Home స్పెషల్‌ స్టోరీలు

స్పెషల్‌ స్టోరీలు

పాటల పుట్ట… భాస్కరభట్ల!

(జూన్ 5న భాస్కరభట్ల పుట్టినరోజు)నవతరం దర్శకుల దృష్టి మొత్తం యువతరాన్ని ఆకట్టుకోవాలన్నదే! అందులో భాగంగానే తమ చిత్రాలలో మోడరన్ థాట్స్ కు తగ్గ దరువులు ఉండాలని కోరుకుంటారు. అందుకు తగ్గ పదాలు నిండిన...

రంజు భలే ‘రంభ’ చిలకా!

(జూన్ 5న రంభ పుట్టినరోజు)"మన 'వేటగాడు' శ్రీదేవి లేదూ… ముక్కు ఆపరేషన్ చేయించుకున్నాక మరీ నాజూగ్గా మారిందా… ఆమె కాసింత ఒళ్లు చేస్తే ఎట్టా ఉంటాదో, అట్టా ఉందీ పిల్ల" అన్నాడో ఆసామి...

45 సంవత్సరాల ‘జ్యోతి’

(జూన్ 4తో 'జ్యోతి' చిత్రానికి 45 ఏళ్ళు పూర్తి)కొన్ని సినిమాలు చూసినప్పటి కంటే తరువాత తలపుల్లో మెదలుతూ ఉంటాయి. మరికొన్ని మళ్ళీ చూసినప్పుడు ఆశ్చర్యాన్నీ కలిగిస్తాయి. ఈ రెండు కోవలకు చెందిన చిత్రం...

అలరించిన అభినేత్రి ప్రియమణి

(జూన్ 4న ప్రియమణి పుట్టినరోజు)తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన కన్నడ కస్తూరి ప్రియమణి. అందం, అభినయం కలబోసుకున్న ప్రియమణి తెలుగునాట తకధిమితై తాళాలకు అనువుగా చిందులు వేసింది. కనువిందులు చేసింది. తమిళ చిత్రం...

ఎవరన్నారు బాలు లేరని… !?

(జూన్ 4న బాలు జయంతి)'ఎవరన్నారు బాలు లేరని…!?' ఈ మాటలు తెలుగువారి నోట పలుకుతూనే ఉంటాయి. ఎందుకంటే బాలు పాటలోని మాధుర్యం మనకే కాదు, యావద్భారతానికీ తెలుసు. బాలు తెలుగువారయినందుకు మనమంతా గర్విస్తూ...

నేటికీ ఉర‌క‌లు వేసే ఉత్సాహంతో… ఉత్తేజ్ !

న‌టుడు ఉత్తేజ్ పేరు వింటే ఇప్ప‌టికీ ఆయ‌న తొలి చిత్రం శివ‌లోని యాద‌గిరి పాత్ర‌నే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా మొద‌టి సినిమాలోనే క‌నిపించింది కొన్ని నిమిషాలే అయినా, త‌న ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్నారు...

నిజంగానే చిత్రసీమలో ‘మణి’ ఓ రత్నం!

దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం తనకంటూ ఓ స్థానం సంపాదించారు. అంతర్జాతీయ వేదికలపై సైతం మణిరత్నం హవా విశేషంగా వీచింది. ఇంతకూ మణిరత్నంలో అంత గొప్పతనం ఏముందబ్బా? అంటూ ఎకసెక్కేలు చేసేవారు ఉన్నారు....

ఎస్వీ కృష్ణారెడ్డి… సకుటుంబ చిత్రాల దర్శకుడు!

తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ ఓ పేజీకి లిఖించుకున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. దాదాపు 40కి పైగా చిత్రాలను రూపొందించిన ఆయన తన చిత్రాలకు తానే సెన్సార్ ఆఫీసర్. అందుకే ఆయన...

సినీ కార్మిక పక్షపాతి డా. ప్రభాకర్ రెడ్డి!

(జూన్ 1 డా. ప్రభాకర్ రెడ్డి జయంతి సందర్భంగా)చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటారు. కానీ ప్రభాకర్ రెడ్డి మాత్రం డాక్టర్ అయిన తర్వాతే యాక్టర్ అయ్యారు. అప్పటి నల్గొండ జిల్లా సూర్యాపేట...

నిఖిల్ సిద్ధార్థ్‌… ‘హ్యాపీడేస్’ గోయింగ్ ఆన్!

(జూన్ 1 పుట్టిన రోజు సందర్భంగా)చిత్రసీమలో గాడ్ ఫాదర్ లేకుండా దశాబ్దాల పాటు కొనసాగడం అంత ఈజీ కాదు. అయితే ప్రతిభాపాటవాలతో పాటు కొంత అదృష్టం ఉంటే అది పెద్ద కష్టమూ కాదు....

మాధవన్ ఇప్పటికీ ప్రియ ‘సఖు’డే!

(జూన్ 1 మాధవన్ పుట్టిన రోజు సందర్భంగా)ఆర్. మాధవన్… పలు భారతీయ భాషా చిత్రాలలో నటించి, పాన్ ఇండియా అప్పీల్ ను పొందిన ఛార్మింగ్ హీరో! రెండు దశాబ్దాల క్రితం మణిరత్నం తెరకెక్కించిన...

నటశేఖరుని ‘పద్మాలయ’

(మే 31న హీరో కృష్ణ పుట్టినరోజు)తెలుగు చిత్రసీమలో ఎందరో నటశేఖరులు. వారిలో కృష్ణ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కృష్ణ నటశేఖరునిగా వెలిగిన తీరు సైతం ఆసక్తి కలిగిస్తుంది. 'తేనేమనసులు' (1965)కు ముందు కొన్ని...

భలే భానుచందర్ !

ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో కనిపిస్తోన్న భానుచందర్ ఒకప్పుడు కరాటే ఫైట్స్ తో కదం తొక్కారు. కొన్ని చిత్రాలలో హీరోగానూ అలరించారు. భానుచందర్ పూర్తి పేరు మద్దూరి వేంకటత్స సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద....

పాతికేళ్ళ ‘మావిచిగురు’

దర్శకుడు, సంగీత దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి భలేగా సక్సెస్ రూటులో సాగుతున్న సమయంలో తెరకెక్కించిన చిత్రం 'మావిచిగురు'. అప్పటికే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు 'శుభలగ్నం' వంటి బంపర్ హిట్ మూవీలో నటించి ఉండడంతో,...

30 ఏళ్ళ ‘పెద్దింటల్లుడు’

నగుమోము నగ్మా, నగిషీల మహిమ తొలిసారి తెలుగుతెరపై వెలిగింది 'పెద్దింటల్లుడు' చిత్రంతో. ఈ సినిమాలోనే ముద్దుగా బొద్దుగా కనిపించిన నగ్మా వచ్చీ రాగానే తెలుగువారిని ఆకర్షించేసింది. సుమన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో...

45 ఏళ్ళ ‘భక్త కన్నప్ప’

'రెబల్ స్టార్'గా జనం మదిలో నిలచిన కృష్ణంరాజును నటునిగా ఓ మెట్టు పైకి ఎక్కించిన చిత్రం 'భక్త కన్నప్ప'. బాపు, రమణ రూపకల్పనలో రూపొందిన 'భక్త కన్నప్ప'తో నటునిగా కృష్ణంరాజుకు ఆ రోజుల్లో...

అలరించిన ‘కోటి’ స్వరాలు…

(మే 28న సంగీత దర్శకుడు కోటి బర్త్ డే)సాలూరి వారి బాణీలు 'రసాలూరిస్తూ' ఉంటాయని ప్రతీతి. ఆ ఖ్యాతికి కారణం సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పన. ఆయన సోదరుడు హనుమంతరావు సైతం అలాగే తన...

సిజెఐ రమణ జోక్యంతో మారిన సిబిఐ చీఫ్ ఎంపిక…

కేంద్రం పంజరంలో చిలుకగా పేరు మోసిన సిబిఐ డైరెక్టర్‌ ఎంపిక భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ జోక్యంతో కొత్త మలుపు తిరగడం కీలక పరిణామం. సిబిఐ డైరెక్టర్‌ ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష...

రివ్యూ: రూమ్ నంబర్ 54 (తెలుగు వెబ్ సీరిస్)

కాలేజీలో చదివేప్పుడు డే స్కాలర్స్ అనుభవాలు ఒకలా ఉంటాయి. హాస్టల్ లో ఉండి చదువుకునే వాళ్ళ అనుభవాలు మరోలా ఉంటాయి. ఇక యూనివర్సిటీ హాస్టల్స్ లో ఉండే వాళ్ళయితే… కోర్సులతో నిమిత్తం లేకుండా...

వైవిధ్యం… దేవ కట్టా బలం!

కడపలో పుట్టి, చెన్నయ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు దేవ కట్టా. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం, ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ కోసం అమెరికా వెళ్ళాడు. యుక్తవయసు నుండి వెంటాడుతున్న...

Latest Articles