Home జాతీయం

జాతీయం

కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ లో మరోసారి బంగారం పట్టివేత

కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ లో మరోసారి బంగారం పట్టుబడింది. మస్కట్ ప్రయాణీకుడి నుండి 1 కేజి 900 గ్రామల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. లాక్ డౌన్ సమయంలో కూడా బంగారం స్మగ్లింగ్...

జమ్మూకాశ్మీర్‌ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు : నలుగురు మృతి

జమ్మూకాశ్మీర్ కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారు. ముఖ్యంగా భద్రత దళాలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరో దాడికి ఉగ్రవాదులు ఒడిగట్టారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ లో సిఆర్పిఎఫ్...

చ‌క్రం తిప్పుదామ‌నుకున్న శ‌శిక‌ళ‌.. షాకిచ్చిన అన్నాడీఎంకే..

త‌మిళనాడు రాజ‌కీయాల్లో శ‌శిక‌ళ ఎప్పుడు చ‌క్రం తిప్పుదామ‌ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఆమెకు ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి.. జయలలిత నిచ్చెళిగా గుర్తింపు పొందిన ఆమె.. జ‌య క‌న్నుమూసిన త‌ర్వాత‌.. అన్నా డీఎంకేలో కీల‌క బాధ్య‌త‌లు...

అమెరికాలో కోవాగ్జిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్..

ఐసీఎమ్‌ఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే.. యూఎస్ ఫార్మా కంపెనీ ఆక్యుజెన్...

రెండు డోసుల మ‌ధ్య గ్యాప్‌పై కేంద్రం క్లారిటీ..

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం దేవ‌శ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం రోజురోజుకూ వేగం పుంజుకుంటుంది.. అయితే, క‌రోనా ఫ‌స్ట్ డోస్‌.. సెకండ్ డోస్‌కు మ‌ధ్య ఉండాల్సిన గ్యాప్‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి.. వైద్య...

కేంద్ర మంత్రి సంచ‌ల‌నం.. బీజేపీ-శివ‌సేన సంకీర్ణ స‌ర్కార్..!

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత చోటు చేసుకున్న అనూహ్య ప‌రిణామాల‌తో మ‌హారాష్ట్రలో అప్ప‌టివ‌ర‌కు స్నేహితులుగా ఉన్న బీజేపీ-శివ‌సేన విడిపోయాయి.. ఎవ‌రూ ఊహించ‌న‌వి విధంగా.. ఎన్సీపీతో శివ‌సేన జ‌త‌క‌ట్టింది.. దీంతో.. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉద్ధవ్...

క‌రోనా సెకండ్ వేవ్.. ఇప్ప‌టి వ‌ర‌కు 719 మంది వైద్యులు మృతి

కంటికి క‌నిపించ‌ని క‌రోనా మ‌హ‌మ్మారితో ముందుంటి పోరాటం చేస్తున్నారు.. వైద్యులు, వైద్య సిబ్బంది.. ఇదే స‌మ‌యంలో.. చాలా మంది కోవిడ్ బారిన‌ప‌డుతూనే ఉన్నారు.. ఇక‌, సెకండ్ వేవ్ వైద్య రంగంపై తీవ్ర ప్ర‌భావాన్ని...

థర్డ్‌వేవ్ క‌ట్ట‌డికి భారీ స్కెచ్.. లక్షమందితో హెల్త్‌ఆర్మీ..!

క‌రోనా మ‌హ‌మ్మారి ఎంతో మంది జీవితాల‌ను చిన్నాభిన్నం చేసింది.. ఆర్థికంగా కొన్ని కుటుంబాలు చితికిపోతే.. భారీగా ప్రాణ‌న‌ష్టం కూడా జ‌రిగింది.. త‌ల్లిదండ్రుల‌ను, సంర‌క్ష‌ణ‌ల‌ను కోల్పోయి వేలాది మంది చిన్నారులు అనాథ‌లైన ప‌రిస్థితి.. ఇక‌,...

భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్న… కరోనా మంతనాలు మాత్రం తగ్గడం లేదు. దేశంలో కొత్త‌గా 84,332 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య...

మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధరలు

ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్‌ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28...

కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌..! ప్ర‌ధాని మోడీ కీల‌క మంత‌నాలు..

మ‌రోసారి కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌పై ఊహాగానాలు సాగుతున్నాయి.. దీనికి ముఖ్య‌కార‌ణంగా.. ప్ర‌ధాని నివాసంలో కీల‌క స‌మాలోచ‌న‌లు జ‌ర‌గ‌డ‌మే.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, ప్ర‌ధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలు సుదీర్ఘ...

వ్యాక్సిన్ 2 డోసులు పూర్తి.. అయ‌స్కాంతంగా మారిపోయిన శ‌రీరం..!

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్.. మొద‌ట‌ల్లో వ్యాక్సిన్ అంటేనే వ‌ణికిపోయిన ప్ర‌జ‌లు.. ఇప్పుడు క్ర‌మంగా ఫ‌స్ట్ డోస్‌, సెకండ్ డోస్‌కు క్యూ క‌డుతున్నారు.. అయితే, వ్యాక్సిన్ వేయించుకున్న‌వారిలో...

తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు

తమిళనాడు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించింది ప్రభుత్వం. ఈనెల 21వ తేది వరకు సడలింపుల లాక్‌డౌన్‌ కొనసాగనుంది. లాక్‌డౌన్‌ పొడిగించే విషయమై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో చర్చలు...

దీదీకి సుప్రీంకోర్టు షాక్‌.. ఆ ప‌థ‌కం అమ‌లు చేయాల్సిందే..

బీజేపీ, టీఎంసీ మ‌ధ్య ఓ రేంజ్‌లో యుద్ధం న‌డుస్తూనే ఉంది.. ఎన్నిక‌లు ముగిసినా ఆ వివాదాల‌కు ఫులిస్టాప్ ప‌డ‌డం లేదు.. అయితే, ఈ వివాదాల కార‌ణంగా కొన్ని కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు...

రికార్డుస్థాయిలో వ‌ర్షాలు.. 121 ఏళ్ల త‌ర్వాత తొలిసారి..!

మే నెల అంటేనే భానుడు ప్ర‌తాపానికి పెట్టింది పేరు.. రికార్డుస్థాయిలో గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతుంటాయి.. ఈ స‌మ‌యంలో.. వ‌డ‌దెబ్బ‌తో మృతిచెందేవారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.. కానీ, ఈ ఏడాది ప‌రిస్థితి...

ప్ర‌ధాని మోడీతో సీఎం యోగి కీల‌క మంత‌నాలు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షాను క‌లిసిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో స‌మావేశం అయ్యారు.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్...

బిజేపికి ఎదురుదెబ్బ.. టీఎంసీలోకి కీలక నేత !

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి మమతా బెనర్జీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసిన బెంగాల్ లో మమతా బెనర్జీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే...

వీర‌వ‌నితః క‌రోనా రోగిని వీపుపై మోసి…

క‌రోనా స‌మ‌యంలో ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న చందంగా మారిపోయాయి జీవితాలు.  నేను, నా కుటుంబం బ‌తికుంటే చాలు అనుకునే స్థాయికి చేరుకున్నాయి.  అయితే, ఇలాంటి స‌మ‌యంలో ఓ మ‌హిళ త‌న వీపుపై...

ఈ ఏడాది ర‌థ‌యాత్ర‌పై క‌రోనా ప్ర‌భావం…

ఒడిశాలోని పూరి ర‌థయాత్ర‌కు ఎంత‌టి చ‌రిత్ర ఉన్న‌దో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ప్ర‌తి ఏడాది జులై నెల‌లో పూరి ర‌థ‌యాత్ర‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తుంటారు.  కానీ, గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ర‌థ‌యాత్ర‌ను...

ఇండియా కరోనా అప్డేట్…

కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్త‌గా 91,702 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,92,74,823 కి చేరింది. ఇందులో...

Latest Articles