Home జాతీయం

జాతీయం

ఇండియా క‌రోనా అప్డేట్‌: త‌గ్గిన కేసులు… మ‌ర‌ణాలు…

ఇండియాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.  తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 35,342 కేసులు…482 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా...

ప్రధాని మోడీతో భేటీ కానున్న మమతా

ప్రధాని నరేంద్ర మోడీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈ నెల 28న వీరి భేటీ జరగనుంది. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో కూడా భేటీ కానున్నారు....

క‌ర్ణాట‌క సీఎం మార్పుపై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కీల‌క వ్యాఖ్య‌లు… ఆయ‌న్ను మారిస్తే…

క‌ర్ణాట‌కలో నాయక్వంలో మార్పు ఉండొచ్చని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌నే విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు స్పష్టంకాలేదు.  అయితే, ముఖ్య‌మంత్రిని మారిస్తే ఇబ్బందులు వ‌స్తాయ‌ని,...

ఆదాయ‌ప‌న్నుకు షాక్‌: వీరు చిరు వ్యాపారులు కాదు…కోటీశ్వ‌రులు…

వ్యాపారం చేసే ఎవ‌రైనా స‌రే ప్ర‌భుత్వానికి ప‌న్ను చెల్లించాలి.  జీఎస్టీలో వారి పేరు న‌మోదు చేసుకోవాలి.  లేదంటే ఏదోక స‌మ‌యంలో అన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.  ఆ స‌మ‌యంలో ఏం చేసినా మొత్తం...

షాక్‌కు గురి చేస్తున్న రాజ్‌ కుంద్రా రోజువారీ సంపాదన

ఆశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన రాజ్‌కుంద్రా వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన హాట్‌ హిట్‌ యాప్‌ నుంచి వస్తున్న ఆదాయం చూసి పోలీసులే నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బాలీవుడ్‌లో...

బంప‌ర్ ఆఫ‌ర్‌: ఐదు పైస‌ల‌కే బిర్యానీ… చివ‌ర‌కు…

దేశంలో అత్య‌ధికంగా అమ్ముడుపోయో, ఎక్కువ మంది ఇష్ట‌ప‌డే ఆహారం బిర్యానీ.  ఎన్ని బిర్యానీ రెస్టారెంట్లు వ‌చ్చినా డిమాండ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు.  నోరూరించే బిర్యానీ త‌క్కువ ధ‌ర‌కు అందిస్తే ఇంకెందుకు ఊరుకుంటారు చెప్పండి.  అమాంతం...

ఇండియా కరోనా అప్డేట్‌..24 గంటల్లో 42,383 కేసులు

ఇండియా కరోనా కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నిన్న కరోనా కేసులు భారీగా తగ్గగా… ఇవాళ మాత్రం ఆ సంఖ్య మరోసారి పెరిగిపోయింది. తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ...

మళ్లీ పెరిగిన కోవిడ్‌ కేసులు.. అక్కడ 2 రోజులు పూర్తిగా లాక్‌డౌన్‌..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.. కరోనా థర్డ్ వేవ్‌ ఇప్పటికే ప్రారంభమైందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి… ఇక, కేరళలో సెకండ్‌ వేవ్‌లో భారీ సంఖ్యలో పాజిటివ్...

10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు.. సీబీఎస్‌ఈ నిర్ణయం

10వ తరగతి, 12వ తరగతి ప్రైవేట్ విద్యార్థుల పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ).. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో.. ఇప్పటికే ఈ ఏడాది నిర్వహించాలని...

ఐదు పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం..!

ప్రజలను ఆకర్షించడానికి ఆయా కంపెనీలు, సంస్థలు, హోటళ్లు.. ఇలా చాలా మంది ఆఫర్లు పెడుతుంటారు… దీంతో.. ప్రజలు తమ వెసులుబాటును బట్టి.. కొనుగోళ్లకు మొగ్గు చూపుతుంటారు.. ఇక, బిర్యానీపై ఆఫర్‌ పెడితే.. అది...

పెగాసస్‌ దుమారం.. దీదీ సంచలన వ్యాఖ్యలు..

పెగాసస్‌.. ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం ఇప్పుడు భారత్‌లో సంచలనంగా మారింది… ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండగా.. పార్లమెంట్‌ సమావేశాలను సైతం పెగాసస్‌ వ్యవహారం కుదిపేస్తోంది.. ఈ తరుణంలో.. సంచలన వ్యాఖ్యలు చేశారు తృణమూల్...

పంజాబ్‌లో విభేదాలు తారాస్థాయికి.. ఎమ్మెల్యేలతో సిద్ధూ భేటీ..

ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే.. మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు ముదిరిపోతున్నాయి… సీఎం అమరీందర్‌ సింగ్, పీసీసీ కొత్త చీఫ్ నవజోత్‌ సింగ్‌ సిద్ధూకి అసలు పొసగకుండా తయారవుతోంది పరిస్థితి.....

భారత్‌లో మళ్లీ టిక్‌టాక్..?

టిక్‌టాక్‌ యాప్‌ తక్కువకాలంలోనే ఎంతో ఆదరణ పొందింది.. ఎంతోమంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిందనే చెప్పాలియ.. అయితే, భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో.. ఈ చైనా యాప్‌పై భారత్‌ నిషేధం విధించింది.. దీంతో.....

ఫోన్ నిఘాపై మాజీ ముఖ్య‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు…

ప్ర‌స్తుతం దేశాన్ని పెగాస‌స్ స్పైవేర్ కుదిపేస్తున్న‌ది.  దేశంలోని 300 మందికి సంబందించిన ఫోన్‌ల‌పై నిఘాను ఉంచారని, ఫోన్‌ల‌ను ట్యాపింగ్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  అంతేకాదు, క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌-జేడీఎస్ స‌ర్కార్ కూలిపోవ‌డానికి కూడా స్పైవేర్...

చెన్నై ఎయిర్‌పోర్ట్ లో విదేశీ బంగారం పట్టివేత…

చెన్నై ఎయిర్‌పోర్ట్ లో విదేశీ బంగారం పట్టుకున్నారు. దుబాయ్ ప్రయాణీకుడి వద్ద 41 లక్షల విలువ చేసే 810 గ్రాముల బంగారం గుర్తించారు అధికారులు. కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి బంగారాన్ని సినీ...

ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై ఆ మంత్రి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు… అవ‌కాశం వ‌స్తే…

క‌ర్ణాట‌క రాష్ట్రంలో నాయ‌క‌త్వంలో మార్పు వ‌స్తుంద‌ని కొన్ని రోజులుగా వార్తలు వ‌స్తున్నాయి.  మార్పుపై ఎవ‌రి వాద‌న వారిదిగా ఉన్న‌ది.  కొందరు నాయ‌క‌త్వంలో మార్పు ఉండ‌బోద‌ని, ఎన్నిక‌ల వ‌ర‌కు యడ్యూర‌ప్ప‌నే కొన‌సాగుతార‌ని చెబుతుండగా, మ‌రికొంద‌రు...

షాకింగ్ న్యూస్‌: దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు…మ‌ర‌ణాలు

ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్ళీ పెరుగుతున్నాయి.  కొత్త‌గా దేశంలో 42,015 కేసులు న‌మోద‌వ్వ‌గా…3998 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  క‌రోనా కేసుల‌తో పాటుగా భారీ సంఖ్య‌లో మ‌ర‌ణాలు న‌మోద‌వ్వ‌డంతో తిరిగి ప్ర‌జ‌ల్లో ఆందోళ‌నలు మొద‌ల్యాయి.  థ‌ర్డ్...

అల‌ర్ట్‌: ఇండియాలో తొలి బ‌ర్డ్‌ఫ్లూ మ‌ర‌ణం…

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే దేశంలో మ‌రో వైర‌స్ ఇబ్బందు తెచ్చిపెడుతున్న‌ది.  ప‌క్షుల‌కు సోకే బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ మ‌నుషుల‌కు సోకుతున్న‌ది.  బ‌ర్డ్‌ఫ్లూ వైర‌స్‌తో 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు....

క‌ర్ణాట‌క‌లో సంకీర్ణ ప్ర‌భుత్వం కూలిపోవడానికి స్పైవేర్ కార‌ణ‌మా?

దేశాన్ని కుదిపేస్తున్న పెగాస‌స్ హ్యాకింగ్ వ్య‌వ‌హారంలో సంచ‌ల‌న విష‌యాలు కొన్ని వెలుగులోకి వ‌చ్చాయి.  దేశంలోని ప్ర‌ముఖులకు చెందిన ఫోన్ నెంబ‌ర్లు ఇప్ప‌టికే హ్యాకింగ్‌కు గురైన‌ట్టు అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.  కాగా ఇప్పుడు...

పాఠశాలల ప్రారంభంపై ఐసీఎంఆర్‌ కీలక సూచనలు

కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపింది.. ఇక, విద్యారంగానికి సవాల్ విసిరింది.. ప్రత్యక్ష బోధన లేకపోవడంతో.. అంతా ఆన్‌లైన్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి.. దీంతో.. చాలా మంది విద్యార్థుల చదవులు అటకెక్కాయి.....

Latest Articles