Home స్పెషల్‌ స్టోరీలు

స్పెషల్‌ స్టోరీలు

తెల‌క‌ప‌ల్లి ర‌వి: ప్రజాన్యాయ కథకుడు రావిశాస్త్రి శతజయంతి  

రావిశాస్త్రిగా పేరొందిన రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగు కథాసాహిత్యంలో, నవలా రచనలో తనకంటూ ఒక పరపడి ఏర్పాటుచేసుకున్న ప్రముఖ రచయిత. స్వతహాగా న్యాయవాది అయిన రావిశాస్త్రీ న్యాయస్థానంలోనే గాక తన జీవితంలోలోనూ పేదలకు న్యాయం...

అనితరసాధ్యం అర్చన అభినయం!

నలుపు నారాయణుడు మెచ్చు అంటారు. నలుపుతోనూ వలపుగేలం వేయవచ్చుననీ కొందరు నిరూపించారు. నలుపున్నా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా గెలుపు చూసిన మేటి నటి అర్చన. ఎలా ఉంటేనేం? అర్చన అభినయంలో ఓ అందం...

కథల ఎంపికలో మేటి… దుక్కిపాటి!

ఎంత గొప్ప మేధావులైనా, జనం నాడి పట్టక పోతే లాభం లేదు - అంటారు. అసలు జనం నాడిని పట్టుకోవడమే పెద్ద విద్య! సదరు విద్యలో ఆరితేరిన వారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి...

తెలకపల్లి రవి: ఇన్‌సైడర్‌ ట్రేడ్‌ కేసు కొట్టివేసిన సుప్రీం, వచ్చే మార్పు ఏముంటుంది?

ఎపి రాజధాని అమరావతిలో భూముల ఇన్‌సైడర్‌ ట్రేడిరడ్‌ కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఒక దీర్ఘకాలిక వ్యాజ్యానికి ఫుల్‌స్టాప్‌ పడినట్టే , అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గనక దీనిపై ఇక ఎలాటి...

అరవై ఏళ్ళ ‘శాంత’

(జూలై 14తో యన్టీఆర్ 'శాంత'కు 60 ఏళ్ళు)నటరత్న యన్.టి.రామారావు, అంజలీదేవి అనేక చిత్రాలలో నటించి జనాన్ని విశేషంగా అలరించారు. వారిద్దరూ నటించిన 'శాంత' చిత్రం జూలై 14తో 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది....

భరణి బహుముఖ ప్రజ్ఞ!

(జూలై 14న తనికెళ్ళ భరణి పుట్టినరోజు)"ఆట కదరా శివా… ఆట కద కేశవా…" అంటూ ఈ తరం వారికి మరచిపోయిన మన సంప్రదాయంలోని మహాత్యాన్ని బోధిస్తున్నారు నటదర్శక రచయిత తనికెళ్ళ భరణి. 'భూగోళమంతా...

రీమేక్స్ లో కింగ్… రవిరాజా పినిశెట్టి

(జూలై 14న రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు)దర్శకునిగా రవిరాజా పినిశెట్టి తనదైన బాణీ పలికించారు. వి.మధుసూదన రావు తరువాత 'రీమేక్స్'లో కింగ్ అనిపించుకున్నది రవిరాజానే. ఆయన తండ్రి పినిశెట్టి రామ్మూర్తి అనేక తెలుగు చిత్రాలకు...

30 ఏళ్ళ ‘కూలీ నంబర్ వన్’

(జూలై 12తో 'కూలీ నంబర్ 1'కు 30 ఏళ్ళు) కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'కలియుగ పాండవులు' చిత్రం ద్వారా హీరోగా జనం ముందు నిలిచారు వెంకటేశ్. తొలి సినిమా సక్సెస్ తోనే 'విక్టరీ' వెంకటేశ్ గా...

మరపురాని ‘మణి’ మధురం!

(జూలై 11న మణిశర్మ పుట్టినరోజు)దరువేసి చిందేయించడమే కాదు, ముచ్చట గొలిపే బాణీలతో మురిపించడమూ మణిశర్మకు బాగా తెలుసు! అందుకే జనం ఆయనను 'స్వరబ్రహ్మ' అన్నారు, 'మెలోడీ కింగ్' అనీ కీర్తించారు. ఇప్పటికీ తనలో...

సీఎస్సార్… తీరే వేరు!

(జూలై 11న సీఎస్సార్ ఆంజనేయులు జయంతి) చిలకలపూడి సీతారామాంజనేయులు - ఇలా పూర్తి పేరు చెబితే ఎవరికీ ఆయన అంతగా గుర్తుకు రారు. సింపుల్ గా 'సీయస్సార్' అనగానే విన్నవారి పెదాలపై నవ్వులు నాట్యం...

నిర్మాతలను ఎగ్జిబిటర్స్ నియంత్రించగలరా!?

'అక్టోబర్ వరకూ ఓటీటీల్లో మీ సినిమాలను విడుదల చేయకండి. ఆ తర్వాత కూడా పరిస్థితులలో మార్పు రాకుంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి' అని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం...

55 వసంతాల ‘సంగీత లక్ష్మి’

సంగీత, నృత్యాలు ఇరుసులుగా కథారధం నడిచిన చిత్రం 'సంగీత లక్ష్మి'. ఎన్టీఆర్, జమున జంటగా నటించిన ఈ సినిమా జూలై 7, 1966లో విడుదలైంది. అంటే నేటితో యాభై ఐదేళ్ళు పూర్తి చేసుకుంది....

20 సంవత్సరాల ‘సింహరాశి’

యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ నిజానికి సాత్వికమైన పాత్రలూ చాలానే చేశారు. మరీ ముఖ్యంగా బోలెడన్ని సెంటిమెంట్ మూవీస్ చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించారు. అలా రూపుదిద్దుకున్న సినిమా...

సుస్వర మహర్షి మంగళంపల్లి బాల మురళీకృష్ణ

(డా. మంగళంపల్లి జయంతి సందర్భంగా) మధుర మంగళ నాదమణులకు తళుకులద్దిన స్వరజ్ఞాని మంగళంపల్లి బాల మురళీకృష్ణ. కర్ణాటక, హిందుస్థానీ సంగీత సారాలను ఒడిసిపట్టిన విద్వన్మణి ఆయన. నటుడిగా, వాగ్గేయకారుడిగా, సినీ సంగీత దర్శకుడిగా, నేపథ్య...

నటుడిగా, నిర్మాతగా వైవిధ్యానికే కళ్యాణ్ రామ్ ప్రాధాన్యం

(నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా) బాల్యంలో యమ దూకుడుగా ఉన్న ఆ కుర్రాడిని ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇంత సౌమ్యుడై పోయాడేమిటీ? అని ఆశ్చర్యపోతారు! యుక్తవయసులో అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే...

సుస్వర సమ్రాట్ కీరవాణి!

(ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి పుట్టిన రోజు సందర్భంగా) పండిత పామరులనే కాదు యువతరాన్ని సైతం తన సుస్వరాలతో అలరింపచేయడం కీరవాణికి వెన్నతో పెట్టిన విద్య. వీనుల విందైన రాగాన్నే పేరుగా పెట్టుకుని పెరిగిన...

యాక్టింగ్ డిక్షనరీ… ఎస్వీఆర్!

తెలుగు సినిమా స్వర్ణ యుగాన్ని పరిపుష్ఠి చేసిన మహా నటులలో అగ్రగణ్యులు ఎస్వీ రంగారావు. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మదిలో చెప్పరాని ఆసక్తి తొణికిసలాడేది… ఎందుకంటే తెర నిండుగా ఉండే...

కృష్ణ భగవాన్ వెటకారమా! ఐతే ఓకే!!

వంశీ దర్శకత్వం వహించిన 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' మూవీలో కొండవలస నోటి నుండి పదే పదే వచ్చే డైలాగ్ 'ఐతే ఓకే'! దీన్ని రాసింది నటుడు కృష్ణ భగవాన్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది....

నటన, సమాజసేవను బ్యాలెన్స్ చేస్తున్న గౌతమి

విశాఖలో పుట్టి, బెంగళూరులో పెరిగింది అందాల గౌతమి. 1968 జూలై 2న జన్మించిన గౌతమి ఇవాళ 54వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్ కెరీర్ కు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం....

35 ఏళ్ళ ‘అనసూయమ్మ గారి అల్లుడు’

నందమూరి బాలకృష్ణ, ఎ. కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం 'అనసూయమ్మగారి అల్లుడు'. ఈ సినిమా సాధించిన ఘన విజయం కారణంగా ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో 13 చిత్రాలు...

Latest Articles