Home క్రీడలు

క్రీడలు

వందేండ్ల భారతీయుల కలను నీరజ్ చోప్రా నిజం చేశారు : సీఎం కేసీఆర్

టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం...

హాకీ ప్లేయర్స్‌కు పోటాపోటీగా నగదు ప్రకటన….

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన హాకీ ప్లేయర్లకు…రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నగదు బహుమతి ప్రకటిస్తున్నాయ్. పంజాబ్‌ సర్కార్‌ కోటి రూపాయలు ప్రకటిస్తే…హర్యానా రెండున్నర కోట్లు ఇస్తామని వెల్లడించింది. తామేమీ తక్కువ కాదని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి...

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి బంగారు పథకం…

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి బంగారు పథకం వచ్చింది. జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా ప‌సిడి పథకం సాధించాడు. అయితే ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ లో తొలి మెడల్ సాధించిన...

భారత్ ఖాతాలో మరో కాంస్యం…

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో పథకం వచ్చి చేరింది. రెజ్లింగ్ లో భ‌జ‌రంగ్ పూనియా కాంస్యం సాధించాడు. రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో ఈ పథకం కైవసం చేసుకున్నాడు....

తృటిలో పతకం చేజార్చుకున్న అదితి…

ఒలింపిక్స్‌లో యువ గోల్ఫర్‌ అదితి అశోక్‌…అద్భుత ప్రదర్శన చేసింది. ఒకే ఒక్క స్ట్రోక్‌తో పతకాన్ని అందుకునే ఛాన్స్‌ మిస్సయింది. అంచనాలకు మించి రాణించిందంటూ…ప్రముఖులు కీర్తిస్తున్నారు. ఒక్క బర్డీ అదితికి కలిసొచ్చి ఉంటే…ఆమె సరికొత్త...

భారత్‌ మహిళల హాకీ జట్టుపై ప్రశంసలు జల్లు…

విశ్వ క్రీడలు…ఒలింపిక్స్‌లో మహిళల హాకీ జట్టు ప్రదర్శనకు…దేశం మొత్తం అండగా నిలబడుతోంది. పతకం సాధించికపోయినా…అద్భుతంగా ఆడారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి డోలాకియా…ప్లేయర్స్‌కు నగదు బహుమతి ప్రకటించారు. ఒలింపిక్స్‌లో అద్భుత...

మొదటి టెస్ట్‌ లో భారత్‌ ఆధిక్యం

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టుకి వరుణుడు విలన్‌గా మారేలా కనిపిస్తున్నాడు. కీలక సమయంలో జోరున కురుస్తోన్న వర్షం.. ఆటను రద్దయ్యేలా చేస్తోంది. రెండో రోజు, మూడు రోజు...

పీవీ సింధు ఫోటో… 20కి పైగా బ్రాండ్‌లకు నోటీసులు…

అనుమతి లేకుండా పీవీ సింధు ఫోటో ఉపయోగించినందుకు 20 కి పైగా బ్రాండ్‌లకు నోటీసులు పంపింది బేస్ లైన్ వెంచర్స్. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన సింధు ఇమేజ్‌ని వాడుకున్నట్లు...

భారత మాజీ కెప్టెన్ ధోనికి ట్విట్ట‌ర్ షాక్…

భార‌త మాజీ కెప్టెన్ ధోనికి ట్విట్టర్ షాకిచింది.. ధోని వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ ఖాతా నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యూడ్జ్‌ను తొల‌గించింది సోష‌ల్ మీడియా దిగ్గ‌జం. ప్రస్తుతం ఈ వార్త సోషల్...

రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డు పేరు మారిపోయింది..

రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చేసింది కేంద్ర ప్రభుత్వం.. క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మార్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.. ఇప్పటి...

ఒలింపిక్స్‌.. సెమీస్‌లో అడుగుపెట్టిన భజ్‌రంగ్‌

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ భజరంగ్‌ పునియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.. రెజ్లింగ్‌ 65 కిలోల విభాగంలో క్వార్టర్స్‌లో విజయం సాధించారు.. క్వార్టర్‌ ఫైనల్‌లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మోర్తజాను 2-1...

టోక్యో ఒలింపిక్స్‌ ; మహిళల హాకీ జట్టు ఓటమి

టోక్యో ఒలింపిక్స్‌ లో ఇవాళ బ్రిటన్‌ మరియు భారత మహిళల హాకీ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. అయితే… ఈ ఉత్కంఠ పోరులో భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్‌పై ఓటమి...

వరుణుడి దోబూచులాట.. రెండో రోజు నిలిచిన ఆట

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. వరుణుడు పదేపదే అడ్డుతగలడంతో ఆటకు అంతరాయం కలిగింది. చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేశారు. ఆట...

టోక్యో ఒలింపిక్స్‌.. భారత్‌కు మరో రజత పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది.. కుస్తీ వీరుడు రవికుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.. పురుషుల 57 కిలోల విభాగంలో ఫైనల్‌లో రష్యా రెజ్లర్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు రవికుమార్‌.....

టోక్యో ఒలింపిక్స్‌: కాంస్య ప‌త‌క పోరులో భారత్ ఘ‌న విజ‌యం…

ఎలాగైనా స్వ‌ర్ణం గెల‌వాల‌ని టోక్యో ఒలింపిక్స్ బ‌రిలోకి దిగిన భార‌త పురుషుల హాకీ జ‌ట్టు సెమీస్‌తో ప్ర‌పంచ ఛాంపియ‌న్ బెల్జియం చేతిలో ఒట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే.  కాగా, ఈరోజు కాంస్య‌ప‌త‌కం పోరులో భార‌త...

రెజ్లింగ్‌: ముగిసిన అన్షు కథ‌…ఆశలు రేపిన ఫొగాట్‌…

టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త రెజ్ల‌ర్లు ఆశ‌లు రేపుతున్నారు.  53 కేజీల మ‌హిళా విభాగంలో ఇండియా రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్‌లో శుభారంభం చేశారు.  స్వీడ‌న్‌కు చెందిన మ్యాట్‌స‌న్‌ను 7-1 తేడాతో ఓడించారు.  ఈ...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్…

నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ...

అక్టోబ‌ర్ 24న దాయాదుల మధ్య పోరు…

ఇండియా పాక్ దేశాల మ‌ధ్య ఎలాంటి పోటీ జ‌రిగినా అది ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. ఇక క్రికెట్ మ్యాచ్ జరిగితే దాని క‌థ వేరుగా ఉంటుంది.  అక్టోబర్ నెలలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు...

ఒలింపిక్స్‌లో మ‌రో ప‌త‌కం: బాక్సర్ ల‌వ్లీనాకు కాంస్యం…

ఒలింపిక్స్‌లో భార‌త్ మ‌రో ప‌త‌కం సాధించింది.  మ‌హిళ‌ల బాక్సింగ్ కేట‌గిరి ల‌వ్లీనా బొర్గొహెయిన్ కాంస్య‌ప‌త‌కం సాధించింది.  సెమీస్‌లో ల‌వ్లీనా ట‌ర్కీకి చెందిన ప్ర‌పంచ చాంపియ‌న్ సుర్మెనెలి చేతిలో ఓట‌మిపాలైంది.  మొత్తం 5 రౌండ్లలోకూడా...

Latest Articles