Home క్రీడలు ఐ.పి.ఎల్

ఐ.పి.ఎల్

ఐపీఎల్‌పై బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం

ఐపీఎల్ అంటేనే హంగామా.. క్రికెట్ ప్రేమికుల‌కు స్పెష‌ల్ కిక్‌.. అయితే, క‌రోనా వైర‌స్ వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.. స్టేడియానికి వెళ్లే ప‌రిస్థితి లేక‌పోయినా.. హోం థియేట‌ర్లు, టీవీల్లో చూసి ఎంజాయ్ చేద్దామ‌న్నా.....

క్వారంటైన్ ముగించుకొని ఇంటికి చేరుకున్న ఆసీస్ ఆటగాళ్లు

కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్దంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో విదేశీ క్రికెటర్లు మూడు రోజుల్లోనే తమ దేశాలకు చేరుకున్నారు. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రం అనేక ఇబ్బందులు...

యూఏఈకి ఐపీఎల్ 2021…

కరోనా కారణంగా గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో భారత్ లో ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది...

ఐపీఎల్ వాయిదా పడకపోయినా నేను వెళ్లే వాడిని : చాహల్

ఐపీఎల్ లోని పలు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ టోర్నీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ ఐపీఎల్ 2021 వాయిదాకు ముందే కొందరు ఆటగాళ్లు లీగ్ నుంచి వెళ్లిపోయారు. అయితే...

భారత్‌లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి : విలియమ్సన్

ఐపీఎల్ 2021 సీజన్‌ను వాయిదా వేయడం సరైన నిర్ణయమేనని సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. తాజాగా ‘భారత్‌లో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. ఆ పరిస్థితిని చూస్తే చాలా బాధ...

ఇష్టమైన జట్టు ఆర్సీబీ… కానీ క్రికెటర్ కోహ్లీ కాదు : రష్మిక

కన్నడ బ్యూటీ రష్మీక మందాన ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్. అయితే రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఆ మధ్య "ఈ సాలా కప్ నమ్‌దే" అంటూ...

ఐపీఎల్ 2022 కోసం మెగా ఆక్షన్ జరిగేనా…?

ఐపీఎల్‌ 2022 ను ఎనిమిది జట్లతో కాకుండా 10 జట్లతో నిర్వహిస్తామని ఈ ఏడాది ఆరంభంలో బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా వెల్లడించారు. అలాగే 14వ సీజన్‌ ముగిశాక వీటి...

తాను నటితో ప్రేమలో ఉన్నట్లు వస్తున్న రూమర్ల పై స్పందించిన గైక్వాడ్

ఐపీఎల్ లో రుతురాజ్ గైక్వాడ్‌ చెన్నై సూపర్ కింగ్స్ తరపున గత సీజన్‌తో లో అరంగేట్రం చేశాడు. కరోనా బారిన పడి జట్టుకు దూరమైన గైక్వాడ్‌ సీజన్ ఎండింగ్‌తో దుమ్ములేపాడు. అయితే రుతురాజ్...

బ్రేకింగ్ : ఐపీఎల్ తాత్కాలిక వాయిదా

ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. వారం తర్వాత ఐపీఎల్ పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఆటగాళ్లకు కరోనా సోకుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం...

వారికి కరోనా లేదు… క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

బయోబాబులో చాలా జాగ్రత్తగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే.  అయితే ఈరోజు మొదట కోల్‌కత నైట్‌ రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్...

బీసీసీఐకి మరో షాక్… కరోనా బారిన పడిన ఢిల్లీ గ్రౌండ్ సిబ్బంది

ఐపీఎల్ 2021 సీజన్ కు కరోనా సెగ తాకిన విషయం తెలిసిందే. ఈరోజు కోల్‌కత నైట్‌ రైడర్స్‌ జట్టులో అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం…

ఈ ఏడాది సరిగ్గా సగం ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత కరోనా కలకలం రేపుతుంది. ఇప్పటికే కోల్‌కత నైట్‌ రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. ఇక...

ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ రాద్దు కావడానికి అతనే కారణమా..?

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తీ కరోనా బారిన పడ్డారు. దాంతో ఈరోజు ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అయితే  బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు...

ఐపీఎల్ 2021 : రాణించిన మయాంక్… ఢిల్లీ టార్గెట్…?

ఈరోజు మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబుల్ హెడర్ సందర్బంగా రెండో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట...

ఐపీఎల్ 2021 : మరో ఓటమిని ఖాతాలో వేసుకున్న హైదరాబాద్

ఈరోజు ఢిల్లీ వేదికగా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఖాతాలో మరో ఓటమిని వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ 221 పరుగుల...

ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న పంజాబ్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బేటింగ్ చేయనుంది....

పంజాబ్ కు షాక్… ఆసుపత్రికి జట్టు కెప్టెన్

ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసుపత్రిలో చేరాడు. దీనికి...

ఐపీఎల్ 2021 : సన్‌రైజర్స్ ముందు కొండత లక్ష్యం…

ఈరోజు ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే రాయల్స్...

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సన్‌రైజర్స్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు డబుల్ హెడర్ సందర్బంగా రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ఓ టాస్ గెలిచిన...

ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న చెన్నై…

ఈరోజు ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది....

Latest Articles