Home స్పెషల్‌ స్టోరీలు

స్పెషల్‌ స్టోరీలు

న‌ట‌న‌లో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి

(జూన్ 16న న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి పుట్టిన‌రోజు)ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి అన‌గానే ఆయ‌న అభిన‌యించిన తాజా చిత్రాలు గుర్తుకు వ‌స్తాయి. వాటిలో మిథున్ పోషించిన కేరెక్ట‌ర్ యాక్ట‌ర్, విల‌న్ రోల్స్...

సాహో… మల్లాది రామకృష్ణ శాస్త్రీ!

(జూన్ 16న మల్లాది రామకృష్ణ శాస్త్రి జయంతి)తెలుగు భాషను ఎంత తీయగా పాఠకులకు అందివచ్చునో, అంతే మధురంగా శ్రోతలకూ వినిపించవచ్చునని చాటిన ఘనత మల్లాది రామకృష్ణ శాస్త్రి సొంతం. చిత్రసీమలో ప్రవేశించే నాటికే...

ర‌వ్వ‌లాంటి రాజోలు అమ్మాయి

(జూన్ 16న న‌టి అంజ‌లి పుట్టిన‌రోజు)మునుప‌టిలా తెలుగ‌మ్మాయిలు చిత్ర‌సీమ‌లో రాణించ‌లేక‌పోతున్నారు- ఈ మాట చాలా రోజులుగా తెలుగు చిత్ర‌సీమ‌లో వినిపిస్తూనే ఉంది. నిజానికి సినిమా రంగంలోని ప‌రిస్థితుల కార‌ణంగా అయితేనేమి, ఇత‌ర‌త్రా అయితేనేమి...

సుశాంత్ కేసులో సిబిఐ, ఈడీ, ఎన్‌సిబి ఏం తేల్చిందంటే ?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో న్యాయం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 14, 2020న ముంబై, బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న...

అభిరుచి చాటుకున్న ‘యువచిత్ర’ మురారి

(జూన్ 14న నిర్మాత కె.మురారి పుట్టినరోజు)డాక్టర్ కాబోయి, యాక్టరయ్యానన్న మాట తరచూ చిత్రసీమలో వినిపిస్తూ ఉంటుంది. కానీ, డాక్టర్ చదువు మధ్యలో ఆపేసి, డైరెక్టర్ కావాలని చిత్రసీమలో అడుగుపెట్టి, తరువాత ప్రొడ్యూసర్ గా...

ఆయన ఇంటి పేరే ‘విక్టరీ’!

(జూన్ 14న వి.మధుసూదనరావు జయంతి)తెలుగు చిత్రసీమలో యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి దర్శకుడిగా చరిత్ర సృష్టించారు వి.మధుసూదనరావు. ఆయన పూర్తి పేరు వీరమాచినేని మధుసూదనరావు అయినా, అందరూ 'విక్టరీ' మధుసూదనరావు...

సంగీతం, నటన… ప్రకాశ్ రెండు కళ్ళు!

(జూన్ 13న జి.వి. ప్రకాశ్ కుమార్ బర్త్ డే)మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని అంటారు. సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ను చూస్తే, ఆ నానుడి...

విలక్షణం… రమణ గోగుల సంగీతం…

(జూన్ 13న రమణ గోగుల పుట్టినరోజు)కొంతమందికి వృత్తి కంటే ప్రవృత్తిపైనే ఎక్కువ మక్కువ ఉంటుంది. సంగీత దర్శకుడు రమణ గోగుల కూడా అదే బాటలో పయనించారు. తాను ఏ తీరున సాగినా, అందులో...

‘సీటీమార్’ అంటున్న గోపీచంద్

(జూన్ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు)"ఎక్కడ పారేసుకుంటామో, అక్కడే వెదకాలి" అంటారు పెద్దలు. గోపీచంద్ మనసు చిత్రసీమలో పారేసుకున్నాడు. కాబట్టి, అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపించాడు. చివరకు అనుకున్నది సాధించి, హీరోగా...

‘టాకీపులి’ హెచ్.ఎమ్.రెడ్డి

(జూన్ 12న హెచ్.ఎమ్.రెడ్డి జయంతి)బుర్రమీసాలు, ఆరడుగుల ఎత్తు, చూడగానే ఎదుటివారు జడుసుకొనేలా తీక్షణమైన చూపు- ఇవన్నీ కలిపి తొలి తెలుగు చిత్ర దర్శకుడు హెచ్.ఎమ్. రెడ్డిని అందరూ 'పులి' అని పిలిచేలా చేశాయి....

40 ఏళ్ళ ‘పాలు – నీళ్ళు’

(జూన్ 12తో 'పాలు - నీళ్ళు'కు 40 ఏళ్ళు)తెలుగు చిత్రసీమలో 'గురువుగారు' అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు 'దర్శకరత్న' దాసరి నారాయణరావుదే! చిత్రసీమకు దాసరి చిత్రాల ద్వారా పరిచయమైన వారూ,...

అనితరసాధ్యుడు… నందమూరి బాలకృష్ణ!

ప్రస్తుతం భారతీయ చలనచిత్రసీమలో నటవారసుల హవా విశేషంగా వీస్తోంది. భారతీయ చిత్రసీమలో నటవారసత్వానికి బీజం వేసిన వారు మహానటుడు పృథ్వీరాజ్ కపూర్. దక్షిణాదిన అదే బాటలో సాగారు నటరత్న యన్టీఆర్. ఆ తరువాత...

నవ్వుల నావలు నడిపిన ఇ.వి.వి. సత్యనారాయణ

(జూన్ 10న ఇ.వి.వి. సత్యనారాయణ జయంతి)ఆరోగ్యంగా ఉండాలంటే అన్నీ మరచి, హాయిగా నవ్వాలి అంటున్నారు లాఫింగ్ థెరపిస్టులు. మనసు బాగోలేనప్పుడు కాసింత ఊరట చెందటానికే చాలామంది సినిమాలను ఆశ్రయించేవారు. అలాంటి వారికి వినోదాల...

ఆ రోజు… యన్టీఆర్ ఇంట్లో ఏం జరిగింది!?

సంప్రదాయాల గురించి చర్చించే సామాజిక వేదికల్లో తరచూ దర్శనమిచ్చే ఫోటో ఇది. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుతో నటులు, మాజీ ముఖ్యమంత్రులు యన్టీఆర్, ఎమ్జీఆర్ కలసి కింద కూర్చుని భోంచేస్తున్న ఫోటో! ఈ ముగ్గురూ...

ఈ నాటికీ ‘బాబీ’గానే… డింపుల్ కపాడియా!

డింపుల్ కపాడియా… ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమంది రసికాగ్రేసరులకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. "ఎంతోమంది అందగత్తెలు చిత్రసీమలో వెలుగులు విరజిమ్మవచ్చు...

నటనతో రుబాబు చేసిన గిరిబాబు

(జూన్ 8న నటుడు గిరిబాబు పుట్టినరోజు)గిరిబాబులోని నటుడు నవ్వించాడు, కవ్వించాడు, ఏడ్పించాడు అన్నిటినీ మించి పలుచిత్రాలలో విలన్ గా భయపెట్టాడు. నవతరం చిత్రాలలో తాతయ్యగా, అంకుల్ గా అలరిస్తున్న గిరిబాబు ఆరంభంలో హీరో...

అలరించిన జె.వి.రాఘవులు సంగీతం…

(జూన్ 7న సంగీత దర్శకులు జె.వి.రాఘవులు వర్ధంతి)ప్రముఖ సంగీత దర్శకులు జె.వి.రాఘవులు పుట్టినతేదీ ఏ రోజో తెలియదు. కానీ, తాను పుట్టింది ఎందుకో అన్న అంశం మాత్రం రాఘవులుకు బాగా తెలుసు. బాల్యంలోనే...

30 ఏళ్ళ ‘చిత్రం భళారే విచిత్రం’

(జూన్ 7తో 'చిత్రం భళారే విచిత్రం'కు 30 ఏళ్ళు)గిలిగింతలు పెట్టే చిత్రాలు కొన్ని, కితకితలతో మురిపించే సినిమాలు మరికొన్ని ఉంటాయి. కొన్నిసార్లు గిలిగింతలు, కితకితలు కలిపి ఆకట్టుకొనే చిత్రాలు కనిపిస్తాయి. అలాంటి వాటిలో...

చెరిగిపోని రామానాయుడు ముద్ర!

(జూన్ 6న డి.రామానాయుడు జయంతి)"పుట్టినరోజు పండగే అందరికీ… మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ…" అనే పల్లవితో సాగే పాట 'జీవనతరంగాలు' చిత్రం కోసం డాక్టర్ సి.నారాయణ రెడ్డి కలం నుండి జాలువారి...

40 ఏళ్ళ ‘ఏక్ దూజే కే లియే’

(జూన్ 5న 'ఏక్ దూజే కే లియే' కు 40 ఏళ్ళు)తెలుగులో ఘనవిజయం సాధించిన చిత్రాలు హిందీలో రీమేక్ అయి అక్కడా విజయకేతనం ఎగురవేసిన సందర్భాలు బోలెడున్నాయి. వాటిలో ఇక్కడా అక్కడా మ్యూజికల్...

Latest Articles