Home క్రీడలు

క్రీడలు

IPL 2021: బెంగళూరుపై అలవోకగా గెలిచిన చెన్నై

ఐపీఎల్‌లో సూపర్‌ఫామ్‌లో ఉన్న చెన్నై… మరోసారి జైత్రయాత్రను కంటిన్యూ చేసింది. యూఏఈ వేదికగా బెంగళూర్‌ను మట్టికరిపించింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో కోహ్లీ టీమ్‌ను ఓడించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది...

ఐపీఎల్ 2021 : చెన్నై టార్గెట్ ఎంతంటే..?

ఐపీఎల్ 2021 లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల...

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన చెన్నై

ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోవడంతో బెంగళూర్ మొదట బ్యాటింగ్ చేయనుంది....

ఐపీఎల్ 2021: ఓపెన‌ర్లు రాణించినా… ముంబైకు త‌ప్ప‌ని ఓట‌మి…

ముంబై, కోల్‌క‌తా దేశాల మ‌ధ్య జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో కోల్‌క‌తా జ‌ట్టు అద్భుతమైన విజ‌యాన్ని సాధించింది.  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా జ‌ట్టు ముంబైని త‌క్కువ స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్...

ఐపీఎల్ 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా

ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియ‌న్స్ కు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య అబుదాబి వేదిక‌గా మ్యాచ్ జ‌రుగుతున్న‌ది.  కొద్దిసేప‌టి క్రిత‌మే టాస్ వేయ‌గా, కోల్‌క‌తా జ‌ట్టు టాస్ గెలిచి బౌలింగ్‌ను...

ఆఫ్ఘన్ క్రికెట్ కు ఐసీసీ కీలక ఆదేశాలు…

యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు షాక్ తగిలింది. ఈ టోర్నీలో పాల్గొనాలంటే కొన్ని నిర్ణయాలు తప్పకుండ పాటించాలని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. అయితే...

పాక్ క్రికెట్ బోర్డుకు 27 లక్షల బిర్యానీ బిల్లు…

ఇప్పటికే నష్టాల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అయితే ప్రస్తుతం పాక్ జట్టు సొంత గడ్డపైనే న్యూజిలాండ్ తో సిరీస్ ఆడుతూ ఉండాలి. కానీ ఆఖరి నిమిషంలో...

కెప్టెన్సీ కోల్పోవడం పై అయ్యర్ స్పందన…

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ లో ప్రారంభమైన అప్పుడు కరోనా కారణంగా దానిని వాయిదా వేశారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్...

మారని సన్‌రైజర్స్ తీరు.. టాప్‌ స్పాట్‌కు ఢిల్లీ..

ఐపీఎల్ 2021 సైన్‌ రైజర్స్‌ తీరు మారడంలేదు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో రాణించినా, మనీశ్ పాండే బెటర్ పర్ఫామెన్సే ఇచ్చినా… గెలవాల్సిన మ్యాచ్‌ల్లో కూడా చిత్తుగా ఓడింది ఆరెంజ్...

కరోనా ఆపలేకపోయింది.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్..

కరోనా మహమ్మారి ఐపీఎల్‌ను వెంటాడుతూనే ఉంది… తాజాగా, స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ న‌ట‌రాజ‌న్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. అతడిని ఐసోలేషన్‌లో పెట్టారు.. నటరాజన్‌తో పాటు అత‌నితో స‌న్నిహితంగా ఉన్న మ‌రో ప్లేయ‌ర్ విజ‌య్...

సన్‌రైజర్స్‌ జట్టులో కరోనా కలకలం..ఓ ఆటగాడికి పాజిటివ్‌

ఐపీఎల్‌ 2021 టోర్నీని కరోనా మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్‌ మాసం జరగాల్సిన ఐపీఎల్‌ 2021 టోర్నీ… వాయిదా పడింది. కరోనా తగ్గిన నేపథ్యం లో...

ఐపీఎల్‌పై తాలిబన్ల కీలక నిర్ణయం

ఐపీఎల్‌పై తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌ను ప్రసారం చేయకూడదంటూ ఆప్ఘనిస్థాన్‌లో పాలన చేపట్టిన తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మీడియా సంస్థలను ఆదేశించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి వారు...

ఐపీఎల్ 2021 : 185 పరుగులకు ఆల్ ఔట్ అయిన రాజస్థాన్

ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాయల్స్ కు శుభారంభమే లభించింది....

ఆఫ్ఘన్ క్రికెట్ డైరెక్టర్ ను తొలగించిన తాలిబన్లు

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి ఏంటో అందరికి తెలుసు. అక్కడ తాలిబన్ల పాలన మొదలైన సమయం నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే తాలిబన్ల రాక్షస పాలనకు బయపడి చాలా మంది...

ఆఫ్ఘన్ లో ఐపీఎల్ 2021 బ్యాన్…

గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. అక్కడి ప్రభుత్వం కూడా వారికి అధికారాన్ని అప్పగించేసింది. దాంతో అక్కడ తాలిబన్ల రాక్షస పాలన మొదలైంది. అయితే తాజాగా ఆఫ్ఘన్ లో తాలిబన్...

పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఇంగ్లాండ్‌

వచ్చే నెల తమ జట్ల పాక్‌ పర్యటన ఆలోచన విరమించుకుంది ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు - ECB. అక్టోబర్‌ 13, 14 తేదీల్లో ఇంగ్లాండ్‌ పురుషుల జట్టు రావల్పిండిలో T-20...

ఐపీఎల్ 2021 : విజయం సాధించిన కేకేఆర్

ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆదరగొట్టింది కేకేఆర్ జట్టు. 93 పరుగుల స్వల్ప...

ఐపీఎల్ 2021 : వందలోపే ఆల్ ఔట్ అయిన ఆర్సీబీ…

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 యూఏఈ వేదికగా నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే...

ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు పెంచిన బీసీసీఐ…

భారత జాతీయ రంజీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లకు అలాగే డొమెస్టిక్...

విరాట్‌ కోహ్లీ మరో సంచలన నిర్ణయం..

టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌ ఫ్రాంచైసీ రాయల్‌ చాలెంజర్స్‌ ఆఫ్‌ బెంగళూర్‌ కెప్టెన్‌ గా 2021 సీజన్‌ వరకు మాత్రమే కొనసాగుతానని విరాట్‌ కోహ్లీ...

Latest Articles