Home క్రీడలు జాతీయ క్రీడలు

జాతీయ క్రీడలు

బీసీసీఐ ఎన్నికల్లో హెచ్‌సీఏకు ప్రాతినిధ్యం వహించనున్న అజారుద్దీన్…

డిసెంబర్ 4న జరగనున్న బీసీసీఐ ముఖ్యమైన ఎన్నికల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ కు అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహించనున్నాడు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. అయితే ఇన్ని రోజులుగా తప్పుడు కారణాలు.. అలాగే...

రోహిత్‌ గుడ్‌ ఛాయిస్‌ : సునీల్‌ గవాస్కర్‌

మొన్న జరిగిన టీ20 పరిణామాల తరువాత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రోహిత్‌ శర్మ ను కెప్టెన్‌గా ప్రకటిస్తూ బీసీసీఐ ప్రకటన చేసింది. దీనిపై...

ద్రావిడ్ స్థానానికి ‘నో’ చెప్పిన లక్ష్మణ్…?

ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ గా మిస్టర్ డిపెండబుల్ ది వాల్ రాహుల్ ద్రావిడ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెలలో యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ...

కాసులు కురిపిస్తున్న భారత క్రికెట్..

వైట్ బాల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా.. క్రికెట్ చాలా మారింది. క్రికెట్ ను ఓ క్రీడగా చూసే రోజులు పోయి.. భారీ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ జరిగే రోజులొచ్చేశాయి. ముఖ్యంగా...

గుండెపోటుతో భారత యువ క్రికెటర్ మృతి…

భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. యువ క్రికెటర్ అవి బ‌రోట్ ఈరోజు గుండె పోటుతో మ‌ర‌ణించాడు. అతడికి తల్లి, భార్య ఉన్నారు. అవి బ‌రోట్ మ‌ర‌ణ వార్త‌ను సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌...

టీమిండియాకు కొత్త కోచ్‌.. ద్రవిడ్‌కు దాదా ఇచ్చిన ఆఫర్ ఎంతో తెలుసా..?

టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ అయితే బాగుంటుంది అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. అందుకు ప్రధాన కారణం ఇండియా ఏ మరియు అండర్‌ 19 జట్లను ఆయన నడిపిస్తున్న తీరే కారణం.....

టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌

భారత క్రికెట్‌ టీమ్‌ ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను నియమించింది బీసీసీఐ.. 2023 వరల్డ్ కప్ ముగిసే వరకు టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ బాధ్యతలు నిర్వహించనున్నారు.. ఇక,...

ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు పెంచిన బీసీసీఐ…

భారత జాతీయ రంజీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లకు అలాగే డొమెస్టిక్...

మళ్లీ హైదరాబాద్‌కు ఆడనున్న విహారి…

టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి… మళ్లీ హైదరాబాద్‌ జట్టు తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడంతో…హెచ్‌సీఏకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. తొలుత హైదరాబాద్‌ తరఫున...

ఇండియాలో తాలిబన్ క్రికెట్ టీమ్…

ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఆఫ్ఘనిస్థాన్‌.. అక్కడ తాలిబ‌న్ల పాల‌న‌పైనే ఉంది. ఈసారి ఇండియాలో ఉన్న తాలిబ‌న్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలిచింది. రాజ‌స్థాన్‌లో తాలిబ‌న్ క్రికెట్ క్లబ్ పేరుతో ఓ టీమ్ ఉంది....

గంగూలీతో కలిసి క్రికెట్ అడిన ఆ ఆటగాడు… ఇప్పుడు రోడ్డు పక్కన‌…

దేశంలో క్రికెట్ ఆట‌కు ఎంత‌టి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ప్ర‌తి గ‌ల్లీలో ఖాలీ దొరికితే పిల్ల‌లు క్రికెట్ ఆడుతుంటారు.  ఇక క్రికెట్‌ను సీరియ‌స్‌గా తీసుకొని ప్రొఫెష‌న‌ల్‌గా మారాలి అనుకున్న వారు...

హర్యానా… భారత ఛాంపియన్‌ల ఫ్యాక్టరీ…!

అది క్రీడా గ్యారేజ్‌…! అక్కడ చాంఫియన్‌లు తయారు చేయబడును..! అవును ఒలింపిక్స్‌ గేమ్స్‌ వచ్చిన ప్రతిసారి పతకాల పట్టికలో భారత్‌ ఎక్కడుందో చూసుకునేవాళ్లం..! కానీ ఇప్పుడు భారత్‌కి మెడల్స్‌ సాధించిన పెట్టిన వాళ్లలో...

క్రీడలంటే ప్రభుత్వాలకు చిన్నచూపా..?

గేమ్‌ ఏదైనా.. మనోళ్లు పతకం కొట్టాల్సిందే అనుకుంటాం. గెలిస్తే… భుజాలకెత్తుకుంటాం. ఓడిపోతే.. నేలకేసి కొడతాం. ఇదే మనకు తెలిసిన పద్ధతి. ఆడేవారికి ప్రోత్సాహాన్నిద్దాం అనే ఆలోచన మాత్రం ఉండదు. విజయం సాధించాలనే ఆకాంక్ష...

రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డు పేరు మారిపోయింది..

రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చేసింది కేంద్ర ప్రభుత్వం.. క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మార్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.. ఇప్పటి...

అప్పుడు స్వ‌ర్ణ‌ప‌త‌కాలు గెలిచాడు…ఇప్పుడు బ‌తుకు జీవ‌నం కోసం…

ఒకప్పుడు అత‌ను క‌బ‌డ్డీలో ఛాంపియ‌న్‌.  రాష్ట్రం త‌ర‌పున క‌బ‌డ్డీ పోటీల్లో అనేక ప‌త‌కాలు సాధించాడు.  పేద కుటుంబంలో పుట్ట‌డం వ‌ల‌న తల్లిదండ్రులు క‌ష్ట‌ప‌డి చ‌దివించారు.  కొడుకు క‌బ‌డ్డీ పోటీల్లో పాల్గొనేందుకు అవ‌స‌ర‌మైన చేయాత‌ను...

బరోడా జట్టు నుంచి తప్పుకున్న దీపక్ హుడా…

బరోడా ఆల్‌రౌండర్ దీపక్ హుడా, ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. తను ఇచ్చిన ఫిర్యాదుపై సరైన విచారణ చేయకుండా తనపైనే నిషేధం వేటు వేసిన బరోడా క్రికెట్ అసోసియేషన్ తరుపున ఆడలేనట్టు ప్రకటించాడు....

రహస్యంగా హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం…

రహస్యంగా హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సిఏలో నెలకొన్న ప్రస్తుత పరినామాలతో అజార్ పై వేటు వేసేందుకు రంగం సిద్దం...

స్పోర్ట్స్ యూనివర్సిటీ మొదటి వీసీగా కరణం మల్లీశ్వరి…

ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వీసీగా ఏపీకి చెందిన క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి నియమితులయ్యారు. ఈమేరకు ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ సంచాలకులు అజ్మిల్‌ హఖ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన కరణం...

స్పోర్ట్స్‌ వర్సిటీ వీసీగా కరణం మల్లేశ్వరి నియామకం

తెలుగు తేజం, ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరికి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించింది ప్రభుత్వం.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని ఢిల్లీలో తొలిసారి స్పోర్ట్స్ యూనివర్సిటీని...

ఫ్లయింగ్ సిఖ్‌ మిల్కా సింగ్ కన్నుమూత

లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ కరోనా వైరస్ తో పోరాడి ఈ రోజు కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. లెజెండ్ అథ్లెట్‌, ఫ్లయింగ్‌ సిఖ్‌గా పేరొందిన మిల్కా సింగ్ మే...

Latest Articles