Home వార్తలు

వార్తలు

త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కత్తి కార్తీక?

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ని కత్తి కార్తీక కలిశారు. ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా మధుయాష్కీకి శుభాకాంక్షలు తెలిపారు కత్తి కార్తీక. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఈ...

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి..తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 494 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి… మరో...

ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్లో తిరిగి ప్రారంభం కానుంది. డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ మరియు మూడుసార్లు ఐపీఎల్‌ విజేత గా నిలిచిన చెన్నై సూపర్‌...

కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరులశాఖ లేఖ

కేఆర్‌ఎంబీకీ ఆంధ్ర ప్రదేశ్‌ జలవనరులశాఖ మరోసారి లేఖ రాసింది. కృష్ణా బేసిన్‌ లోని రిజర్వాయర్‌ లలో నీటి మట్టం పెరుగుతోందని తెలిపింది. పరివాహక ప్రాంతంలో వర్షాలు పడటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ కు...

యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్‌ హర్షం

ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ...

బుగ్గన ఆర్థికమంత్రిగా కంటే…అప్పుల మంత్రిగా కనిపిస్తున్నాడు !

ఢిల్లీ : బుగ్గన రాజేంద్ర నాథ్ ఆర్థిక మంత్రిగా కన్నా అప్పుల మంత్రిగా బాగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు జివిఎల్ నరసింహారావు. ఏపీ అప్పుల ఆంద్రప్రదేశ్ గా మారిందని దేశం మొత్తానికి తెలిసిందని…కొత్త...

సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నాడు: ఉత్తమ్

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పీసీసీ ఛీప్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ హాట్...

రేపటి నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీ

తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి (జులై 26) జయశంకర్ భూపాలపల్లిలో లాంఛనంగా ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు నూతన రేషన్‌ కార్డులను మంత్రులు,...

వైరల్ వీడియో: మెట్రో స్టేషన్‌ పైనుండి దూకేయబోయిన అమ్మాయి

ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి కొంత కాలంగా మానసిక ఒత్తిడితో బాధ‌ప‌డుతోంది. ఈ కార‌ణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఢిల్లీలోని ఫరీదాబాద్‌ మెట్రో రైల్‌ స్టేషన్ పైకి ఎక్కింది ఆ యువ‌తి. సమాచారం...

తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా.. 24 గంటల్లో 647 కేసులు

తెలంగాణ క‌రోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,213 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 647 మందికి పాజిటివ్‌గా తేలింది.....

ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా..!

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ కేసులో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష పడింది.. దీంతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు.....

మీరాబాయి చానుపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం

టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది భారత్… ఒలింపిక్స్‌లో తొలి రోజే ప‌త‌కాల వేల ప్రారంభించిన ఇండియా.. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడ‌ల్ సాధించారు.. ఇక, ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో...

ఏపీ కరోనా అప్‌డేట్.. మళ్లీ పెరిగిన కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా.. కేసులు ఒకరోజు ఎక్కవగా.. మరో రోజు తక్కువగా వెలుగుచూస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో...

హుజురాబాద్‌పై కేసీఆర్‌ ఫోకస్‌.. ఎంపీటీసీకి ఫోన్‌.. వైరల్‌..

హుజురాబాద్‌ ఉప ఎన్నికలపై ఫోకస్‌ పెట్టారు గులాబీ పార్టీ అధినేత, సీఎం కె. చంద్రశేఖర్‌ రావు.. దళిత బంధు పథకాన్ని పైలట్‌గా ఆ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్‌ చేస్తున్న సంగతి...

ప్రతి మంగళవారం నిరుద్యోగవారం.. ఈసారి నల్గొండలో షర్మిల దీక్ష..

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యమంటూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల.. సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు… క్రమంగా విమర్శల వాడి పెంచుతున్నారు.. ఇప్పటికే ఇందిరా...

ప్రతి ఒక్క‌రూ టీకా తీసుకోవాలి : గ‌వ‌ర్నర్ త‌మిళిసై

క‌రోనా వైర‌స్ ను ఎదుర్కోవ‌డానికి వీలుగా ప్రతి ఒక్క‌రూ టీకా తీసుకోవాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ పిలుపునిచ్చారు. కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు చెందిన రీజిన‌ల్ ఔట్‌రీచ్‌ బ్యూరో (ఆర్ఓబీ) ...

మాకెందుకు..? రాజీనామా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇష్టం..

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజీనామాల వ్యవహారం తెరపైకి వచ్చింది.. రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధం.. వైసీపీ ఎంపీలు సిద్ధమా? అంటూ టీడీపీ ఎంపీలు సవాల్‌ చేస్తున్నారు.. దీనిపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి...

కేసీఆర్‌ అహంకారంపై దెబ్బ కొట్టే ఎన్నిక ఇది : ఈటల

కరీంనగర్ జిల్లా : బిజేపి నేత ఈటెల రాజేందర్ మరోసారి షాకింగ్‌ కామెంట్స్ చేశారు. తాను అరిపోయే దీపం కాదని….తనను దించిన తర్వాత కేసీఆర్ కు తెలిసిందని తెలిపారు. తాను ఒక్కడినే మేధావిని,...

వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు..

ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకా నందరెడ్డి హత్య కేసులో విచారణ చాలా కాలం ముందుకు సాగడంలేదనే విమర్శలు వచ్చాయి.. అయితే, ఉన్నట్టుండి వివేకా హత్య కేసులో కీలక...

పీసీసీ కొత్త కమిటీలు.. అప్పటివరకు ఏం మాట్లాడను-వీహెచ్‌

తెలంగాణ పీసీసీ చీఫ్‌తో పాటు ఇతర కమిటీలను కూడా ప్రకటించింది కాంగ్రెస్‌ అధిష్టానం.. అయితే, ఆ కమిటీలపై తాను ఇప్పుడే ఏమీ మాట్లాడబోను అంటున్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ...

Latest Articles