Home వార్తలు

వార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీం ఇండియా

కొలంబో వేదికగా ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చివరి వన్డే మ్యాచ్‌ లో టీం ఇండియా జట్టు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌…...

రాయలసీమ ఎత్తిపోతల పథకం.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ కీల‌క ఆదేశాలు

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు వ్య‌వ‌హారం ఏపీ, తెలంగాణ మ‌ధ్య కాక‌రేపాయి.. ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, ఫిర్యాదులు.. ఇలా చాలా వ‌ర‌కే వెళ్లింది వ్య‌వ‌హారం.. అయితే, విష‌యంలో కృష్ణా న‌ది యాజ‌మాన్య‌బోర్డుకు కీల‌క ఆదేశాలు...

ఏపీలో ఆగ‌స్టులో స్కూల్స్ రీఓపెన్..

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా స్కూళ్ల‌తో పాటు విద్యాసంస్థ‌లు అన్నీ మూత‌బ‌డ్డాయి.. క్లాసులు ఆన్‌లైన్‌లోనే.. ఇక ప‌రీక్ష‌ల సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.. ఎందుకంటే.. పోటీ ప‌రీక్ష‌లు మిన‌హా.. బోర్డు ఎగ్జామ్‌ల‌తో పాటు అన్నీ...

నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం: ఆర్ఎస్ ప్రవీణ్

బహుజనుల బతుకులు మారాలంటే వంద శాతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బహుజనులు కేంద్రంగా కొత్త పార్టీ రావాలన్నారు. తెలంగాణలో బహుజనులకు...

ప్రధాని మోడీతో భేటీ కానున్న మమతా

ప్రధాని నరేంద్ర మోడీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈ నెల 28న వీరి భేటీ జరగనుంది. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో కూడా భేటీ కానున్నారు....

తెలంగాణలో కొత్తగా 648 కరోనా కేసులు

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,14,928 కరోనా పరీక్షలు నిర్వహించగా, 648 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82...

నా నాయకుల్ని కేసీఆర్ కొనేసిండు: ఈటల

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఆయన పర్యటించారు. మాట్లాడుతూ.. ‘నాలుగు...

వేధించిన కాలేజీ యాజమాన్యం.. వీడియోతో విద్యార్థిని..!

ఘట్‌కేసర్ జోడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ ఫీజులు చెల్లించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోంది. విద్యార్థిని లావణ్య తాను చనిపోయేముందు సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది. ఫీజుల కోసం కాలేజ్ యాజమాన్యం వేధిస్తున్నారంటూ ఆవేదన...

ఏసీబీ వలలో కాటారం తహశీల్దార్ సునీత

మరో అవినీతి తహసీల్దార్ ఏసీబీ వేసిన వలకి చిక్కింది. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు ఆ తహసీల్దార్ ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ లంచం...

నీటిమయమైన నిర్మల్ జిల్లా.. రోడ్లపై భారీగా చేపలు

నిర్మల్ జిల్లా నీటిమయమైంది. జిల్లా అంతటా ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. ప్రధాన వీధులు శివారు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమములోనే రహదారులపైకి...

మంత్రి కేటీఆర్ బర్త్ డే: పార్టీ నేతల ఉచిత స్కూటీలు..!

జులై 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘గిప్ట్ ఏ స్మైల్’...

సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా మరో...

భారీ వర్షాలపై అప్రమత్తం.. ప్రగతి భవన్ లో సీఎం రివ్యూ!

తెలంగాణలో వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ లో...

వణికిస్తున్న భారీ వర్షాలు : 33 మంది మృతి

ఢిల్లీ నుంచి ముంబై దాకా.. నార్త్‌ ఇండియాలో నాన్‌ స్టాప్‌ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీలో ఎడతెరిపిలేని వానలకు.. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఆ ప్రవాహాల్లోనే కష్టంగా ప్రయాణాలు చేస్తున్నారు రాజధానివాసులు. ఆర్థిక రాజధాని...

ఏపీలోని ఆ జిల్లాలో మళ్లీ లాక్‌ డైన్‌ !

ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయ్‌. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు....

షాక్‌కు గురి చేస్తున్న రాజ్‌ కుంద్రా రోజువారీ సంపాదన

ఆశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన రాజ్‌కుంద్రా వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన హాట్‌ హిట్‌ యాప్‌ నుంచి వస్తున్న ఆదాయం చూసి పోలీసులే నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బాలీవుడ్‌లో...

కేంద్రానికి షాక్….జంతర్ మంతర్ వద్ద రైతుల ధర్నా

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద రైతులు ధర్నా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే “సంయుక్త కిసాన్ మోర్చా”, “కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ” కు చెందిన 200 మంది...

ఇండియా కరోనా అప్డేట్‌..24 గంటల్లో 42,383 కేసులు

ఇండియా కరోనా కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నిన్న కరోనా కేసులు భారీగా తగ్గగా… ఇవాళ మాత్రం ఆ సంఖ్య మరోసారి పెరిగిపోయింది. తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ...

భారీ వర్షాలు : నిండు కుండలా మారిన ప్రధాన జలాశయాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో… ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండల్లా మారడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలతో కృష్ణా...

తూ.గోదావరి జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో డెంగ్యూ జరాలు భయపెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా 36 కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారితో ఈ...

Latest Articles