Home లైఫ్ స్టైల్

లైఫ్ స్టైల్

కరోనా టైంలో మీ సేవలు అపూర్వం.. వైద్య సిబ్బందికి హరీష్ అభినందనలు

కరోనా ముంచుకు వస్తోంది. దేశవ్యాప్తంగా రోజూ లక్షలాదిమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తెలంగాణలోనూ కేసుల తీవ్రత కొనసాగుతోంది. అయితే, వీరికి నిరంతరం సేవలందిస్తూ వారి రికవరీకి ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు వైద్యారోగ్య...

టైప్ 2 డయాబెటిస్ ను ఇలా అదుపు చేయండి..

క్రమం తప్పకుండా నడవడం 70, 80 ఏళ్ల వారిలో టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుందని ఇటీవల అధ్యయనం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం 'డయాబెటిస్ కేర్ జర్నల్'లో ప్రచురించబడింది. "మా...

మధుమేహం రోగులకు శుభవార్త… అందుబాటులోకి సరికొత్త మాత్ర

డయాబెటిస్‌ కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటైడ్‌ ఔషధాన్ని నోవోనార్డిస్క్‌ సంస్థ మాత్ర రూపంలో భారత్‌లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లుగా ఇంజెక్షన్‌ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఔషధం...

మీరు దుబాయ్ వెళ్తున్నారా… అయితే త‌ప్ప‌కుండా ఈ ఫుడ్స్‌ను టేస్ట్ చేయండి…

ప్ర‌పంచంలో అత్యంత అభివృద్ది చెందిన న‌గ‌రాల్లో దుబాయ్ కూడా ఒక‌టి.  దుబాయ్ న‌గ‌రంలో అన్ని రకాల సౌక‌ర్యాలు ఉంటాయి.  ఎడారిలో నిర్మిత‌మైన‌ప్ప‌టికీ నిత్యం ల‌క్ష‌లాది మంది ప‌ర్యాట‌కులు ఆ న‌గ‌రాన్ని వీక్షించేందుకు అక్క‌డికి...

విద్యార్ధులపై సెలవుల ప్రభావం.. వరల్ బ్యాంక్ నిపుణుడి ఆందోళన

కోవిడ్ కేసులు పెరగడంతో స్కూళ్లకు సెలవులిచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంతకీ కరోనా విజృంభిస్తే స్కూళ్లు మూసేయాలా? ప్రపంచ బ్యాంక్ విద్యారంగం డైరెక్టర్‌ జేమీ సావెద్రా దీనిపై పరిశోధన...

ఆరోగ్యరంగంపై తీవ్ర వత్తిడి.. నలిగిపోతున్న ఆ దేశం

అగ్రరాజ్యం అమెరికా కోవిడ్ మహమ్మారి బారిన పడి గజగజా వణుకుతోంది. రోజూ వారి కేసుల సంఖ్య పదకొండు లక్షలకు చేరడంతో.. నివారించే మార్గం కానరాక అమెరికా తల్లడిల్లుతోంది. రోజు లక్షన్నర మందికి పైగా...

పిల్లలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్…బీ అలర్ట్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా, ఒమిక్రాన్‌ పిల్లలపై పెను ప్రభావమే చూపిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తుండడంతో.. అమెరికా, యూరప్‌ల్లో అధికశాతం చిన్నారులు.. ఆస్పత్రుల్లో చేరుతున్నారు.అయితే కరోనా నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ద్వారా వీటికి కళ్లెం...

పర్యాటకులపై అలల దాడి.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు

బీచ్ కనిపిస్తే చాలు అలలతో ఆటాడుకోవాలనుకుంటారు. కానీ కొన్ని రాకాసి అలలు బీచ్‌కి వచ్చి సముద్రంలో సరదాగా దిగేవారిని తమతో లోపలికి తీసుకెళుతున్నాయి. తాజాగా విశాఖ సాగర తీరం ప్రమాదాలకు నెలవుగా మారుతోంది....

బూస్టర్ డోస్ అదేనా? మిక్స్ అండ్ మ్యాచ్ వద్దా?

కరోనా బూస్టర్‌ డోస్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతంలో రెండు డోసులు ఏ వ్యాక్సిన్‌ తీసుకున్నారో… బూస్టర్‌ డోసుగా కూడా దాన్నే తీసుకోవాలని స్పష్టం చేసింది. మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌...

అలాంటి మెసేజ్‌లతో జాగ్రత్త…ఆదమరిస్తే అంతే!

సోషల్ మీడియా బాగా విస్తరించింది. అపరిచిత వ్యక్తులు ఏవో మెసేజ్‌లు పంపుతూ వుంటారు. వాటికి స్పందించారంటే అంతే సంగతులు. మిమ్మల్ని చాలా తెలివిగా బుట్టలో వేసుకుంటారు దుండగులు. అనవసరమైన మెసేజ్‌లకు రిప్లై ఇస్తే,...

మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు

ప్రతి మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే కొన్ని మంచి అలవాట్లు ముఖ్యం. అయితే కొన్ని అలవాట్లు మనిషిని నాశనం చేస్తాయి. అలాంటి అలవాట్ల కారణంగా మనకు మనమే నాశనం అయిపోతాం. ఒకవేళ...

కరోనా బారిన పడ్డ తల్లి పాలు పిల్లలు తాగొచ్చా?

కరోనా బారినపడిన తల్లి పాలు తాగవచ్చా? కరోనా మహమ్మారి నుంచి పిల్లల్ని రక్షించుకోవడం ఎలా? కరోనా, ఒమిక్రాన్ తన విశ్వరూపం చూపిస్తున్న వేళ కుటుంబ ఆరోగ్యంపై వాటి ప్రభావం బాగా కనిపిస్తోంది. గర్భిణులకు...

బ్రేకింగ్:చిన్నారులకు భారత్ బయోటెక్ గుడ్ న్యూస్..వ్యాక్సిన్ రెడీ

కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న చిన్నారులకు భారత్ బయోటెక్ శుభవార్త వినిపించింది. 12నుంచి18 సంవత్సరాల వయసున్న పిల్లలకు భారత్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది....

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. డెలివరీ ఎప్పుడంటే?

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో జనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. వచ్చీరావడంతోనే సంచలనం రేపింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. బుక్​ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై...

టెస్లా కార్లలో అవి నిషేధం… ఎందుకంటే?

ఎలాన్ మస్క్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈవీ వాహనాలు రన్నింగ్‌లో వున్నప్పుడు వీడియో గేమ్స్,డ్యాష్ బోర్డ్ స్ర్కీన్స్ వాడకంపై ఆంక్షలు విధించింది. ఇవి వాడడం వల్ల...

ఒమిక్రాన్ టెన్ష‌న్‌: క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగితే ఏంచేయాలి…!!

ప్ర‌పంచం మొత్తం మీద ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.  డెల్టా నుంచి కోలుకోక ముందే ఒమిక్రాన్ వేరియంట్ ఎటాక్ చేస్తున్న‌ది.  శీతాకాలం కావ‌డంతో సాధార‌ణంగానే చ‌లి...

చలికాలంలో ఇంట్లో వెచ్చదనం ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

బయట చలి విజృంభిస్తోంది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండాకాలంలో చల్లగా ఉండాలని ఇంట్లో ఏసీ వేసుకుంటాం. మరి చలికాలంలో ఇల్లు వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి. శీతాకాలంలో...

అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

తెలుగు రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శీతాకాలం చలిని మాత్రమే కాదు ఎన్నో సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. చలికాలంలో ఎదురయ్యే సమస్యలకు అన్ని వయసుల వారు తగిన...

వాట్సాప్ కొత్త ఫీచర్‌ గురించి మీకు తెలుసా?

సోషల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టా గ్రాం సంచలనంగా మారాయి. వాట్సాప్‌ ద్వారా సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి వేగంగా చేరవేయగలుగుతాం. వాట్సాప్‌లో గ్రూప్‌లు క్రియేట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో...

భయపెడుతున్న కోవిడ్ వేరియంట్లు.. భారీగా పెరిగిన ఫార్మా అమ్మకాలు

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. కోట్లాదిమంది అయినవారిని కోల్పోయారు. అయితే కరోనా కారణంగా ఫార్మా రంగం పరిస్థితి మూడు వ్యాక్సిన్లు.. ఆరు శానిటైజర్లలా మారింది. గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి...

Latest Articles