Home జాతీయం

జాతీయం

అసెంబ్లీలో హీరో ఫోటోలా…?

తమిళనాడులో స్టాలిన్‌ ప్రభుత్వం అధికారంలో వున్నా సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మంత్రుల ఛాంబర్ లో హీరో, ఎమ్మెల్యే, సిఎం కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. అయితే,...

హైఅలర్ట్‌: డోన్లతో దాడికి ఉగ్రవాదుల కుట్ర..! ఐబీ హెచ్చరికలు

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే.. భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి… ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. తమకు సమాచారం...

బక్రీద్:​ ఆంక్షలు ఎత్తివేయడంపై.. సుప్రీంకోర్టు ఆగ్రహం!

కేరళ ప్రభుత్వం బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపునిచ్చింది. అయితే కేరళ ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా...

గుడ్ న్యూస్: భార‌త్‌కు మోడెర్నా టీకాలు…

భార‌త్‌లో వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు.  ఈ వ్యాక్సినేష‌న్  కార్య‌క్ర‌మాన్ని మ‌రింత వేగం చేసేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.  విదేశాల‌కు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఇప్ప‌టికే దేశంలో వినియోగిస్తున్నారు.  ఫైజ‌ర్ వ్యాక్సిన్...

కాంగ్రెస్‌కు మ‌రోషాక్‌: బీజేపీలోకి 8 మంది ఎమ్మెల్యేలు…

మ‌ణిపూర్ కాంగ్రెస్ కు మ‌రోషాక్ త‌గిలింది.  ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేస్తున్న బీజేపీ ధాటికి కాంగ్రెస్ పార్టీ కుదేల‌వుతున్న‌ది.  వ‌చ్చే ఏడాది అనేక రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఇలా ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న రాష్ట్రాల్లో...

భారత్ కరోనా : భారీగా తగ్గిన కేసులు…

భారత్ లో క‌రోనా కేసులు నేడు తగ్గాయి. తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 30,093 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు...

వ‌చ్చేవారం నుంచి కోవాగ్జిన్ సెకండ్ డోస్ ట్ర‌య‌ల్స్‌…

దేశంలో ఇప్ప‌టికే మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాట‌లో ఉన్నాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు 18 ఏళ్లు పైబ‌డిన వారికి అందించేవే.  మూడో వేవ్ ప్ర‌మాదం ముంచి ఉంద‌ని, చిన్న‌పిల్ల‌ల‌కు సోకే...

ఫోన్ హ్యాకింగ్‌పై ప్ర‌శాంత్ కిషోర్ కీల‌క వ్యాఖ్య‌లు

ప్ర‌స్తుతం దేశాన్ని పెగాసిస్ స్పైవేర్ కుదిపేస్తున్న‌ది.  పార్ల‌మెంట్‌లో దీనిపై పెద్ద ఎత్తున ర‌గ‌డ జ‌ర‌గ‌డం ఖాయంగా కనిపిస్తున్న‌ది.  అన్నింటికి ప‌క్క‌న పెట్టి ఈ స్పైవేర్‌పై చ‌ర్చించాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటే,...

ఆ రాష్ట్రాన్ని భ‌య‌పెడుతున్న క‌రోనా…18 శాతం పాజిటివిటీ రేటు…

దేశాన్ని క‌రోనా వైర‌స్ ఇంకా వేధిస్తూనే ఉన్న‌ది.  రోజువారీ కేసులు అనేక రాష్ట్రాల్లో త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నా, తీవ్ర‌త మాత్రం త‌గ్గ‌డంలేదు.  కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ది....

స్పైవేర్‌పై చ‌ర్చ‌కు కాంగ్రెస్ ప‌ట్టు…

ఇజ్రాయిల్‌కు చెందిన పెగ‌సిస్ స్పైవేర్ పార్ల‌మెంట్‌ను కుదిపేయ‌బోతుందా అంటే అవున‌నే అంటున్నాయి ప్ర‌స్తుత ప‌రిస్థితులు.  ఈరోజు రాజ్య‌స‌భ‌లో కోవిడ్ పై చ‌ర్చ‌జ‌ర‌గాల్సి ఉన్న‌ది.  అయితే, రాజ్య‌స‌భ‌లో జ‌ర‌గాల్సిన అన్ని చ‌ర్చ‌ల‌ను ప‌క్క‌న పెట్టి...

స్కూళ్లను తెరవచ్చు..! కానీ-ఎయిమ్స్‌ చీఫ్‌

కరోనా సృష్టించిన కల్లోలంతో గత ఏడాది మూతపడిన స్కూళ్లు ఇప్పటికీ తెరుచుకున్న పరిస్థితి లేదు.. కొన్ని సార్లు ప్రయత్నాలు చేసినా.. కరోనా కేసులతో వెనక్కి తగ్గాయి ప్రభుత్వాలు.. దీంతో.. ఆన్‌లైన్‌ విద్యకే పరిమితం...

హిందీ, ఇంగ్లీష్‌ వస్తేనే గవర్నమెంట్ జాబ్..?

కొడితే.. సెంట్రల్‌ గవర్నమెంట్‌ జాబ్‌ కొట్టాలి.. లైఫ్‌ సెటిల్‌ ఐపోతుందని ప్రతీ నిరుద్యోగి కల. భాష కారణంగా కలను నిజం చేసుకోలేకపోతున్నారు నిరుద్యోగులు. పోటీ పరీక్షలన్నీ హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఉంటున్నాయి. తెలుగు,...

వీలైనంత తొందరగా క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ చేయండి

గూగుల్ సంస్థ తమ యూజర్ల భద్రతకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. గూగుల్ క్రోమ్ లో హ్యాకర్లు హ్యాక్ చేయడానికి వీలుగా ఒక కొత్త బగ్ ఉన్నట్లు ఇటీవల గుర్తించింది. దీని ద్వారా...

మూడో విడత జేఈఈ పరీక్షలు సర్వం సిద్ధం..

జేఈఈ మెయిన్స్​ 2021 మార్చి సెషన్​ పరీక్షలు రేపే ప్రారంభం కానున్నాయి. కరోనా ప్రభావం నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులు ప్రత్యేక గైడ్​లైన్స్​తో పాటు డ్రెస్​కోడ్ పాటించాలి. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...

రాహుల్‌, పీకే ఫోన్లు కూడా ట్యాప్‌..!

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం కలకలం రేపుతోంది.. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లు హ్యాక్...

పార్లమెంట్‌ సమావేశాలు.. ఫ్లోర్‌ లీడర్లతో భేటీకానున్న ప్రధాని

పార్లమెంట్‌ వర్షాకాల ఇవాళే ప్రారంభం అయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనతో మొదటిరోజూ ఉభసభలు వాయిదా పడ్డాయి.. ఇక, పార్లమెంట్ స‌మావేశాల నేప‌థ్యంలో ప్రధాని న‌రేంద్ర మోడీ.. ఉభ‌య‌స‌భ‌లకు చెందిన ఫ్లోర్ లీడ‌ర్లతో రేపు స‌మావేశం...

పోలవరం ప్రాజెక్టు కు జీవం పోసింది వైఎస్ఆరే

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర వైఖరి కి నిరసనగా పార్లమెంట్ లో వైసిపి ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు కు...

కామర్స్‌ కమిటీకి రాజ్యసభ చైర్మన్‌ అభినందనలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి నేతృత్వంలోని కామర్స్‌ పార్లమెంటరీ స్థాయీ సంఘం పనితీరును ప్రశంసిస్తూ ఈ రోజు రాజ్యసభలో చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు అభినందించారు. పార్లమెంట్‌ సమావేశాల విరామ...

ఈశాన్య భారతాన్ని వణికిస్తోన్న డెల్టా వైరస్

కరోనా డెల్టా వేరియంట్‌ ఉధృతి ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తోంది. సెకండ్‌ వేవ్‌ నెమ్మదించినా.. రోజువారీ కేసుల శాతం తక్కువగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్‌ వ్యాప్తి వేగం తీవ్రతను తెలియజేసే ఆర్‌- ఫ్యాక్టర్‌...

ఇండియా నుంచి ఆయ‌నకే తొలి అవ‌కాశం…

వ‌ర్జిన్ గెలాక్టిక్ వ్యోమ‌నౌన ఇటీవ‌లే విజ‌య‌వంతంగా రోద‌సిలోకి వెళ్లివ‌చ్చింది.  క‌మ‌ర్షియ‌ల్‌గా రోద‌సి యాత్ర‌ను ప్రారంభించేందుకు వ‌ర్జిన్ గెల‌క్టిక్ స‌న్నాహాలు చేస్తున్న‌ది.  భూమి నుంచి సుమారు 88 కిలోమీట‌ర్ల వ‌ర‌కు రోద‌సిలో ప్ర‌యాణం చేసి...

Latest Articles