Home జాతీయం

జాతీయం

అమానుషం.. కోడలిని అమ్మేసిన మామ..

మామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి.. కానీ, డబ్బుల కోసం ఆశపడి తన కోడలినే అమ్మేశాడు… తన కుమారుడి భార్యను రూ.80 వేలకు ఓ ముఠాకు అమ్మేందుకు సిద్ధపడి డీల్...

అక్కడ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి.. దేశంలోనే తొలిసారి

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైకమార్గం వ్యాక్సినేషన్‌ ఒకటే.. కానీ, వ్యాక్సినేషన్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలున్నాయి.. పట్టణాలు, నగరాలు కూడా వీటికి మినహాయింపు కాదు.. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అయితే, వ్యాక్సిన్‌...

హస్తినలో భారీగా తగ్గిన కోవిడ్‌ కేసులు..

కరోనా కొత్త కేసులు భారీగా తగ్గడంతో ఇప్పటికే లాక్‌డౌన్‌కు ముగింపు పలికి అన్‌లాక్‌కు వెళ్లిపోయింది దేశ రాజ‌ధాని ఢిల్లీ.. తాజాగా పాజిటివ్‌ కేసులు మరింత తక్కువగా నమోదు అయ్యాయి… ఆ రాష్ట్ర వైద్య...

కరోనా థర్డ్‌ వేవ్… ఎయిమ్స్‌ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్ రణదీప్ గులేరియా… దేశంలో థర్డ్ వేవ్‌ వస్తుందనడానికి ఆధారాలు లేవని వెల్లడించిన ఆయన.. కోవిడ్‌ మూడో దశలో...

నవనీత్‌ కౌర్‌కు హైకోర్టు షాక్‌.. రూ.2 లక్షల జరిమానా కూడా..

తొలిసారి ఎంపీగా విజయం సాధించారు ప్రముఖ నటి నవనీత్‌ కౌర్ రాణా… మహారాష్ట్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె.. లోక్‌సభలో అడుగుపెట్టారు.. అయితే, ఆమెకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల...

ఫ్రీ వ్యాక్సిన్ : కొత్త మార్గదర్శకాలు విడుదల

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ మేరకు...

బీహార్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌…

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండటంతో ఒక్కో రాష్ట్రంలో ఆంక్ష‌లు, స‌డ‌లింపులు ఇస్తూ వ‌స్తున్నారు.  ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, ఢిల్లీలో లాక్‌డౌన్ ఎత్తివేసి అన్‌లాక్ ప్ర‌క్రియ‌ను అమ‌లు చేస్తున్నారు.  అన్‌లాక్ ప్ర‌క్రియ అమ‌లు చేస్తున్నా...

వైర‌ల్ః దాహం తీర్చుకోవ‌డానికి ఏనుగు ఏంచేసిందో చూశారా…

భూమిపై తెలివైన జంతువు మ‌నిషి.  మ‌నిషితో పాటుగా కొన్ని ర‌కాల జంతువులు కూడా తెలివైన‌వే.  ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆయా జంతువులు వ్య‌వ‌హ‌రిస్తుంటాయి.  అడ‌విలో ఉండే జంతువులకు దాహం వేస్తే సాధార‌ణంగా న‌దులు, చెరువుల...

ఇండియా పేప‌ర్ సీడ్ మాస్క్ పై అమెరిక‌న్ మీడియా ఆస‌క్తి…

క‌రోనా కాలంలో అనేక మాస్కులు అందుబాటులోకి వ‌చ్చాయి.  ఒకప్పుడు స‌ర్జిక‌ల్‌, మెడికేటెడ్ మాస్క్‌లు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌గా, ఇప్పుడు వాటితోపాటుగా గుడ్డ మాస్క్ లు, పార‌ద‌ర్శ‌క మాస్క్‌లు వంటికి కూడా అందుబాటులో ఉన్న...

భారత్ లో లక్షకు దిగువగా కరోనా కేసులు…

కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్త‌గా 86,498 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,89,96,473 కి చేరింది. ఇందులో...

ఢిల్లీ అన్‌లాక్ః  మొదటిరోజే మెట్ర‌లో…

క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అన్‌లాక్ ప్ర‌క్రియను ప్రారంభించారు.  మాల్స్ తో స‌హా అన్ని ఒపెన్ అయ్యాయి.  50 శాతం మంది ప్ర‌యాణికుల‌తో మెట్రో ప్రారంభం అయింది. 28 రోజుల త‌రువాత మెట్రో...

అన్‌లాక్‌లో విచిత్రంః  ఖాళీగా దుకాణాలు…నిర్మానుష్యంగా రోడ్లు…

ఢిల్లీలో కేసులు క‌నిష్టస్థాయికి చేరుకోవ‌డంతో అన్‌లాక్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు.  నిన్న‌టి నుంచి అన్‌లాక్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఇందులో భాగంగా దుకాణాలు… వ్యాపార స‌ముదాయాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఢ‌ల్లీలో మాములు స‌మ‌యంలో నిత్యం...

థర్డ్ వేవ్ ఎఫెక్ట్ః ఆ వ‌య‌సు పిల్ల‌ల‌పైనే ఉంటుందా…

సెకండ్ వేవ్ ప్ర‌భావం యువ‌త‌పై ఎక్కువ ప‌డిన సంగ‌తి తెలిసిందే.  మొదటి వేవ్ 60 ఏళ్లు పైబ‌డిన వారిపై ప్ర‌భావం చూపితే, సెకండ్ వేవ్ యువ‌త‌పై ప్ర‌భావం చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే.  మూడో...

అన్ లాక్: కోలుకుంటున్న రాష్ట్రాలు.. సాధారణ జన జీవనంలో ప్రజలు!

దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో దిగువకు చేరుకుంటోంది. అత్యంత వేగంగా గ్రాఫ్ కిందికి పడిపోతోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే అన్ లాక్ దిశగా నిర్ణయాలు తీసేసుకున్నాయి. దీంతో, జనజీవనం...

దారుణంః రూ.80 వేల‌కు కోడ‌లిని అమ్మ‌కానికి పెట్టిన మామ‌…

యూపీలో ఓ మామ త‌న కోడ‌లిని రూ.80వేల రూపాయ‌ల‌కు అమ్మ‌కానికి పెట్టాడు.  విష‌యం తెలుసుకున్న బాధితురాలి భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు మామతో స‌హా నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.  ఈ సంఘ‌ట‌న...

వ్యాక్సిన్ తీసుకున్న ములాయం సింగ్‌…అఖిలేష్‌పై సెటైర్లు…

స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.  వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోను ఆ పార్టీ ట్విట్ట‌ర్‌లో పెట్టి ట్వీట్ చేసింది.  ఈ ట్వీట్‌పై యూపీ బీజేపీ విభాగం స్పందించింది.  చాలా...

బెంగాల్‌లో పిడుగుల వాన‌..! 20 మంది మృతి

ప‌శ్చిమ బెంగాల్‌లో భారీ వ‌ర్షం కురిసింది.. ఉరుములు, మెరుపుల‌తో పిడుగులే కురుస్తున్నాయా? అనే త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశాయి.. అంతే కాదు.. ఈ పిడుగు పాటుకు ఒకే రోజు ఏకంగా 20 మంది...

అంద‌రికీ ఫ్రీ వ్యాక్సిన్‌.. ట్రెండింగ్‌లో జస్టిస్‌ చంద్రచూడ్‌..

క‌రోనా క‌ట్ట‌డి కోసం ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్‌.. అయితే, కేంద్రం వ్యాక్సినేష‌న్ విధానంపై ఎన్నో విమ‌ర్శ‌లు, మ‌రెన్నో ఆరోప‌ణ‌లు.. ఓవైపు రాష్ట్రాల నుంచి విజ్ఞ‌ప్తులు, ప్ర‌తిప‌క్షాల డిమాండ్లు, ఇంకోవైపు సుప్రీంకోర్టు ప్ర‌శ్న‌ల...

మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగించిన కేర‌ళ‌

క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించింది కేర‌ళ‌.. గ‌తంలో ఇచ్చిన స‌డ‌లింపులు య‌థావిథిగా కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించింది.. కేర‌ళ‌లో ఇంకా భారీగానే కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.. దీంతో.. ఈ నెల...

మహారాష్ట్రలో భారీ పేలుడు : 15 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలోని పూణెలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దూరదృష్టవశాత్తు 15 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో ఆ...

Latest Articles