Home క్రీడలు

క్రీడలు

ఇంగ్లాండ్ కు కలిసి వెళ్తున్న భారత జట్లు…

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత పురుషుల క్రికెట్‌ జట్టు ఇంగ్లాండ్‌ టూర్‌కు వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో...

తాను నటితో ప్రేమలో ఉన్నట్లు వస్తున్న రూమర్ల పై స్పందించిన గైక్వాడ్

ఐపీఎల్ లో రుతురాజ్ గైక్వాడ్‌ చెన్నై సూపర్ కింగ్స్ తరపున గత సీజన్‌తో లో అరంగేట్రం చేశాడు. కరోనా బారిన పడి జట్టుకు దూరమైన గైక్వాడ్‌ సీజన్ ఎండింగ్‌తో దుమ్ములేపాడు. అయితే రుతురాజ్...

టెస్ట్ మ్యాచ్ లు ఆడటానికి నేను సిద్దమే : భువీ

న్యూజిలాండ్ తో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దాంతో ఇక అతను టెస్ట్ క్రికెట్ ఆడలేదని కొన్ని...

సోనూసూద్ సహాయం పొందిన క్రికెటర్

కరోనా సమయంలో అవసరం రాగానే సోనూసూద్ వైపు చూస్తున్నారు ప్రజలు.. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి సాయం...

లంకకు వెళ్లే టీంఇండియాకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్…?

జూన్‌ 18-22 మధ్య జరిగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఆ తర్వాత  అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల...

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విరాట్ కోహ్లీ…

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్ వీలైనంత త్వరగా ప్రతీ...

జులైలో లంకకు భారత జట్టు…

జూన్‌ లో న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ అనంతరం భారత జట్టు అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది. దాదాపు నెలరోజుల పాటు భారత...

టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు జట్టు ప్రకటించిన బీసీసీఐ…

జూన్ లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు భారత జట్టు చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు...

కరోనాపై కోహ్లీ దంపతుల ఉద్యమం.. రూ. 2 కోట్లు విరాళం

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇక ఇండియాలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే...

మిస్టర్ ఐపీఎల్​​ రైనాకు సాయం చేసిన సోను సూద్…

సినిమాలో విలన్ గా నటించే సోనూ సూద్ కరోనా సమయంలో తాను ఓ రియల్ హీరో అని అనిపించుకున్నాడు. దేశంలో ఏ మూలాన ఎవరు సహాయం అడిగిన కాదనకుండా చేస్తూ వస్తున్నాడు. అయితే...

కరోనాతో భారత క్రికెటర్ సోదరి మృతి…

భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ అయిన వేద కృష్ణమూర్తి ఇంట్లో విషాదం నెలకొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా వేద సోదరి వత్సల శివకుమార్ మృతి చెందారు. గత నెల వేద సోదరికి...

బ్రేకింగ్ : ఐపీఎల్ తాత్కాలిక వాయిదా

ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. వారం తర్వాత ఐపీఎల్ పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఆటగాళ్లకు కరోనా సోకుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం...

వారికి కరోనా లేదు… క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

బయోబాబులో చాలా జాగ్రత్తగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే.  అయితే ఈరోజు మొదట కోల్‌కత నైట్‌ రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్...

బీసీసీఐకి మరో షాక్… కరోనా బారిన పడిన ఢిల్లీ గ్రౌండ్ సిబ్బంది

ఐపీఎల్ 2021 సీజన్ కు కరోనా సెగ తాకిన విషయం తెలిసిందే. ఈరోజు కోల్‌కత నైట్‌ రైడర్స్‌ జట్టులో అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం…

ఈ ఏడాది సరిగ్గా సగం ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత కరోనా కలకలం రేపుతుంది. ఇప్పటికే కోల్‌కత నైట్‌ రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. ఇక...

ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ రాద్దు కావడానికి అతనే కారణమా..?

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తీ కరోనా బారిన పడ్డారు. దాంతో ఈరోజు ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అయితే  బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు...

ఐపీఎల్ 2021 : రాణించిన మయాంక్… ఢిల్లీ టార్గెట్…?

ఈరోజు మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబుల్ హెడర్ సందర్బంగా రెండో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట...

ఐపీఎల్ 2021 : మరో ఓటమిని ఖాతాలో వేసుకున్న హైదరాబాద్

ఈరోజు ఢిల్లీ వేదికగా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఖాతాలో మరో ఓటమిని వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ 221 పరుగుల...

ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న పంజాబ్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బేటింగ్ చేయనుంది....

పంజాబ్ కు షాక్… ఆసుపత్రికి జట్టు కెప్టెన్

ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసుపత్రిలో చేరాడు. దీనికి...

Latest Articles