Home స్పెషల్‌ స్టోరీలు

స్పెషల్‌ స్టోరీలు

60 ఏళ్ళ ‘బాటసారి’

(జూన్ 30తో 'బాటసారి'కి 60 ఏళ్ళు)బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, ఆమె భర్త దర్శకనిర్మాత పి.రామకృష్ణ నెలకొల్పిన 'భరణీ' సంస్థతో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు విడదీయరాని బంధం ఉంది. అందరూ 'దేవదాసు'తో ఏయన్నార్ తొలిసారి...

ముళ్ళపూడి ‘చిత్ర’రచన

(జూన్ 28న ముళ్ళపూడి వెంకటరమణ జయంతి)ముళ్ళపూడి వెంకటరమణ రచన పలు చిత్రాలను విజయమార్గం పట్టించింది. చిత్రసీమలో అడుగు పెట్టకముందే ముళ్ళపూడి వారి కలం బలం తెలుగు పాఠకలోకానికి సుపరిచితమే! సినిమా రంగంలో అడుగు...

రంజింపచేసిన రాహుల్ దేవ్ బర్మన్!

(జూన్ 27న ఆర్.డి.బర్మన్ జయంతి)'పిట్టకొంచెం కూత ఘనం', 'పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది', 'తండ్రికి తగ్గ తనయుడు' - ఇలాంటి ఉపమానాలన్నిటికీ న్యాయంచేసిన ఘనుడు రాహుల్ దేవ్ బర్మన్. ఇలా పూర్తి పేరుతో చెబితే...

‘ఉదయ’కిరణం…

(జూన్ 26న ఉదయ్ కిరణ్ జయంతి)చీకటిని చీల్చేస్తాయి ఉదయకిరణాలు. పడమటి సంధ్యారాగం వినిపించగానే ఆ కిరణాలు సైతం కరిగిపోతాయి. అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించిన ఉదయ్ కిరణ్ జీవితం తొలి సంధ్యలోని కిరణాల్లా...

40 ఏళ్ళ ‘సప్తపది’

(జూన్ 26న 'సప్తపది'కి 40 ఏళ్ళు)తన చిత్రాలలో సమతాభావాన్ని, సమానత్వాన్ని చాటుతూ చిత్రాలను రూపొందించారు కళాతపస్వి కె.విశ్వనాథ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అనేక చిత్రాలలో సమాజంలోని ఛాందసభావాలపై నిరసన గళం వినిపించారు. జనం...

40 ఏళ్ళ ‘ఊరికిచ్చిన మాట’

(జూన్ 24తో 'ఊరికిచ్చిన మాట' 40 ఏళ్ళు పూర్తి)నలభై ఏళ్ళ క్రితం చిరంజీవి ఇంకా వర్ధమాన కథానాయకునిగా రాణిస్తున్న రోజుల్లో నటునిగా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రం 'ఊరికిచ్చిన మాట'....

‘తిరై ఇసై చక్రవర్తి’ ఎమ్మెస్ విశ్వనాథన్!

(జూన్ 24న ఎమ్.ఎస్.విశ్వనాథన్ జయంతి)తమిళ సంగీతదర్శకులు తెలుగువారిని విశేషంగా అలరించారు. వారిలో ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్థానం ప్రత్యేకమైనది. నటనలో రాణించాలని సినిమా రంగంలో అడుగుపెట్టిన ఎమ్.ఎస్.విశ్వనాథన్ కు చిన్నతనంలో నేర్చిన సంగీతమే అన్నం పెట్టింది....

రఘుబాబు ఓ నవ్వుల నావ!

(జూన్ 24న నటుడు రఘుబాబు పుట్టినరోజు)తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న రఘుబాబు కూడా తండ్రి గిరిబాబు లాగే చిత్రప్రయాణం...

సరిలేరు… విజయశాంతికెవ్వరు!

(జూన్ 24న విజయశాంతి పుట్టినరోజు)విజయశాంతి మళ్ళీ నటిస్తున్నారని తెలియగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. ఇక విజయశాంతి మునుపటి అభినయాన్ని ప్రదర్శించగలదా - అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఇలా విజయశాంతి రీ ఎంట్రీపై చర్చోపచర్చలు...

అసలైన అందరివాడు … మురళీ మోహన్!

(జూన్ 24న మురళీ మోహన్ పుట్టినరోజు)'జగమే మాయ' అంటూ చిత్రసీమలో ప్రవేశించిన మురళీ మోహన్ ఈ మాయా జగతిలోనూ అందరివాడు అనిపించుకున్నారు. కొందరు ఆయనను 'అసలైన అందరివాడు' అనీ అంటారు. నొప్పించక తానొవ్వక...

జానపద కవిసార్వభౌముడు…కొసరాజు!

(జూన్ 23న కొసరాజు రాఘవయ్య జయంతి)తెలుగు చిత్రసీమలో అంతకు ముందు ఎందరు జానపద బాణీ పలికిస్తూ పాటలు అల్లారో కానీ, కొసరాజు రాఘవయ్య చౌదరి కలం ఝళిపించిన తరువాత జానపద బాణీ అంటే...

రాజమౌళి మార్క్ చూపిన ‘విక్రమార్కుడు’

(జూన్ 23న 'విక్రమార్కుడు'కు 15 ఏళ్ళు)పాతకథకైనా కొత్త నగిషీలు చెక్కి, జనాన్ని ఇట్టే కట్టిపడేయంలో రాజమౌళి మొనగాడు. అందులో ఏలాంటి సందేహమూ లేదు. ఆయన చిత్రాలు ఎలాఉన్నా, ఒకసారైనా చూడవచ్చునని జనమే ఏ...

అనువాదాలతో అలరిస్తోన్న విజయ్!

(జూన్ 22న విజయ్ బర్త్ డే)ప్రతిభ ఎక్కడ ఉన్నా, పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. తెలుగేతరుల కళలను అభిమానించి, ఆరాధించడంలోనూ మనవారు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఇక...

అనితరసాధ్యుడు అమ్రిష్ పురి

(జూన్ 22న అమ్రిష్ పురి జయంతి)'ఫలితం దక్కలేదని విచారించకు. ఫలితం చిక్కే దాకా ప్రయత్నిస్తూనే ఉండు' అన్నదే అమ్రిష్ పురి సిద్ధాంతం. తాను కోరుకున్న సినిమా రంగంలో రాణించడానికి అమ్రిష్ పురి పలు...

20 ఏళ్ళ ‘శ్రీమంజునాథ’

(జూన్ 22న 'శ్రీమంజునాథ' 20 ఏళ్ళు పూర్తి) ఎందరో భక్తశిఖామణుల జీవితగాథలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఆ కోవకు చెందినదే చిరంజీవి, అర్జున్ నటించిన భక్తి రసచిత్రం 'శ్రీమంజునాథ'. కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రకు చెందిన...

తెలకపల్లి రవి : తెలంగాణ ఉద్యమంలో ప్రొ.జయశంకర్‌ ప్రత్యేక ముద్ర

తాము పూర్తిగా ఏకీభవించని వారినెవరినైనా ఇతరులు గౌరవిస్తున్నారంటే అది వారి వ్యక్తిత్వానికి ప్రతీక. ప్రొఫెసర్‌ జయ శంకర్‌ అక్షరాలా అలాంటి వ్యక్తి. అరవై ఏళ్లపాటు ఒకే మాటకు బాటకు కట్టుబడి నిస్వార్థంగా నిష్కల్మషంగా...

అగ్రజుడు… పరుచూరి వెంకటేశ్వర రావు !

తెలుగు చిత్రసీమలో ఈ రోజున తొడలు చరిచి, మీసాలు మెలేసి, వీరావేశాలు ప్రదర్శించే సన్నివేశాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సీన్స్ కు ఓ క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా పరుచూరి...

చిత్రసీమలో యోగసాధన!

యోగసాధన అంటే కేవలం వ్యాయామం కాదు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడే అద్భుత సాధనం యోగ. ప్రపంచానికి యోగాను బోధించిన ఘనత భారతదేశానిదే. యోగసాధనతో సంపూర్ణ ఆరోగ్యం సంపాదించవచ్చునని లోకానికి చాటారు...

50 ఏళ్ళ యన్టీఆర్ ‘కన్నన్ కరుణై’

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు దర్శకత్వంలో ఆయన శ్రీకృష్ణునిగా, దుర్యోధనునిగా ద్విపాత్రాభినయం చేసిన 'శ్రీక్రిష్ణపాండవీయం' తెలుగువారిని విశేషంగా అలరించింది. ఇదే చిత్రాన్ని యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలోనే తమిళంలోనూ నిర్మించారు. తొలుత తమిళ చిత్రానికి 'రాజసూయం'...

విలక్షణమే విజయలలితకు సలక్షణం!

నృత్య తారలు సైతం తెలుగు చిత్రసీమలో రాజ్యమేలిన రోజులు ఉన్నాయి. వారిలో సూపర్ స్టార్ ఎవరంటే విజయలలిత అనే చెప్పాలి. వందలాది చిత్రాలలో ఐటమ్ గాళ్ గా చిందులేసి కనువిందు చేసిన విజయలలిత,...

Latest Articles