Home సినిమాలు ట్రైలర్స్

ట్రైలర్స్

‘పుష్ప’ ట్రైలర్: ‘పుష్ప’ అంటే ఫ్లవర్ అనుకుంటివే.. ‘ఫైర్’

అల్లు అర్జున్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. 'పుష్ప' ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. కొన్ని సాంకేతిక కారణాలవలన ఆలస్యం అయ్యిందని చెప్పినా ఎట్టకేలకు అభిమానుల...

బ్రేకింగ్: ‘పుష్ప’ ట్రైలర్ వాయిదా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప ది రైజ్'.. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.....

‘మడ్డీ’ ట్రైలర్: ఇండియా వెర్షన్ ‘డెత్ రేస్`

కారు రేస్, బైక్ రేస్ లపై చాలా సినిమాలు వచ్చాయి.. కానీ మొదటిసారి మడ్ రేస్ పై ఒక చిత్రం రాబోతోంది. నూతన దర్శకుడు డా. ప్రగాభల్ దర్శకత్వంలో యువన్, రిధాన్ కృష్ణ,...

‘లక్ష్య’ ట్రైలర్: పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవల 'వరుడు కావలెను' చిత్రంతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది....

’83’ ట్రైలర్: ప్రతి భారతీయుడు తలెత్తుకు తిరిగేలా చేసిన ‘కపిల్ దేవ్’ టీమ్..

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్- దీపికా పదుకొనే జంటగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '83'. భారత మాజీ క్రికెటర్ 1983 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్...

టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… “బింబిసార” టీజర్

నందమూరి కళ్యాణ్ రామ్ 18వ చిత్రం "బింబిసార" శరవేగంగా రూపొందుతోంది. ‘టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. "బింబిసార"ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె...

అభిమానులు బీ రెడీ… ‘పుష్ప’ నుంచి రేపు బిగ్ అప్‌డేట్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'పుష్ప'. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో త్వరలోనే ప్రేక్షకుల...

ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది… మెగా అభిమానులకు గూస్ బంప్స్ షురూ

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న 'ఆచార్య' సినిమా నుంచి రామ్‌చరణ్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ టీజర్‌లో రామ్‌చరణ్ పవర్‌ఫుల్...

మాస్ జాతర… ‘అఖండ’ మరో ట్రైలర్ విడుదల

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ను మాస్ అంశాలు,...

ఇద్దరు హీరోలతో హీరోయిన్ ప్రేమాయణం… ‘ఆత్రంగి రే’ ట్రైలర్

సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్, ధనుష్ నటించిన 'ఆత్రంగి రే' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'ఆత్రంగి రే' క్రిస్మస్ సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్...

“జెర్సీ” హిందీ ట్రైలర్… ఇది షాహిద్ టైం !

షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ ట్రైలర్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా తెలుగు సూపర్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’కి హిందీ...

‘క్యాలీఫ్లవర్’ ట్రైలర్: మగాడిది మాత్రం శీలం కాదా..?

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, వాసంతి జంటగా నటిస్తున్న చిత్రం 'క్యాలీఫ్లవర్'. ‘శీలో రక్షతి రక్షిత:’ అంది ట్యాగ్ లైన్. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 26 న...

వోడ్కా మీద ఒట్టు.. సెక్స్ కన్నా పవన్నే ఎక్కువ ఇష్టపడతా : వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా సమయంలో 'పవర్ స్టార్' అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమానే 'పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్' పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా...

ట్రైలర్ : రూపాయ్ పాపాయ్ లాంటిదిరా… దాన్నెలా పెంచి పెద్ద చేయాలంటే…!

యంగ్ హీరో రాజ్ తరుణ్ తన నెక్స్ట్ మూవీ "అనుభవించు రాజా"తో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కింగ్ నాగార్జున కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల...

దృశ్యం-2 ట్రైలర్: సస్పెన్స్ అదిరిపోయింది

విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలు పోషించిన 'దృశ్యం-2' సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. మలయాళం మూవీ దృశ్యం-2 మూవీకి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన...

ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో… గెలిస్తే మాత్రమే చరిత్రలో… : “గని” టీజర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా "గని". బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ వరుణ్ ప్రేమికురాలిగా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర, సీనియర్ బాలీవుడ్ నటుడు...

‘అమ్మాయి’ ట్రైలర్: బెడ్ పై పడుకొనే అమ్మాయి ఏం చేయగలదో చూపించిన వర్మ..

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి రెడీ అయిపోయాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'లడకీ.. ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' విడుదలకు సిద్దమవుతుంది. . ఇండియాలోని ఫస్ట్ ఫిమేల్ మార్షల్...

బాలయ్య ‘అఖండ’ అప్‌డేట్ వచ్చేసింది..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా 'అఖండ'. సింహా, లెజెండ్ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. వీరిద్దరికి ఈ మూవీ హ్యాట్రిక్...

“దృశ్యం-2” టీజర్… ఎట్టకేలకు వీడిన సస్పెన్స్

విక్టరీ వెంకటేష్ తాజా థ్రిల్లర్ డ్రామా చిత్రం "దృశ్యం 2". ఆయన హిట్ చిత్రం 'దృశ్యం' సీక్వెల్, మలయాళ చిత్రం 'దృశ్యం 2' రీమేక్. తెలుగులోనూ అదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు....

రకుల్ ప్రీత్ ఆవిష్కరించిన ‘త్రీ రోజెస్’ ట్రైలర్

పూర్ణ, ఇషా రెబ్బ, పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలు పోషించిన వెబ్ సీరిస్ 'త్రీ రోజెస్'. ప్రముఖ దర్శకుడు మారుతీ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ఈ వెబ్ సీరిస్ కు...

Latest Articles