీసీ, ఇత‌ర క‌మిటీల‌పై ప్ర‌క‌ట‌న చేసే స‌మ‌యానికి.. నాగార్జున సాగ‌ర్...

కరోనా వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి : హరీశ్ రావు

దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు కాపాడాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. అవసరాల‌ తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం...

కరోనా సోకిందని బాలికను..!

కరోనా ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మనుషులను కర్కసంగా మారుస్తుంది. కొన్ని గ్రామంలో కరోనా సోకినా వారిని మరి దారుణంగా చూస్తున్నారు. రాజమ్మ సిరిసిల్ల...

బ్రేకింగ్ : ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదం..

ఈటల రాజేందర్ రాజీనామాను కాసేపటి క్రితమే తెలంగాణ స్పీకర్ ఆమోదించారు. రాజీనామాని ఆమోదిస్తూ ఫైల్‌పై సంత‌కం చేశారు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి. ఇవాళ ఉద‌యం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గ‌న్‌పార్క్ లో...

ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచిఉంటారు-కేసీఆర్

భాషా సాహిత్యాలు నిలిచివున్నన్నాళ్లు ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచివుంటారని స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు...

Latest Articles