Home వార్తలు

వార్తలు

వైఎస్‌ వివేకా కేసు: రంగయ్య ఆరోపణలపై స్పందించిన ఎర్ర గంగిరెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కాస్త ముందడుగు పడింది.. ఈ కేసులో వాచ్‌మన్‌ రంగయ్య తన స్టేట్‌మెంట్‌లో సంచలన...

కేసీఆర్‌ ప్రధాని కావాలి.. దేశం మొత్తం అభివృద్ధి-టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రధానమంత్రి కావాలి.. అప్పుడే తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధి దేశం మొత్తం జరుగుతుందన్నారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి.. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు పెద్దగా కనిపించలేదు… అందుకే...

గోదావరి ఉద్ధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం.. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. గోదావరి పరివాహక...

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బ‌దిలీలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేసింది ప్ర‌భుత్వం.. ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా మురళీధర్‌రెడ్డి, కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా చెవ్వూరి హరికిరణ్ ను బ‌దిలీ చేశారు.. ఇక‌, ఆరోగ్య...

రెండో డిప్యూటీ మేయ‌ర్‌, డిప్యూటీ చైర్‌ప‌ర్స‌న్ల ఎన్నిక‌.. ఈసీ నోటిఫికేష‌న్‌..

అర్బన్ స్థానిక సంస్థ‌ల్లో రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్‌ప‌ర్స‌న్ల ఎన్నిక ప్రక్రియకు నోటిఫికేష‌న్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.. ఈ నెల 30వ తేదీన రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ...

రాష్ట్రప‌తి, ప్ర‌ధానికి వైసీపీ ఎంపీల లేఖ‌.. ఎంపీ ర‌ఘురామ కంపెనీల‌పై ఫిర్యాదు..

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజుపై ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. ఇక‌, లోక్‌స‌భ స్పీక‌ర్ కార్యాల‌యం నుంచి ఆయ‌న‌కు నోటీసులు కూడా వెళ్లాయి.. అంత‌టితో...

తెలకపల్లి రవి : సెకండ్‌వేవ్‌ మరణాల సంఖ్యపై సందేహం, మూడో వేవ్‌పై ఆందోళన

కోవిడ్‌ మూడోవేవ్‌ గురించిన భయాందోళనలు ఒకవైపున వెంటాడుతుండగా రెండవ వేవ్‌లో మరణాల సంఖ్య తక్కువగా బయిటకువచ్చిందనే ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.దేశంలో పాలకుల పోకడలకు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకానికి ఇది...

తెలంగాణ కోవిడ్ అప్‌డేట్‌

తెలంగాణ క‌రోనా కేసులు స్థిరంగా కొన‌సాగుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,530 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 643 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో...

ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్‌లు పుట్టుకొస్తారు..!

వీఆర్ఎస్ తీసుకున్న సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.. రాజ‌కీయాల‌వైపు అడుగులు వేస్తున్నారు.. ఆయ‌న‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.. అయితే, తాను వీఆర్ఎస్ తీసుకున్న త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌పై స్పందించిన...

225 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియా… తక్కువ పరుగులకే పరిమితమైంది. 43.1 ఓవర్లలో కేవలం 225 పరుగులకే టీమిండియా ఆలౌట్‌ అయింది. మిడిల్ ఆర్డర్‌ పూర్తిగా...

తెలంగాణ‌లో 60 శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీలు

క‌రోనా ఫ‌స్ట్ వేవ్ ముగిసిపోయి.. సెకండ్ వేవ్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది.. మ‌రోవైపు థ‌ర్డ్ వేవ్ కూడా ప్రారంభ‌ద‌శ‌లో ఉందంటూ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.. ఈ స‌మ‌యంలో.....

తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ నియామకం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్ ) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను సిఎం కెసిఆర్ నియమించారు....

వైఎస్ వివేకా హ‌త్యకు రూ.8 కోట్ల సుపారీ.. ఇద్ద‌రు ప్ర‌ముఖుల హ‌స్తం..!

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన మాజీమంత్రి, వైసీపీ నేత‌ వైఎస్‌ వివేకానంద‌రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పురోగ‌తి సాధించింది.. ఈ కేసులో సుదీర్ఘ విచార‌ణ కొన‌సాగిస్తున్న సీబీఐ.....

కేటీఆర్ బర్త్ డే : ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి

కేటీఆర్ జన్మదిన సందర్భంగా శనివారం (24న) తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో...

స్పీక‌ర్ త‌మ్మినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గం..!

మ‌హిళ‌ల‌పై జ‌రుగుతోన్నఅఘాయిత్యాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.. శ్రీ‌కాకుళంలో నిర్వ‌హించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. సమాజంతో పాటు పురుషుల...

ఏపీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు గుడ్‌న్యూస్..

అమరావతి : ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగించాలని జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రైవేటు...

ఏపీ కరోనా అప్డేట్‌… ఇవాళ ఎన్నంటే ?

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1747 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి...

ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మే 5 న నిర్వహించాల్సిన పరీక్షలను సుప్రీం కోర్టు ఆదేశాలతో థియరీ...

ఏరోస్పేస్ రంగంలో అద్భుత అవకాశాలు: కేటీఆర్‌

రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అవకాశాలున్నాయని.. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు కంపెనీలు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదారాబాద్ తాజ్‌కృష్ణలో టాటా...

పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావద్దని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మరో...

Latest Articles