Home క్రీడలు

క్రీడలు

భారత్-శ్రీలంక మ్యాచ్ కు వరుణుడి గండం…

భారత్-శ్రీలంక మధ్య ఇవాళ తొలి వన్డే జరగనుంది. శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ...

బరోడా జట్టు నుంచి తప్పుకున్న దీపక్ హుడా…

బరోడా ఆల్‌రౌండర్ దీపక్ హుడా, ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. తను ఇచ్చిన ఫిర్యాదుపై సరైన విచారణ చేయకుండా తనపైనే నిషేధం వేటు వేసిన బరోడా క్రికెట్ అసోసియేషన్ తరుపున ఆడలేనట్టు ప్రకటించాడు....

టోక్యో ఒలంపిక్స్ విలేజ్‌లో కరోనా కలకలం…

టోక్యో ఒలంపిక్స్ విలేజ్‌లో మొదటి కరోనా కేసు నమోదైంది. ఇంకొద్ది రోజుల్లో ఆటలు మొదలవనున్న వేళ కరోనా ఒలింపిక్స్‌ క్రీడా సంబరం మొదలవనున్న వేళ.. కరోనా వైరస్‌ కలకలం రేపింది. స్క్రీనింగ్‌ పరీక్షలు...

దీంతో లీగ్‌ దశలోనే దాయాదుల పోరు…

క్రికెట్ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఐసీసీ. టీ20 ప్రపంచ కప్‌ డ్రాను విడుదల చేసింది. ఇండియా, పాకిస్థాన్‌ ఒకే గ్రూపులో చోటు సంపాదించాయి. దీంతో లీగ్‌ దశలోనే దాయాదుల పోరు ఉంటుంది....

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఒకే గ్రూపులో భారత్‌, పాక్‌

ఏ సిరీస్‌ అన్నది కాదు.. అందులో భారత్‌, పాకిస్థాన్‌ ఉన్నాయా..? మరీ ముఖ్యంగా.. ఆ రెండు జట్లు ఎప్పుడు తలపటబోతున్నాయి అనే ఉత్కంఠ సగటు క్రికెట్‌ ప్రేమికుల్లో ఉంటుంది.. ఇక, భారత్‌-పాక్‌ మధ్య...

టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం ఐసీసీ కొత్త పాయింట్ల పాలసీ

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2లో సరికొత్త విధానానికి ICC ఆమోదముద్ర వేసింది. కొత్త పాయింట్ల పద్ధతిని ధ్రువీకరించింది. ఇకపై మ్యాచ్‌ గెలిస్తే 12, డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు లభిస్తాయని...

భారత జట్టులో కరోనా కలకలం…

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం కోహ్లీ సారధ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్స్ లో ఓడిన టీంఇండియా తర్వాత ఇంగ్లాండ్ తో ద్వైపాక్షిక సిరీస్...

భారత్-శ్రీలంక వన్డే సిరీస్ ఆలస్యం…

శిఖర్‌ధావన్‌ కెప్టెన్సీలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడటానికి శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లి తమ క్వారంటైన్ కూడా పూర్తి చేసిన త్రి=ఎం ఇండియా ప్రస్తుతం ప్రాక్టీస్...

అభిమానులు లేకుండానే ఒలంపిక్స్…

గత ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ గేమ్స్ పై కరోనా నీలి నీడలు కముకున్నాయి. ప్రస్తుతం...

ఇక క్రికెట్ లీగ్స్ కు అజహరుద్దీన్ కు ఎలాంటి సంబంధం లేదు…

అంబుడ్స్ మెన్ ఇచ్చిన నిర్ణయం పై హైకోర్టు ను ఆశ్రయించాము అని హెచ్ సిఏ వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్ అన్నారు. అంబుడ్స్ మెన్ నిర్ణయం పై హైకోర్టు స్టే ఇచ్చింది. అంబుడ్స్...

హ్యాపీ బర్త్ డే : మహేంద్ర సింగ్ ధోని..!

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ రోజు తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. భారత దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా అలాగే ప్రపంచ క్రికెట్...

ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీంలో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్‌

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగు...

టోక్యో చేరుకున్న ఒలింపిక్ అథ్లెట్‌కు కరోనా పాజిటివ్…

టోక్యోకు చేరుకున్న సెర్బియా బృందంలోని ఓ అథ్లెట్ కరోనా బారిన పడ్డాడు. టోక్యోలోని హనెడా విమానాశ్రయంకు చేరుకున్న సెర్బియా టీం ఆటగాళ్లకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి కరోనా సోకింది....

సైనా నెహ్వాల్ ట్వీట్‌పై జయంత్‌ చౌదరీ విమర్శలు…

యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై….సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లవెత్తున్నాయి. సైనా ట్వీట్‌కు స్పందించిన RLD అధ్యక్షుడు జయంత్ చౌదరి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ధ్వంసం చేయడాన్ని...

వైఎస్ జగన్‌‌తో అనిల్‌ కుంబ్లే భేటీ.. కారణం ఇదేనా?

టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ముందుగా సీఎం...

రామ్ చ‌ర‌ణ్‌గా అద‌ర‌గొట్టిన డేవిడ్ వార్న‌ర్..

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. రామ్ చరణ్ తేజ్ ముఖాన్ని స్వాపింగ్ చేస్తూ ''వినయ విధేయ రామ'' సినిమాలోని ఫైటింగ్ వీడియోను క్లిప్పింగ్స్‌ను తన ముఖానికి జోడించి...

వింబుల్డన్: సానియా మీర్జా ఓటమి

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఓటమి పాలైంది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-బెతానీ మాటెక్ శాండ్స్ జోడీ రెండో రౌండ్లో పరాజయం పొందింది. ఇవాళ జరిగిన...

చెత్త రికార్డును నమోదు చేసుకున్న శ్రీలంక టీం…

శ్రీలంక క్రికెట్‌ టీం ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. నిన్న ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఓడిపోవడంతో….. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓటమి పాలైన జట్టుగా నిలిచింది. మెత్తం వన్డే...

శ్రీలంక క్రికెట్‌ బోర్డుకి షాకిచ్చిన ఆటగాళ్లు…

శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఆ జట్టు ఆటగాళ్లు ఊహించని షాకిచ్చారు. షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది....

వ్యాక్సిన్ కోసం వెయ్యి కిలోమీటర్లు వెళ్లిన భారత అథ్లెట్లు…

భారత అథ్లెట్లు మైరాజ్ అహ్మద్ ఖాన్ మరియు అంగద్ వీర్ సింగ్ బజ్వా ఇద్దరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఒక్క దేశం నుండి మరో దేశం వెళ్లారు. అయితే...

Latest Articles