Home సినిమాలు స్పెషల్స్

స్పెషల్స్

మరపురాని అభినేత్రి జయంతి

తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, హిందీ చిత్రాల‌లో న‌టించి అల‌రించిన నాటి అందాల‌తార జ‌యంతి ఈ రోజు (జూలై 26) ఉద‌యం బెంగ‌ళూరులో తుదిశ్వాస విడిచారు. గ‌త కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు....

40 ఏళ్ళ యన్టీఆర్ ‘విశ్వరూపం’

(జూలై 25న యన్టీఆర్ 'విశ్వరూపం'కు 40 ఏళ్ళు) విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో రూపొందిన ఐదు చిత్రాలు అలరించాయి. వాటిలో నాల్గవ చిత్రం 'విశ్వరూపం'. అంతకు...

నవరస నటనాసార్వభౌముడు… సత్యనారాయణ

(జూలై 25న కైకాల సత్యనారాయణ పుట్టినరోజు)కైకాల సత్యనారాయణ అభినయం తెలుగువారిని ఆరు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉంది. విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ...

భారీ చిత్రాల బి.గోపాల్ (జూలై 24న బర్త్ డే)

అసలు పేరు బెజవాడ గోపాల్, అయినా ఆయనను 'భారీ చిత్రాల గోపాల్' అనే పిలుస్తుంటారు. దర్శకుడు బి.గోపాల్ సినిమాలు భారీతనంతో రూపొంది ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఫ్యాక్షనిజమ్ కు...

మరపురాని అభినేత్రి… శ్రీవిద్య

(జూలై 24న శ్రీవిద్య జయంతి) ముద్దుగా బొద్దుగా ఉన్నా, మురిపించే అభినయం, ఆకట్టుకొనే అందంతో శ్రీవిద్య అలరించారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ శ్రీవిద్య తనదైన నటనతో మురిపించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో...

గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్ … కోడి రామకృష్ణ

(జూలై 23న కోడి రామకృష్ణ జయంతి) నెత్తిన తెల్లని కట్టు, నుదుటన ఎర్రని బొట్టు, తాయెత్తులతో నిండిన మణికట్టు, వేళ్ళ నిండా ఉంగరాలు, చిరునవ్వు చెరగని ముఖంతో మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేసిన కోడి...

వైవిధ్యం… సూర్య ఆయుధం!

ప్రతిభావంతులను ఆదరించడంలో తెలుగువారు ముందుంటారు. తమిళ స్టార్ హీరో సూర్యను మనవాళ్ళు భలేగా ఆదరిస్తున్నారు. సూర్య నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమవుతూ, ఇక్కడా విజయం సాధిస్తూనే ఉన్నాయి. ప్రముఖ తమిళనటుడు...

45 ఏళ్ళ నేరం నాదికాదు ఆక‌లిది

న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క రామారావు స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, రీమేక్స్ తోనూ జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. హిందీ రీమేక్స్ లోనూ విజ‌యాల శాతం య‌న్టీఆర్ కే ఎక్కువ‌. రామారావు క‌థానాయ‌కునిగా య‌స్.డి.లాల్ ద‌ర్శ‌క‌త్వంలో...

దాశరథి… పాటల పయోనిధి!

(జూలై 22న దాశరథి కృష్ణమాచార్యులు జయంతి) 'చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలాన్నీ, నల్లని ఆకాశంలో కానరాని భానులను' చూసిన ధీశక్తి దాశరథి కృష్ణమాచార్యుల సొంతం. చూడటానికి పీలగా, అంత ఎత్తు లేని దాశరథి...

‘జూబిలీ కుమార్’ రాజేంద్రకుమార్

(జూలై 20న రాజేంద్రకుమార్ జయంతి) చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. వద్దనుకున్నా కొందరిని అందలమెక్కిస్తుంది. కోరుకున్నా మరికొందరినీ తారాపథానికి దూరంగానే నిలుపుతుంది. ప్రఖ్యాత హిందీ నటుడు రాజేంద్రకుమార్ చిత్రసీమలో రాణిస్తే చాలు అనుకొని కాలుపెట్టారు. కానీ,...

నవ్వుల హరివిల్లు… శ్రీలక్ష్మి

(జూలై 20న శ్రీలక్ష్మి పుట్టినరోజు) శ్రీలక్ష్మి తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలు ఇట్టే విచ్చుకుంటాయి. ఆమె నవ్వుల పువ్వులు ఏరుకోవడంలోనే తెలుగు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పుడుతూఉంటాయి. 'పుణ్యభూమి కళ్ళుతెరు' చిత్రంలో నాయికగా పరిచయమైన...

అద్భుతం… ‘ఆదిత్య 369’

(జూలై 18న 'ఆదిత్య 369'కు 30 ఏళ్ళు పూర్తి) నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అనేక అద్భుత విజయాలు ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ లోనే కాదు, యావత్ భారతీయ చిత్రసీమలోనే ఓ...

నటసౌమ్యుడు రంగనాథ్

(జూలై 17న రంగనాథ్ జయంతి) సౌమ్యుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథ్. చిత్రసీమలో ఇలాంటి సున్నిత మనస్కులు ఉంటారా? అనిపించేది ఆయనను చూస్తే. అసలు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి చిత్రసీమలో...

వైవిధ్యానికి మారు పేరు భారతీరాజా!

(జూలై 17న భారతీరాజా పుట్టినరోజు) కథలో ఓ సమస్య, దానికి తగ్గ పరిష్కారం, నాయికానాయకులు కలుసుకోవడం లేదా విడిపోవడం - ఇదే అంతకు ముందు మన సినిమాల్లోని ఫార్ములా. అయితే నాయికానాయకులు కలుసుకుంటారా, లేదా...

కైపెక్కించిన కత్రినా కైఫ్!

(జూలై 16న కత్రినా కైఫ్ పుట్టినరోజు) కత్రినా కైఫ్ తెరపై కనిపిస్తే చాలు కనకవర్షాలు కురిశాయి. ఇప్పటికీ బాలీవుడ్ లో అగ్రకథానాయికగా సాగుతోన్న కత్రినా కైఫ్ కాల్ షీట్స్ కు డిమాండ్ తగ్గనే లేదు....

50 ఏళ్ళ ‘శ్రీమంతుడు’

(జూలై 16తో 'శ్రీమంతుడు'కు 50 ఏళ్ళు) విశ్వభారతి ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో నటసమ్రాట్ ఏయన్నార్, జమున జంటగా రూపొందిన చిత్రం 'శ్రీమంతుడు'. ప్రత్యగాత్మ, ఏయన్నార్ కాంబినేషన్ లో పలు చిత్రాలు రూపొంది, మంచి...

చిత్రవిచిత్రాల వి.యస్.ఆర్.స్వామి

తెలుగు చిత్రసీమలోని ఇప్పుడున్న ఎంతోమంది సినిమాటోగ్రాఫర్స్ కు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ గురువుగా నిలిచారు వి.ఎస్.ఆర్.స్వామి. ఆయన కెమెరా పనితనంతో రూపొందిన అనేక చిత్రాలు జనానికి కనువిందు చేశాయి. తెలుగు చిత్రసీమలో తొలి సినిమాస్కోప్-ఈస్ట్...

మాటలతో గారడి చేసిన డి.వి.నరసరాజు

(జూలై 15న డి.వి.నరసరాజు జయంతి) డి.వి.నరసరాజు పెద్ద మాటకారిగా అనిపించరు కానీ, ఆయన పాత్రలు మాత్రం మాటలతో తెగ సందడి చేస్తుంటాయి. అట్లాగని అదేపనిగా ప్రాసల కోసం ప్రాయస కూడా కనిపించదు. జన సామాన్యంలోని...

Latest Articles